02-03-2022, 07:42 PM
(02-03-2022, 07:30 PM)vg786 Wrote: sodara, katha nijamgaa fastforward ayyinatlugaa rasaaru. kaani last update enduko nacchaledu sodaraa. baaga speed anipinchindi. sorry if i hurt. but this is my feeling.
over all u r going like Agni missile... too good bro...
Mee VG
మీకే కాదు నాక్కూడా నచ్చలేదు, కానీ విన్నూ, అను ల ప్రేమ యొక్క ఇంటెన్షన్ కోసం అలా చేయవలసి వచ్చింది.
తర్వాతి అప్డేట్ ల్లో మీరు కోరుకునేవి ఉంటాయి.
ఇప్పటికి నన్ను కథతో ఫాలో అవ్వనియ్యండి, చివర్లో మీ అభిప్రాయం చెప్పండి, బాగుందో, లేదో
మీ
ఫిరంగి