04-03-2022, 12:07 PM
(03-03-2022, 05:44 PM)sarit11 Wrote: (11)Do not post any story or message (on gods/caste/religion) that may create any kind of religious, political or communal controversy. These kinds of messages are strictly prohibited.
https://xossipy.com/announcement-2.html
అనంతకోటి ధన్యవాదములు మిత్రమ సరిత్. ఈ దారం ఉంటుందా ఉండదా అనుకుంటూ తెరిచాను. ఉండేసరికి చాలా అనందముగా ఉంది మిత్రమ. Xossip నుండి వారసత్వముగా మన xossipy కి వచ్చిన దారం లో మొదట్నుండి ఉన్న శశాంక విజయం పెడతాను. కొత్త posts కి మీ మరియు నా నిబంధనలకి కట్టుబడి ఉంటాను. ఎటువంటి గొడవ గందరగోళ సృష్టించడం నా నెపము కాదు మిత్రమ.