27-02-2022, 02:42 PM
(26-02-2022, 01:04 PM)Roberto Wrote: సార్, మీ బొమ్మలతో బాగా కసి ఎక్కించేస్తున్నారు.
పైగా కధకు, పాత్రలకు తగ్గట్టుగా.
అంతర్జాల చిత్ర పరిశోధక రత్న బిరుదు మీకే సొంతం.
నేను మన చర్చా వేదిక కు వఛ్చి షుమారు నాలుగు నెలలలో మీకు కూడా వీరాభిమానిని ఐపోయ్యానండి.
ఇంతకు ముందు విఛ్చలవిడిగా మన చర్చా వేదిక లో తిరిగే వాడిని.
ఇప్పుడు బాధ్యతాయుతముగా తయారయ్యాను.
బాధ్యతాయుతమైన వ్యాఖ్యలతో మమేకం అవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను.
శృంగార రచనలు చెయ్యాలి అనే ప్రయత్నం లో ఉన్నాను.
మీ వంటి పెద్ద్దల ఆశీర్వాదాలు కావాలి అండీ
అంతర్జాల చిత్ర పరిశోధక రత్న
కొత్త బిరుదు కు ఆనందం మిత్రమా
![[Image: FMk-Q18-Ba-MAk-MYy-T.jpg]](https://i.ibb.co/T01bxd9/FMk-Q18-Ba-MAk-MYy-T.jpg)