04-03-2022, 12:31 PM
(This post was last modified: 04-03-2022, 12:54 PM by Ravi9kumar. Edited 3 times in total. Edited 3 times in total.)
పాఠకులకు ఓ మాట :
“వలపు రంగులు” ఆనే నా కథ ను చదివిన వారికి , అలాగే వాళ్ళ అభిప్రాయాలను వ్యాఖ్యానము( comment ) రూపములో తెలుపుతున్న పాఠకులకు నా వందనాలు. 

కథ మొదలైనప్పటి నుంచి చాలా మంది మంచి మంచి కామెంట్స్ లు పెడుతూ వాళ్ళ అభిప్రాయాలని వ్యక్తపరుస్తూ ఉన్నారు.
కానీ నేను మాత్రం వాళ్ళ కామెంట్స్ కి ఎలాంటి రిప్లయ్ ఇవ్వలేని స్తితిలో ఉన్నా.

దానికీ కారణం నా వ్యక్తిగత జీవితంలో సమయం అనుకూలించక పోవడం. అందుకు నా క్షమాపణలు. అనుకూలించిన సమయం కథకి కేటాయిస్తున్నా.
నేను రిప్లయ్ ఇవ్వలేక పోయినా మీరు ఇచ్చే ప్రతీ ఒక్కరి కామెంట్ ని చదువుతున్నాను అని మీకు తెలియజేస్తున్నాను. అలాగే మీ కామెంట్ లకి లైక్ లు కూడా ఇస్తున్నానని గమనించ మనవి.
ఇప్పుడు ఈ విషయం నేను తెలుపడానికి కారణం గత రెండు updates నుంచి కామెంట్స్ ల రూపంలో ఆధరణ పెరిగింది. ఎవరైనా నేను కామెంట్ పెట్టినా రిప్లయ్ ఇవ్వటమ లేదే అని అనుకుంటారేమో అని మీకు నేను ఎందుకు ఇవ్వలేకున్నానో కారణం తెలుపుతున్నాను.ఇప్పటి దాకా రిప్లయ్ ఇవ్వలేదు అని ఎవ్వరూ అడగలేదు కానీ నాకు చెప్పాల్సిన భాద్యత ఉంది. అందుకే చెపుతున్నా. నా అననుకూలాన్ని అర్ధం చేసుకుంటారని ఆశిస్తున్నా.
మరొక విషయం , మరి కొంత మంది పాఠకులు ( పేర్లు చెప్పి ఇతరుల నుంచి వేరుచేయను, ఎందుకంటే నాకు అందరూ సమానమే ) నా కథకు తగిన బొమ్మలు వెతికి వాటి ద్వారా తమ కామెంట్స్ లని తెలుపుతున్నారు. అలా బొమ్మలు వెతుకులాటలో వారి వెనుక ఉన్న శ్రమకి , వారి ఓపికకి నా జోహార్లు.




చివరిగా కథలను చదివి అదరిస్తున్న పాఠకులు అందరూ



కొద్ది సేపటిలో మరొక update మీ ముందుకు రానున్నది.