27-02-2022, 02:25 PM
'story teller' గారు ,
మీరు అందించిన తొలి పుష్పం.... అయిన తొలి ముద్దు సరసాలు ఇప్పుడే చదివాను.
మీరు అందించిన కథలో మీరు చెప్పినట్టుగా ఒక వేల ఏమైనా మీకు నచ్చిన విదంగా మార్పులు చేసి ఉంటే వాటిని నేను అస్సలు కనిపెట్టలేని విదంగా ఉంది.
నా వరకు అయితే , నేను ఆ original స్టోరీని చదివితే తప్ప ఆ మార్పులు కనిపెట్ట లేని విధంగా అద్బుతంగా రాశారు అని కచ్చితంగా చెప్పగలను.
మీతో పాటు ఆ original రైటర్ కి కూడా నా ప్రశంసలు.