28-02-2022, 05:48 PM
(27-02-2022, 02:42 PM)stories1968 Wrote: అంతర్జాల చిత్ర పరిశోధక రత్న
కొత్త బిరుదు కు ఆనందం మిత్రమా
ఈ బిరుదుకు మీరు 100 కి 100 పాళ్ళు అర్హులు అని నా అభిప్రాయం మిత్రమా ! ఎందుకంటే మీ చిత్రాలు అంత శృగార భరితంగా , చిలిపిగా , మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించే విధంగా ఉంటాయి
ఈ బిరుదును సొంతం చేసుకున్న మీకు మరొక్కసారి శుభాకాంక్షలు