06-03-2022, 01:14 PM
పల్లవి కి వచ్చిన కల
రెండో భాగం
యువరాణి ఆలా ప్రతి వారం రాత్రి ఎవరికీ తెలీకుండా వెళ్లి నాట్యం చేసి తిరిగి వస్తూ ఉండేది. ఆలా ఒక నెల గడిచిపోయింది.
తరువాత ఎప్పటిలాగే రాత్రి బయటకి వెళ్లి నదిలో స్నానం చేస్తూ ఉండగా.....
అటు వైపుగా వెళుతున్న ఒక వ్యక్తి కి నది లో ఎవరో కనిపించరు. ముందుగా బూతం ఏమో అనుకోని భయపడుతూ పక్కనే ఆగి ఏంటా అని చూస్తూ పొదల్లో దాకున్నాడు.
అప్పుడే అతనికి నదిలో ఉంది బూతం కాదు ఒక అమ్మాయి అని తెలిసింది. ఇక ఆలా ఆ అందాన్ని చూస్తూ ఆలా ఉండిపోయాడు.
యువరాణి స్నానం ముగించుకొని అలాగే నగ్నం గా బయటకి వచ్చింది. అతను ఉన్న పొదల పక్కకి వస్తుంది యువరాణి. అతన్ని చూసిందేమో అని భయపడ్డాడు. కానీ తను వచ్చింది పూల కోసం.
ఆలా ఆ పూలని తీసుకొని అలంకరించుకొని నాట్యం చెయ్యడం మొదలుపెట్టింది. ఆలా తనని చూస్తూ ఉంటే అతనికి ఎదో తెలియని అలజడి మొదలవుతుంది.
ఆ అలజడిలో తను ఉన్న స్థితి మర్చిపోయి తన నాట్యం కనపడటం లేదు అని కాస్త ముందుకి వొంగాడు. ఆలా అనుకోకుండా కింద పడ్డాడు.
అప్పుడు యువరాణి అతన్ని చూసి బయపడింది. తనని ఆలా నగ్నంగా చూసే సరికి తనకి ఏదోలా అనిపించింది. వెంటనే తన చీరని తీసుకొని అలాగే పారిపోయింది .
తను ఎవరో తెలీని ఆ వ్యక్తి " ఇదిగో సుందరి... " అంటూ తన వెనకాల వెళ్ళాడు.
యువరాణి తన ఆలోచనతో అతన్ని దారి మార్చి స్వరంగా దారిలోకి వెళ్లి తలుపు వేసుకుంది. ఇక తన చీరని కట్టుకొని రాజ్యం లోపలికి వెళ్ళింది.
తను ఎటు వెళ్లిందో తెలియని ఆ వ్యక్తి అయోమయంలో ఉన్నాడు. ఆలా నగ్నంగా స్నానం చేయడం ఏమిటి. నాట్యం చెయ్యడం ఏమి అని అనుకుంటూ తనకోసం అడివి అంత వెతికి అక్కడినుండి వెళ్ళిపోయాడు.
రాజ్యం లోకి వెళ్లిన యువరాణి తన గదిలోకి వెళ్లి చీర మార్చుకొని. ఎవరు అతను. అక్కడికి ఎలా వచ్చాడు అంటూ ఆలోచించడం మొదలుపెట్టింది.
ఆ ఆలోచన వద్దు అనుకోని పడుకుంది.
ఆ వారం మొత్తం మళ్ళీ వెళ్లే రోజు గురించే ఆలోచిస్తూ ఉంది. మళ్ళీ అతను వస్తే నాట్యం చెయ్యడం ఎలా అనే ఆలోచన తనని నిద్ర పోనివ్వడం లేదు.
చూస్తూ ఉండగానే వారం గడిచింది. ఆ రోజు రానే వచ్చింది. బయటకి వేళల్లా వద్ద అంటూ ఆలోచనలోనే ఉంది పోయింది.
కాసేపు ఆలోచింది ఇది అయితే అది అయింది అని బయటకి వెళ్ళడానికి సిద్ధం అయింది.
