25-03-2022, 06:18 PM
అలారం సౌండ్ వినిపించడం - ఎవరో ఆఫ్ చెయ్యడం తెలియడంతో వొళ్ళువిరుస్తూ లేచి కూర్చున్నాను .
అన్నయ్యా ...... గుడ్ మార్నింగ్ .
గుడ్ మార్నింగ్ తమ్ముడూ ......
విక్రమ్ : అన్నయ్యా ...... చెల్లెళ్లను లేపనా ? .
మొబైల్ అందుకుని టైం చూసాను - నో నో నో తమ్ముడూ ...... ఇంకా 5:30 గంటలే - చెల్లెళ్లు హాయిగా మరొక గంట నిద్రపోనీ ......
విక్రమ్ : లేచాక చూసి కోపంతో వచ్చి కొడతారు అన్నయ్యా ......
కొడితే హ్యాపీనే కదా - ఉదయం ఉదయమే ప్రాణమైన చెల్లెళ్ళ దెబ్బలు - ఊహించుకుంటేనే బాగుంది కదూ .....
విక్రమ్ : Wow సూపర్ అన్నయ్యా ......
గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ , గోయింగ్ టు గ్రౌండ్ అని గ్రూప్ లో మెసేజ్ పెట్టాను . వెనువెంటనే కమింగ్ కమింగ్ అంటూ వైబ్రేట్ మెసేజస్ వచ్చాయి - తమ్ముడూ ...... మీ అన్నయ్యలు కూడా వచ్చేస్తున్నారు .
విక్రమ్ : అయితే కిందకువెళ్లి డోర్ ఓపెన్ చేసి షూస్ రెడీ చేస్తాను అన్నయ్యా ....
కమింగ్ తమ్ముడూ ష్ ష్ ష్ ...... , ప్రాణంలా హత్తుకుని పడుకున్న దేవత - అక్కయ్యలను చూసి ఆనందించి , తియ్యదనంతోనే నిద్రపోతున్న అక్కయ్యకు గుడ్ మార్నింగ్ కిస్ పెదాలపై ఉంచి - దేవతవైపు చూసి ముసిముసినవ్వులు నవ్వుకుని పైకిలేచాను . అమ్మో ...... అక్కయ్యకు ముద్దుపెట్టిన విషయం తెలిస్తే చెల్లెళ్లు ...... బుజ్జి భద్రకాళీ అవతారం ఎత్తేస్తారు అంటూ ముగ్గురి బుగ్గలపై ముద్దులుపెట్టాను - నిద్రలోనే చెల్లెళ్ళ పెదాలపై తియ్యదనం చూసి నవ్వుకుని కిందకువచ్చాను . తమ్ముడితోపాటు షూస్ వేసుకుని డోర్ క్లోజ్ చేసి ఒక్కొక్కరే వస్తున్న ఫ్రెండ్స్ తోపాటువెళ్లి ముందుగా గ్రౌండ్ చుట్టూ రౌండ్స్ వేశాము .
తెల్లవారగానే మెయిన్ గ్రౌండ్ లో నిన్న సగంలో ఆపేసిన లాగాన్ మ్యాచ్ పూర్తిచేసాము .
సరిగ్గా 6:30 కి చెల్లెళ్లు ...... బుజ్జి భద్రకాళీ అవతారంలో - జాగింగ్ డ్రెస్సెస్ వేసుకుని గ్రౌండ్ దగ్గరికివచ్చారు .
ఫ్రెండ్స్ బై బై ..... కాలేజ్లో కలుద్దాము , మీరు వెళ్ళండి నేను కిట్ తీసుకొస్తానులే అని పంపించాను . తమ్ముడితోపాటు చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ పరుగునవెళ్ళాను . అమ్మో కోపమే అంటూ చెవులను పట్టుకుని గుంజీలు తీస్తున్నాము .
అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ ఆపి పెదాలపై చిరునవ్వులతో లవ్లీ గుడ్ మార్నింగ్ అన్నయ్యలూ అంటూ ముద్దులుపెట్టారు .
విక్రమ్ : పో అన్నయ్యా ...... , ఉదయం ఉదయమే ప్రాణమైన చెల్లెళ్ళ దెబ్బలు అన్నారు - గుంజీలు తీసి .......
అయ్యో అయ్యో మరిచేపోయాను - చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ..... గుంజీలు క్యాన్సిల్ క్యాన్సిల్ మిమ్మల్ని వదిలివచ్చాముకదా ప్లీజ్ ప్లీజ్ కొట్టండి కొరకండి ......
చెల్లెళ్లు నవ్వుకుని మళ్లీ ముద్దులుపెట్టారు . అన్నయ్యలూ ..... ఎందుకులేపలేదు ? .
