Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
తరువాత రోజుకూడా రోజూలానే చిలిపి అల్లర్లతో అడ్వెంచరస్ గా మోస్ట్ హ్యాపీగా గడిచిపోతోంది - సాయంత్రం లాంగ్ బెల్ మ్రోగగానే కాలేజ్ నుండి నేరుగా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నాము .
అప్పటికే విశ్వ సర్ - మిస్సెస్ విశ్వ సర్ - బామ్మావాళ్ళు ..... మాకోసం ఎదురుచూస్తున్నారు .
హాసిని : డాడీ - మమ్మీ ...... ఫ్లైట్ టైం అయ్యిందికదా ......
మిస్సెస్ కమిషనర్ : వెళతాము వెళతాములేవే , మీకోసమేమీ వెయిట్ చెయ్యడం లేదు , చెల్లెళ్ళూ ...... వెళ్ళొస్తాము అంటూ కౌగిలించుకున్నారు .
దేవత - అక్కయ్య : అక్కయ్యా ..... మీరేమీ కంగారుపడకండి .
మిస్సెస్ కమిషనర్ : కంగారు ఎందుకు ? , మాకంటే ప్రాణంలా చూసుకునే దేవత - దేవకన్య - బామ్మలు ఉండగా , ఎలాగూ హీరో ఉండనే ఉన్నాడు , వాళ్ళవైపు చూడండి మేమెప్పుడు వెళతామా అని ఆశతో చూస్తున్నారు . 
దేవత - అక్కయ్య : నవ్వుకుని , లవ్ యు అక్కయ్యా ..... అంటూ మురిసిపోతున్నారు .

మిస్సెస్ కమిషనర్ : తల్లులూ - నాన్నా ...... కనీసం బాధపడుతున్నట్లు ఫీల్ అన్నా అవ్వండి హ్యాపీగా వెళతాము .
చెల్లెళ్లు - తమ్ముడు : మమ్మీ - అంటీ ప్లీజ్ ప్లీజ్ వదిలి వెళ్ళకండి .
మిస్సెస్ కమిషనర్ : ఎంత ప్రేమ - ఆగిపొమ్మంటారా ? .
హాసిని : నో నో నో మమ్మీ ..... , డాడీ కి ఎంత గొప్ప గౌరవం వెళ్ళండి వెళ్లి డ్యూటీ చూసుకుని హ్యాపీగా సెకండ్ హానీ మూన్ ఎంజాయ్ చేసి రండి .
మిస్సెస్ కమిషనర్ : మిమ్మల్నీ అంటూ తియ్యనైనకోపంతో కొట్టబోయి ప్రాణంలా కౌగిలించుకున్నారు . వెళతాము వెళుతాములే అంటూ విశ్వ సర్ తో ఉన్న నాదగ్గరికివచ్చి , వెళ్ళొస్తాము హీరో అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
విశ్వ సర్ : తల్లులూ ..... ఇంటి తాళాలు , అయినా అవసరం లేదులే మనకంటే పెద్ద ఇల్లు ఉందికదా , అవసరానికి ఉంచుకోండి అంటూ నాకు అందించారు . టాటా చేస్తూనే చెక్ ఇన్ అయ్యారు .

చెల్లెళ్లు : హమ్మయ్యా ...... ఫ్లైట్ ఆలస్యం కాలేదు .
దేవత : మిమ్మల్నీ ...... , ఎవరైనా పేరెంట్స్ వెళితే బాధపడతారు ఇలాంటి చెల్లెళ్లను ఎక్కడా చూడలేదమ్మా ....... అంటూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : మా అన్నయ్య ......
దేవత : తెలుసు తెలుసు మీ అన్నయ్యను పొగడాల్సిన పనిలేదు .
చెల్లెళ్లు : అన్నయ్యతోపాటు మీరుకూడా అని చెప్పబోతున్నాము దేవతా......
దేవత : అయితే ok అంటూ మురిసిపోయారు .
చెల్లెళ్లు : లవ్ యు , కమాన్ కమాన్ షాపింగ్ వెళ్లాలికదా ......
అక్కయ్య : షాపింగ్ అంటూ తీసుకెళతారు - బయటకు వచ్చేసరికి చీకటిపడిపోతోంది - మీ అన్నయ్యతో కలిసి ఏదో ప్లాన్వేస్తున్నారు .
చెల్లెళ్లు : సర్ప్రైజ్ ........
ప్చ్ ప్చ్ ........
షాపింగ్ పూర్తిచేసుకుని డిన్నర్ చేసి ఇంటికి చేరుకున్నాము . 
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ..... ఈరోజు నుండీ వారం వరకూ మన చిన్న ఇంటిలో ఏమంటారు ? .
చెల్లెళ్లు : అక్కడ అందరమూ కలిసి పడుకోలేము కదా ......
దేవత : మనం అనుకుంటే ఎంతసేపు అంటూ దేవత గదిలో కాట్స్ మూలన ఉంచేసి , బెడ్స్ కింద పరిచారు .
యాహూ ..... అంటూ సంతోషంతో వాలిపోయామూ . ఆరాత్రికూడా చిలిపిపనులతో తీపి గుర్తులను పంచింది .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 27-04-2022, 05:00 PM



Users browsing this thread: 32 Guest(s)