06-03-2022, 11:07 AM
(This post was last modified: 06-03-2022, 11:41 AM by DasuLucky. Edited 1 time in total. Edited 1 time in total.)
(06-03-2022, 10:44 AM)ఫిరంగి1 Wrote: డియర్ ఫ్రండ్,
అట్రాక్షన్ నుండి లవ్ పుడుతుంది, సక్రమమైన, అక్రమమైన సంబంధాల్లో ఆడా మగ మధ్య ఏకాంతం ఎక్కడివరకైన వెళుతుంది.
భర్త పక్క రూమ్ లో పడుకుని ఉంటే పరాయి మగాడితో రాత్రంతా ముచ్చట్లు పెట్టె ఫ్రీ ఉన్న ఆడది, ఇస్థపడ్డాక పక్కలోకి రాకుండా ఎలా ఉంటుంది.
మీ అభిప్రాయాన్ని తెలపండి
చాలా బాగా చెప్పావు సోదరా..
స్టోరీ స్మూత్ గా, రసరమ్యంగా సాగుతోంది..
సుమన్, రూప, వినీతల తెర తెంచుడు కార్యక్రమం ,
అను, వినయ్ ల సంగమం కోసం వెయిటింగ్..