28-02-2022, 05:46 PM
(26-02-2022, 12:20 AM)ఫిరంగి1 Wrote: థాంక్యూ ఫ్రండ్స్,
మీకు తెలుసు మా నాన్న గారూ చనిపోయిన తర్వాత కార్యక్రమంలో ఉండే బిజీ వల్ల అప్డేట్ ఇవ్వలేకపోయాను, సారీ.
రొమాంటిక్ అప్డేట్ కోసం కొంత టైం పడుతుంది, ప్లీస్ అర్ధం చేసుకోండి.
అసలు హీరోయిన్ ఎంటర్ కాలేదు ఇప్పటివరకు.
కాస్త టైం కావాలి నాకు
నాన్నగారు పరమపదించుట చాలా బాధాకరం ఫిరంగి గారు - ప్రగఢ సంతాపములండీ...
మీరు తొందరగా కోలుకొని మమ్మందరినీ తిరిగి అలరిస్తున్నందుకు మీకు ధన్యవాదములు అండీ
దైవము మీకు ధైర్యాన్ని కలుగజేయాలనే పాఠకుల ప్రార్థన దైవము ఆలకించినట్లే అని భావిస్తున్నాము
Quote:Writing to Entertain, in a Wicked Way...