27-02-2022, 05:20 PM
Hi friends
ఒక japanese సినిమాకి subtitles రాసాను , ఆల్రెడీ ఉన్న subtitles నేను ఎడిట్ చేసి ఎలివేట్ చేసుకున్న, అందరికి ఇవ్వాలని ఉంది ...ఎలా అప్లోడ్ చెయ్యాలో తెలియడం లేదు ...అది ఒక .Txt file ...ఇక్కడ upload చెయ్యవచ్చో లేదో ...ఎలా చేయాలి