చెల్లెళ్ళూ ...... ఉదయం చాలా చాలా చలి తెలుసా ? , ఇప్పుడేమైంది రౌండ్స్ వేసి కాసేపు క్రికెట్ కూడా ఆడుదాము .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా ...... అంటూ గ్రౌండ్ చుట్టూ రెండు రౌండ్స్ వేసి , అన్నయ్యా అన్నయ్యా క్రికెట్ క్రికెట్ ......
లవ్ టు చెల్లెళ్ళూ ..... అంటూ మెయిన్ పిచ్ దగ్గరకు తీసుకెళ్లి బ్యాట్స్ అందించి బౌలింగ్ వేశాము . టాస్ బాల్స్ ను బౌండరీస్ పంపించడం సూపర్ సూపర్ బ్యాటింగ్ అంటూ ఎంజాయ్ చేస్తూ 7:30 వరకూ ఆడుకుని చిరునవ్వులు చిందిస్తూ ఇంటికి చేరుకున్నాము .
అప్పటికే అక్కయ్య - దేవత స్నానాలు చేసి ఫార్మల్ డ్రెస్సెస్ లో రెడీ అయినట్లు హాల్లోని సోఫాలో కూర్చుని టీ సిప్ చేస్తూ న్యూస్ చూస్తున్నారు .
నన్ను చూడగానే దేవత కంగారు - సిగ్గుపడుతూ అక్కయ్య వెనుక దాక్కున్నారు .
ఎందుకో తెలిసి అక్కయ్య - నేను నవ్వుకుంటున్నాము .
అక్కయ్య ...... దేవత బుగ్గపై ముద్దుపెట్టి , తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... వచ్చారా అంటూ లేచివచ్చి కౌగిలిలోకి తీసుకోబోయారు .
అక్కయ్యా - అక్కయ్యా ...... చెమట చెమట అంటూ వెనక్కు జరిగాము .
అంతే నలుగురినీ లాక్కునిమరీ కౌగిలిలోకి తీసుకున్నారు . మాప్రాణమైన చెల్లెళ్లు - తమ్ముడి చెమట అంటే మరింత ఇష్టం అంటూ చెమట పట్టిన నుదుటిపైననే ముద్దులుపెట్టారు . చెల్లెళ్ళూ ...... ఒకేఒక నిమిషం మీ అన్నయ్యతో చిలిపిగా మాట్లాడాలి - మీరు పైకివెళ్లి రెడీ అయ్యివస్తే మిల్క్ బూస్ట్ ఇస్తాను .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు అక్కయ్యా అంటూ బుగ్గపై ముద్దులుపెట్టి పైకి వెళ్లబోతే .......
అంతేలే బుజ్జిచెల్లెళ్ళూ ...... మీ అక్కయ్యాకేనా ఇష్టం నాకు కాదా అంటూ కౌగిలిలోకి తీసుకుని ముద్దులుపెట్టి , కమాన్ కమాన్ త్వరగా రెడీ అవ్వండి రెడీ అవ్వండి అంటూ పంపించారు దేవత - సంతోషంతో చూస్తున్న మావైపు ప్రత్యేకంగా నావైపు చూసి వెంటనే టీవీ వైపుకు తిరిగారు .
ఇద్దరమూ నవ్వుకున్నాము . గుడ్ మార్నింగ్ మేడం ......
దేవత : గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అంటూ అటువైపుకు తిరిగే బదులిచ్చారు .
నవ్వుకుని , చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : ఆఅహ్హ్ ..... తమ్ముడూ తమ్ముడూ లవ్ యు లవ్ యు ఉమ్మా ఉమ్మా అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి సిగ్గుపడుతున్నారు . తమ్ముడూ ..... తొలికోరిక తీర్చినందుకు బోలెడన్ని లవ్ యు లు అంటూ పెదాలపై ప్రేమతో ముద్దుపెట్టారు .
మా మంచి అక్కయ్య కోరిక కోరడమూ తీర్చకపోవడమూనా అంటూ కాలర్ ఎగరేసాను .
అక్కయ్య : ష్ ష్ ...... లవ్ యు - రెండవ కోరిక మాత్రం నిద్రలో కాకుండా నేను - చెల్లెళ్లు చూస్తుండగా తీర్చాలి .
అక్కయ్యా ......
అక్కయ్య : అంతే ఇదిమాత్రం ఫిక్స్ - దెబ్బలు తినాలికదా ......
దేవత : చెల్లీ చెల్లీ ..... అంటూ టీవీ చూస్తూనే కౌగిలిలోకి రమ్మని రెండు చేతులను మావైపుకు చూయిస్తున్నారు .