ఇక స్వరంగం నుండి బయటకి వచ్చి నది దగ్గర చుట్టూ చూసి చీర తీసి స్నానం చేసి నాట్యం ముగించుకొని వస్తూండగా వెనకాల నుండి ఎవరో వచ్చి తన నోరు మూసి అడవిలో చెట్ల మధ్యకి తీసుకెళ్లారు.
తనని ఇద్దరు పట్టుకున్నారు ఒకడు తనని చూస్తూ బట్టలను విప్పబోయాడు.ఆలా ప్రయత్నిస్తున్న వాడి తల మీద ఒక పెద్ద కట్టే తో కొట్టాడు.
కొట్టింది ఎవరా అని చూసే లోగ తనని పట్టుకున్న ఇంకొకడు తన చెయ్యి వడిలో వచ్చిన వాడి మీదకి వెళ్ళాడు . వాన్ని కూడా కొట్టి పడేసి తనని విడిపించాడు .
అప్పుడే యువరాణి అతని మొఖం చూసింది. అది తనని నగ్నం గా చుసిన అతనే.
అతన్ని ఆలా చూసి ఏమి మాట్లాడకుండా అహ్చర్య పోయింది. ఇంతలో కింద పడ్డ ఇద్దరు అతన్ని పట్టుకున్నారు. మూడో వాడు కొట్టడానికి వస్తే అతన్ని కాళ్ళతో కొడుతూ.
" సుందరి... వెళ్ళిపో...... " అని అరిచాడు.
యువరాణికి ఏమి చెయ్యాలో అర్థం కాకా అక్కడ నుండి వెళ్ళిపోయింది.
యువరాణి రాజ్యం లోకి అయితే వచ్చింది కానీ ఆలోచన అంత అతని మీదే ఉంది. తన పరిస్థితి ఎం అయిందో అని సతమతమయి పోతుంది.
యువరాణికి మనసు ఒప్పలేదు. అతన్ని ఆలా వదిలేసి రావడం తప్పు అని అనిపించింది.అందుకని ఈసారి వారం అయేవరకు ఎదురు చూడక మరుసటి రోజు రాత్రి అడవిలోకి వెళ్ళింది.
ఆలా అతను ఎక్కడ ఉన్నాడా అని చూస్తూ వెళ్ళింది. ఆలా అడవి అంత తిరుగుతూ చివరికి నది దగ్గరకి వచ్చింది. అతను అక్కడే ఉన్నాడు.
అతన్ని చూసాకా యువరాణి మనసు కుదుట పడింది. ఇక అతన్ని చూడగానే వెనక్కి తిరిగి అక్కడి నుండి వెళ్ళబోతుంటే.
అతను ఆపి
" ఇదిగో సుందరి.... ఇటు చూడు. కాపాడినందుకు కృతజ్ఞత లేదా ..... "
యువరాణి " కృతజ్ఞత కోసమా వాళ్ళని కొట్టావు.. "
" ఇంత అందమయిన సుందరిని బలవంతం చేస్తే కొట్టారా ఏంటి "
అని వాడు సమాధానం ఇచ్చాడు.
తను నవ్వుతు అక్కడి నుండి వెనక్కి తిరిగింది.
" వారం రోజుల నుండి చూస్తున్న, ఎప్పుడు వస్తావా అని ఇవ్వాళా వచ్చావు "
అని అన్నాడు.
యువరాణి " వారం నుండి ఇక్కడే ఉన్నావా నువ్వు "
అతను " అవును ప్రతి రోజు ఇక్కడికి వస్తూనే ఉన్నాను. కానీ నువ్వే రావడం లేదు. "
యువరాణి " ఎందుకు వస్తున్నావు. "
అతను " నిన్ను చూడటానికి. కిందటిసారి ఆలా చూశానో లేదో వెళ్ళిపోయావు. నువ్వు ఎవరో ఏంటో తెలుసుకోవద్దా "
యువరాణి " తెలుసుకొని ఎం చేస్తావు "
అతను " మ్మ్మ్.... పెళ్లి చేసుకుంటా "
యువరాణి నవ్వుతూ " ఏంటి పెళ్లా ".
