05-03-2022, 01:27 PM
(03-03-2022, 02:19 PM)బర్రె Wrote: Update bagundi nice ani పెట్టకండి దయచేసి... ఏయ్ కథ చెప్పేవాడిన శ్రోతల మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు లేదా వాళ్లతో అభిప్రాయాలూ పంచుకోవాలి అనుకుంటాడు..... లేదా శ్రోతలకి ఇంకా ఎలా బాగా చెప్పాలి అనుకుంటఫు... నిజంగా చాలా చిరాకుగా వుంది ఇలాంటి కామెంట్స చూస్తుంటే...బర్రె బాసు...ఏదో వాళ్ళ అభిమానం కొద్దీ వాళ్ళకు తోచిన కామెంట్లు పెడుతున్నారు, ఈ మాత్రం దానికే చిరాకు పడితే ఎలా? పైగా నువ్వు రాస్తున్న గ్రాంధికం, వాడుతున్న యాసను అర్థం చేసుకోవడానికి కూసింత సమయం పట్టుద్ది (రాజు గారు అన్నట్లు వ్యాకరణాన్ని వదిలేస్తే). ఈ సైట్లో చాలా కథలకు ఈ మాత్రం ప్రోత్సాహం కూడా కరువైంది. వస్తారు, చూస్తారు, చదువుతారు అంతే. బావుంది, బాలేదు ఏమీ చెప్పరు ఇక కథా శిల్పం పై వివరణ, విశ్లేషణ ఎదురుచూడ్డం కాస్త అత్యాశే. నా వ్యక్తిగత అనుభవం ఒకోసారి పాఠకుల విశ్లేషణ, సలహాలు మనమనుకున్న వొరిజినల్ ప్లాట్ను వదిలేసి పాఠకులను రంజింప చేయడానికి వాళ్ళ సలహాలను అనుసరించి రెంటికి చెడ్డ రేవడిలా తయారౌతుంది కథ.
దయచేసి కథ లో ఎం బాగా నచ్చింది రాయగలరు.
నా వరకు కథైతే కొత్తగా ఉంది, కథనం వూహించడానికి వీలుకాకుండా. ఇది మరి ప్యూడలిజం (అణగదొక్కబడిన) గురించా, అతీత శక్తులు గురించా చెప్పలేకపోతున్నా. ఇంకో రెండు మూడు ఎపిసొడ్లు ఐతే ఏమన్నా కాస్త వూహించవచ్చేమో.
నువ్ మాత్రం ఎక్కడా తగ్గకుండా నీ శైలిలో రాసుకుంటూ వెళ్ళిపో
(04-03-2022, 03:56 PM)pvsraju Wrote: మీరు కథలో వాడే యాస అర్ధం కావాలంటే మీరు వ్యాకరణాన్ని సరిగ్గా ఎడిట్ చేయాలి. అప్పుడే మీరు చెబుతున్న కథ ఎక్కువమంది చదవడానికి ఆసక్తి చూపిస్తారని నాకు అనిపిస్తుంది. మీరు కథ చెప్పే తీరు బాగుంది కానీ దెంగుడు సన్నివేశాలు మరింత ఘాటుగా ఉంటే ఇంకా బాగుంటుంది. మరింత ఆశక్తి కలిగేలా రాస్తారని ఆశిస్తూ దన్యవాదములు.
: :ఉదయ్