అక్కయ్య : కమింగ్ అక్కయ్యా ...... , తమ్ముడూ ..... లోకల్ న్యూస్ లో నువ్వే మరియు పేపర్స్ లో కూడా నీ గురించే తెలుసా ప్రౌడ్ ఆఫ్ యు తమ్ముడూ అంటూ బుగ్గలను అందుకుని పెదాలపై ముద్దుపెట్టారు . తమ్ముడూ ..... పైన మీ ఐదుగురి కాలేజ్ డ్రెస్సెస్ రెడీగా ఉన్నాయి .
దేవత : చెల్లీ ......
అక్కయ్య ముద్దుతో పంపించి దేవత కౌగిలిలోకి చేరారు - అక్కయ్యా ...... తమ్ముడిని చూడగానే ముచ్చట గోలిపేలా సిగ్గుపడ్డారెందుకు అంటూ స్టెప్స్ దగ్గర నుండి తొంగిచూస్తున్న నావైపుకు కన్నుకొట్టారు . నిన్నపడుకునేంతవరకే అన్నారుకదా ......
దేవత : చెల్లీ ...... నీ తమ్ముడి ముద్దు పెదాలపైనుండి మరియు మనసు మైండ్ నుండి పోవడం లేదు అంటూ చుట్టేశారు .
అక్కయ్య : అయితే దెబ్బలు వెయ్యాల్సింది - పిలవనా ...... ? .
దేవత : నో నో నో చెల్లీ ..... , వాడిని చూస్తేనే చాలు కోపం రావాల్సింది పోయి వొళ్ళంతా తియ్యనైన సరిగమలు మీటినట్లు సిగ్గులేకుండా చెబుతున్నాను స్వర్గంలా ఉంది చెల్లీ ......
అక్కయ్య : ఆనందించి , బుజ్జిదేవుడు కాకుండా బుజ్జిహీరో ఇలా చేస్తున్నాడంటే దెబ్బలు పడాల్సిందే అక్కయ్యా ......
దేవత : అవునవును దెబ్బలుపడాల్సిందే - ఇప్పుడుకాదు ఏదైనా అల్లరి చేస్తాడు కదా ఆ సాకుతో బాగా కొట్టేస్తాను .
అక్కయ్య : తగ్గొద్దు అక్కయ్యా అంటూ దేవత బుగ్గపై ముద్దుపెట్టి నావైపు కన్నుకొట్టారు .
యాహూ అంటూ సౌండ్ చెయ్యకుండా కేకలువేస్తూ ఖాళీగా ఉన్న ఒక గదిలోకివెళ్లి ఫ్రెష్ అయ్యి కాలేజ్ డ్రెస్ వేసుకుని చెల్లెళ్లతోపాటు కిందకువచ్చాను .
చెల్లెళ్ళూ ...... అంటూ దేవత - తమ్ముళ్లూ ...... అంటూ అక్కయ్య బూస్ట్ - హార్లిక్స్ అందించి సోఫాలో కూర్చోబెట్టుకున్నారు . టై - బెల్ట్ - షూస్ వేసి ముద్దులుపెట్టారు .
అంతలో మిస్సెస్ కమిషనర్ వచ్చి , టిఫిన్స్ రెడీ కమాన్ కమాన్ అంటూ డైనింగ్ టేబుల్ పైకి పిలిచి వడ్డించారు .
అక్కయ్య - దేవత : అక్కయ్యా - బామ్మలూ ...... మీరు కూడా .....
మిస్సెస్ కమిషనర్ : మీరు కాలేజ్ - కాలేజ్ వెళ్ళాక టీవీలో సీరియల్స్ ఎంజాయ్ చేస్తూ మహారాణుల్లా తింటాము మీరు తినండి తినండి అంటూ దేవత - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టారు . గుడ్ మార్నింగ్ బుజ్జిహీరో - విక్రమ్ ......
గుడ్ మార్నింగ్ - గుడ్ మార్నింగ్ , గుడ్ మార్నింగ్ బామ్మలూ అంటూ చెల్లెళ్లతోపాటు ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము . మమ్మీ ...... డాడీ ఎక్కడ ? .
ఉదయమే డ్యూటీకి వెళ్లిపోయారు చెల్లెళ్ళూ ..... , గ్రౌండ్ లో విష్ చేసిమరీ వెళ్లారు.
చెల్లెళ్లు : లవ్ యు డాడీ .......
టిఫిన్ చేసి కాలేజ్ బ్యాగ్ మరియు అక్కయ్య కాలేజ్ బ్యాక్ ప్యాక్ అందుకుని బామ్మలు - మిస్సెస్ కమిషనర్ కు టాటా చెప్పి బయటకు అడుగులువేశాము .
