01-03-2022, 11:14 AM
(28-02-2022, 06:01 PM)Roberto Wrote: శృంగార గారూ,
జపనీస్ సినిమా ఏమిటి, సబ్ టైటిల్స్ ఏమిటో, ఎడిట్ చేయడమేమిటో...కొంచం వివరించి చెబుదురూ...
జపనీస్ వచ్చు అనగానే...
జపనీస్ భాష ను చిమ్ముకుంటూ మీరు నింగికి ఎగిస్తే
నిబిడాశ్చర్యం తో... ఇక్కడ మేము
ఆఁ అని నోరు వెళ్ళబెట్టాము
లేదండి జాపనీస్ రాదు
కొన్ని జాపనీస్ సినిమాలు చాలా ఎమోషనల్ గా బాగుంటాయి వాటికి subtitles కూడా దొరుకుతాయి కానీ ఇంగ్లిష్ subtitles సరిగా ఉండవు కాన్సెప్ట్ మాత్రమే తెలుస్తాది , వాటిని మనం edit చేయవచ్చు కదా అలాగే నాకు నచ్చిన ఒక సినిమా subtitles ని ఎప్పుడో సమయం ఉన్నప్పుడు ఎడిట్ చేసాను అది sarit గారికి అందిస్తాను ఈ రోజు , మీడియా ఫైర్ గురించి తెలియదు తెలుసుకుని ఇస్తాను …. అందరికి బాగుంటుందని అంతే ...