05-03-2022, 01:37 PM
(04-03-2022, 10:12 PM)Chari113 Wrote: అలాగైతే ఈ thread ఇక్కడితో ఆపెస్తా
ఆపేయడ మెందుకు చారి గారు, కథా వస్తువు బావుంది, వయలెన్సు కొద్దిగా ఎడిట్ చేసుకోండి. ఎవరికనా నచ్చకపోతే చదవడం మానేస్తారు. మన తల్లో ఉన్నదాన్ని అత్యవసరంగా రాసేసి పోస్టు చేసేయండి...గుడ్ లక్
:
:ఉదయ్

