03-03-2022, 02:19 PM
Update bagundi nice ani పెట్టకండి దయచేసి... ఏయ్ కథ చెప్పేవాడిన శ్రోతల మనసులో ఏముందో తెలుసుకోవాలని అనుకుంటాడు లేదా వాళ్లతో అభిప్రాయాలూ పంచుకోవాలి అనుకుంటాడు..... లేదా శ్రోతలకి ఇంకా ఎలా బాగా చెప్పాలి అనుకుంటఫు... నిజంగా చాలా చిరాకుగా వుంది ఇలాంటి కామెంట్స చూస్తుంటే...
దయచేసి కథ లో ఎం బాగా నచ్చింది రాయగలరు.
దయచేసి కథ లో ఎం బాగా నచ్చింది రాయగలరు.