Thread Rating:
  • 5 Vote(s) - 1.8 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
మామగారు -ఒక చిన్న కథ
#20
సమయ్య tana ఇద్దరు కొడుకులు ఇలా చనిపోబాదం తో కన్నీళ్లు కరుస్తాడు మొదటిసారి.....

అంతక్రియలు చేసి... అన్నదానం చేస్తాడు....

కలలో పాము పొలం లో పాము ఇలా ఆలోచను పడ్తుంది ఒకసారి.. గుడి లో పూజారి కి తన జాతకం చూపిస్తాడు..

పూజారి : ఏమాయ సమయ్య.. నువ్ నాకు 10 ఏళ్ళు తెలుసు.. ఇలా అవుతుంది అని నేను అనుకోలేయ్..
సమయ్య : అవునండి..
పూజారి జాతకం చూసి..

పూజారి : సమయ్య.. నీకు 15 ఎల్లప్పుడు ఏమైనా గుర్తుందా..
సమయ్య : లేదు సామీ
పూజారి : బాగా గుర్తు తెచ్చుకో... ఒక అమ్మాయి ఉండేది..
సమ్మయ్య : లేదు అంది..
పూజారి : నువ్ ఆ అమాయి కలిశారు ఒక కొడుకు పుట్టారు... గుర్తుందా..
సమయ్య :.... మీలాగా.. అమ్మాయి గురకొచ్చింది..... అందమైన మొహంతో చిరునవ్వుతో.... కనిపించింది... అవునండి తన పేరు కనకం...

పూజారి :అదిగో ఆ పిల్ల తో నువ్ ఒక కొడుకు కన్నావు... ఆ కొడుకు కి గ్రహణం వుంది... అయన జన్మ నక్షత్రం.. అశ్లేష నక్షత్రం... అనగా శేషనగపము... అతడి జాతకం లో రాహు కేతులు లగ్నం లో ఉన్నారు.. అనగా పాము ని కుటుంబం ని పగ పటింది.... వెంటంటే నువ్ బలిపూజా చేయాలి...

సంమయ్య :చేయకుంటే..
పూజారి : చేయకుంటే సావే.... ఎందరో దంపతులు సంతానం లేకపోతె పాములకి పూజ చేస్తారు లేదా సుబ్రమణ్య స్వామి కి మొక్కుతారు.. శంకర అంశం తో జన్మించాడు మీ కొడుకు...

సమ్మయ్య : అవునా.. మరి ఇపుడు వడు ఎక్కడఉన్నాడో ఎలా ఉన్నాడో... ఎట్లా ఎరుక..
పూజారి : పాము ఒక చోటే ఉంటుంది నెలలు తరబడి.. తన పని తను వెళ్తుంది అడ్డుపడితే కాటేసుంది...100 గుడ్లు కంటుంది... చూపు, వాసనా అన్ని ఎక్కువ.. పాము ఇంకో పాము ని తింటుంది.. తన గుడ్లు తనే తింటుంది... ఒకవేళ ఎవరైనా చంపేస్తేయ్.. చంపేసినపుడు వాసనా జల్లుతుంది... అది ఒక 50 అడుగుల వరకు వాసనా వస్తుంటుంది... పొరపాటున ఇంకో పాము వోచిన వాసనా పసిఘట్టి చంపినోడ్ని కాటేసాతుని..... పాము తల కోసిసిన.. కొరల్లో ఉన్న విషం 2 నెలలు వరకు ఉంటుంది...... ఆలా ఉంటది పాము... అందుకీ అందరు భయపడేది.... మీ వడు అంతే....



సమయ్య ఇది విని వణుకు పుటింది... ఇపుడు తన కొడుకు ని ఎక్కడ వేటేకేది... పైగా అక్రమ సంతానం... ఎవరికీ చెప్పుకొనిది...
Like Reply


Messages In This Thread
RE: మామగారు -ఒక చిన్న కథ - by బర్రె - 03-03-2022, 03:07 PM



Users browsing this thread: 1 Guest(s)