అతను " అవును పెళ్లే... నిన్ను ఆలా చూసాకా నేను కాకుండా ఇంకా ఎవరు చేసుకుంటారు చెప్పు "
యువరాణి " అంటే..... ఆలా చూస్తే పెళ్లి చేసుకోవాలా "
అతను " అంటే అది........... అహ్హ్ అదంతా కాదు. ఇంతకీ నువ్వు ఎవరు ఎందుకు ఇలా నాట్యం చేస్తున్నావు "
యువరాణి " నేను ఎవరినేది నీకు అనవసరం. ఇక నా నాట్యం నా ఇష్టం "
అతను " ప్రాణాలు కాపాడాను. ఇలా వంకర సమాదానాలు ఇవ్వొచ్చా "
యువరాణి " ని పేరు ఏంటి "
అతను " సిద్దా. "
యువరాణి " చూడు సిద్దా. నేను ఎవరో తెలుసుకున్న నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు. ఇక పోతే నన్ను కాపాడినందుకు ధన్యవాదాలు . నువ్వు ఇక్కడినుండి వెళ్ళిపోతే నేను నాట్యం చేసుకోవాలి "
సిద్దా " అంటే మళ్ళీ అలానే చేస్తావా "
యువరాణి " అవును. అందుకే నిన్ను వెళ్ళమంటున్నా "
సిద్దా " నేను ఉంటే ఏంటి లే ని పని నువ్వు చేసుకో "
యువరాణి " ఆలా కుదరదు. ముందు ఇక్కడి నుండి వేళ్ళు " అని అతన్ని పంపించేసింది.
ఇక సిద్దా వెళ్లిన కాసేపటికి చుట్టూ చూసి తన చీరని విడచి నదిలోకి దిగింది.
సిద్దా వెళ్ళినట్టే వెళ్లి మళ్ళీ వచ్చి పొదల్లో నుండి తనని తొంగి చూస్తున్నాడు. అతను చూస్తున్న విషయం యువరాణి కి తెలుసు. కానీ ఏమి అనలేదు. అతను తనని ఆలా చుసినందుకో లేక కాపాడినందుకో. లేక ఆలా ప్రేమ కురిపిస్తూ మాట్లాడినందుకో అతని మీద ఇష్టం పుట్టింది.
ఇక యువరాణి స్నానం పూర్తి చేసుకొని బయటకి వచ్చి పూలు తీసుకోవడానికి వెళ్ళింది. ఆలా వెళ్లి
" ఏంటి ఇంకా ఇక్కడే ఉన్నావు " అని అడిగింది.
అతని దగ్గర నుండి సమాధానం లేదు.
ఇక యువరాణి అలాగే నగ్నగా అతని వైపు తిరిగి సూటిగా చూస్తూ " వెళ్ళమన్నాను కదా " అని అంది.
.
సిద్దా పొదల్లో నుండి బయటకి లేచి " ని నాట్యం చూడాలని అనిపిస్తుంది. అందుకే ఇలా ఇక్కడ దక్కున్నాను " అని అన్నాడు.
" చూస్తావా..... సరే ఇలా రా " అని అతన్ని బయటకి తీసుకువచ్చి ఆ పూలని అలంకరించుకొని నాట్యం మొదలుపెట్టింది.
ఆలా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉన్నారు. నాట్యం ముగిసే సరికి ఒకరి మీద ఒకరికి ప్రేమ మొదలయింది. నాట్యం ముగించుకొని చీర కట్టుకుంటూ ఉంటే
" మళ్ళీ ఈ నాట్యం ఎప్పుడు చూడగలను " అని సిద్దా అడిగాడు.
" ఇప్పుడు ఎన్ని రోజులు అయితే ఆగవో అన్ని రోజులు మళ్ళీ ఆగాలి " అని సమాధానం ఇచ్చింది.
" ఏంటి వారం రోజుల..... అన్ని రోజులు నువ్వు ఎక్కడ ఉంటావు. ఎప్పుడు వస్తావు ఎలా వస్తావు " అంటూ ప్రశ్నలా మీద ప్రశ్నలు అడుగుతున్నాడు.
యువరాణి అతన్ని అపి " నేను వచ్చే వరకు ఎదురు చూడు." అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది.