06-03-2022, 01:04 PM
స్టోరి అప్డేషన్ కాస్త ఆలస్యం అవ్వగానె స్టోరి ఆగిపోయిందని కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం. రచయితలకి పనులు ఉండవ? ఫామిలి ఉండద? రచయితలు మనకోసం వాళ్ల ప్రయివేట్ టైం ని త్యాగం చేస్తు కధలు రాస్తుంటె, మనం ఓపిక పట్టాలికదా. మనం వాల్లకి డబ్బులు ఇవ్వడం లేదుకదా? రచయితలని ఇబ్బంది పెట్టేట్టట్లు మన కామెంట్లు పెట్టక పోతే ఇంకా మంచిమంచి రచయితలు వస్తారేమో కాస్త ఆలోచించండి.