04-03-2022, 12:36 PM
(04-03-2022, 12:32 PM)k3vv3 Wrote: చక్కని, మధురమైన మన తెలుగు భాషను స్వచ్ఛంగ వాడుతున్నారు, ముదావహం డిప్పడు మిత్రమా!
ఓ చిన్న సూచన, పదాలకు అర్ధాలు ఇవ్వకపోతేనే బాగుంటుందని మనవి.
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ పెదబాబు. మీరు మెచ్చుకుంటే ఎంతో ఆనందముగా ఉంది మిత్రమ. అలాగే మిత్రమ మీ సూచనని వీలైనంతవరకు పాటిస్తాను.