26-02-2022, 10:39 PM
అన్నా ఏమైంది ఇక్కడకి వస్తున్నారు పోతున్నారు కానీ మీ కథలనీ మాత్రం కదిలించట్ల. కథల్ని చూస్తే కిరాక్ లెక్క వున్నాయ్. మిమల్ని చుస్తెనేమో నేను ఎందుకు ఇవ్వాలి రా బాయ్ అన్నట్టు గుంటిరి. గిట్ట గాయితే ఎట్ట అన్న. జర అప్డేట్స్ ఇస్త వుండరాదు. మస్తుగుంటది అందరికీ.