27-02-2022, 01:08 PM
మంచం మీద పడుకున్న తనకి కోటాలో కొట్టె పెద్ద గంట చప్పుడు తనకి మెలుకువ తెచ్చింది. తను వెంటనే లేచి తన గదికి ఉన్న చిన్న కిటికీ లాంటి దానిలో నుంచి బయటకి చూసింది.
అప్పుడే ఒక శబ్దం వినిపించింది " యువరాణి..... "
వెంటనే కళ్ళు మూసుకొని తలకొట్టుకొని భయంతో వెనక్కి తిరిగింది.
కళ్ళు తెరిచి చూస్తే అర్జున్ పక్కలో బట్టలు లేకుండా అద్దరాత్రి బెడ్ మీద పడుకొని ఉంది పల్లవి.
ఇద్దరి మీద ఒకే బ్లాంకెట్ ఉంది. అర్జున్ పడుకొని ఉన్నాడు.
గోడ కి తగిలించి ఉన్న గడియారం లో టైం 1:30 అవుతుంది. అది చూసి "మిగతా కల తెలుసుకోవాలి అంటే పాడుకోవాలి " అనుకుంది.
కానీ బయట నుంచి ఎదో శబ్దం వచ్చినట్టుగా అనిపించింది. ఏంటా అని చూడడానికి వెళ్ళింది పల్లవి. పల్లవి ఆ బ్లాంకెట్ ని తన ఒంటి మీద కప్పుకొని ఆ గ్లాస్ నుంచి బయటకి చూసింది.
అప్పుడు బయట తనకి స్విమ్మింగ్ పూల్ కనిపించింది. ఆ పూల్ ని చూస్తూ ఉంటే కలలో తను చుసిన నది సరసు అక్కడ నగ్నంగా చేసిన స్నానం గుర్తుకువచ్చింది. అందులోని అదే చీకటి.
పల్లవికి ఏమి అర్థం కాలేదు. కానీ ఆ స్విమ్మింగ్ పూల్ తనని పిలిచినట్టు అనిపించింది. పల్లవి ఆ బ్లాంకెట్ ని అలాగే కప్పుకొని కిందకి వెళ్ళింది.
స్విమ్మింగ్ పూల్ దగ్గరకి వచ్చాక చుట్టూ చూసింది. ఇక్కడికి ఎవరు రాను అన్న అర్జున్ మాట గుర్తుకు వచ్చింది. ఇక దైర్యంగా ఆ బ్లాంకెట్ ని తీసి అక్కడ పడేసింది.
పూల్ ని చూస్తే కలలో లాగా స్నానం చెయ్యాలి అనిపిస్తుంది కానీ తనకి ఈత రాదు. అందుకే దిగాలా వద్దా అన్నటుగా అక్కడే ఉంది పోయింది.
ఇది ఇలా ఉండక పైన పడుకున్న అర్జున్ ఒంటి మీద బ్లాంకెట్ లేక పోవడం తో ఏసీ ఎక్కువై చలి తో బ్లాంకెట్ వెతికాడు. దొరక్కపోవడం తో కళ్ళు తెరిచి చూసాడు. పల్లవి బెడ్ మీద లేదు.
ఎక్కడికి వెళ్లిందా అని చుట్టూ చూసాడు. పూల్ దగ్గర ఉన్న పల్లవి పూల్ లోకి ఒక కాలు పెట్టి నీళ్లు ఎంత చల్లగా ఉన్నాయా అని చూస్తుంది.
గది లో వెతుకుతున్న అర్జున్ బయటకి చూసాడు. పల్లవి పూల్ దగ్గర కనిపించింది. తను ఏమి చేస్తుందో అర్థం కాకా " పల్లవి..... " అని గట్టిగ అరిచాడు.
అప్పటికి ఒక్క కాలు మీద నిల పడి ఉన్న పల్లవి ఆ అరుపుకి బయపడి తన బాలన్స్ తప్పి పూల్ లో పడిపోయింది .