మెయిన్ డోర్ దగ్గర విశ్వ సర్ వచ్చి , మహేష్ మహేష్ అంటూ సంతోషంతో పైకెత్తి దించి సంతోషాలను పంచుకుంటున్నారు - నీ వలన నీ ఒక్క స్పీచ్ వలన సిటీకి ప్రాణం వచ్చేసింది - ఇంతకుముందులా నిర్భయంగా జనాలు బయటకువచ్చి తమపని తాముచేసుకుంటున్నారు - ఒక్కరోజులో సిటీని మార్చినందుకుగానూ సీఎం గారు డైరెక్ట్ నాకే ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు - అంతా నీవల్లనే థాంక్యూ థాంక్యూ సో మచ్ - నువ్వు ...... మా జీవితంలోకి రావడం మా అదృష్టం , ఎక్కడ ఉన్న నన్ను ఎక్కడకు చేర్చావు అంటూ ఆనందబాస్పాలతో ...... తల్లులూ ..... మీ అన్నయ్య రియల్ హీరో ......
చెల్లెళ్లు : మీకిప్పుడు తెలిసిందా ..... , మాకు - అక్కయ్యకు - మమ్మీకి - బామ్మలకు ఎప్పుడో తెలుసు ......
విశ్వ సర్ : మరి మీ దేవతకు .......
దేవత : నాకు ...... నా బుజ్జిదేవుడే హీరో అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై గిల్లేసి బయటకు వెళ్లిపోయారు .
అందరూ నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : డాడీ ...... అన్నయ్యను పొగుడుతారు తప్ప అన్నయ్య చెప్పిన పనిని సక్రమంగా చెయ్యరు .
మిస్సెస్ కమిషనర్ : ఏంటీ ..... బుజ్జిహీరో చెప్పినది చేయలేదా ? .
చెల్లెళ్లు : పెద్ద మిస్టేక్ చేశారు మమ్మీ .......
విశ్వ సర్ : డియర్ డియర్ త్వరగా టిఫిన్ పెట్టు అదేపనిమీద వెళ్ళాలి వెళ్ళాలి అంటూ డైనింగ్ టేబుల్ పై కూర్చున్నారు .
మిస్సెస్ కమిషనర్ : ఈరోజుకు సరిచేస్తేనే రాత్రికి డిన్నర్ మరియు ......
అక్కయ్య : ముద్దులు ...... అంటూ నవ్వుకున్నారు , తమ్ముళ్లూ - చెల్లెళ్ళూ ..... పదండి పదండి అంటూ బస్సులోకి చేరారు . మల్లీశ్వరి - రాజేశ్వరి గారికి గుడ్ మార్నింగ్ చెప్పారు .
దేవత : చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ..... రండి రండి అంటూ కూర్చోబెట్టుకున్నారు .
చెల్లెళ్లు : దేవతకు కోపం వచ్చింది అంటూ బుగ్గలపై ముద్దుపెట్టగానే నవ్వులు .....
దేవత : చెల్లీ ...... ఆ అల్లరి పిల్లాడు ఏమిచేసినా హీరో అయిపోతున్నాడు - మన నిజమైన హీరో ఎప్పుడొస్తాడో ఏమో , అలా దూరంగా కూర్చోబెట్టుకో ......
అక్కయ్య : నాతోపాటు నవ్వుకుని వెనుక సోఫాలో కూర్చున్నాము . చెల్లెళ్లు రైట్ రైట్ అనడంతో బస్సు బయలుదేరింది .
అక్కయ్య : తమ్ముడూ ..... చిలిపి సరసమైన మా రెండవ కోరికను ఎప్పుడు - ఎలా తీర్చబోతున్నావు చెప్పు ...... అంటూ చిలిపిదనంతో అడిగారు .
అక్కయ్యా ..... నేనెలా చెప్పగలను చెప్పండి , గుర్తుచేయ్యగానే చూసారా ఎలా వణుకు వచ్చేస్తోందో - ఈ బుజ్జి హృదయం ఎంత వేగంతో కొట్టుకుంటోందో ......
అక్కయ్య : చేతిని నా హృదయంపై ఉంచి అవునవును తమ్ముడూ అంటూ నవ్వుకుంటున్నారు - ఇదంతా నాకు తెలియదు సాయంత్రం లోపు తీర్చేయ్యాలి అంతే - కాలేజ్లో అయినా పర్లేదు చెల్లెళ్లు చూసినా సంతోషమే , ఇంకా ఎన్ని చిలిపి సరసమైన కోరికలున్నాయో తెలుసా - ఇలా ఒక్కొక్కదానికే ఇంతింత సమయం తీసుకుంటే ఎలా చెప్పు ......
ఎన్నున్నాయి అక్కయ్యా ...... దేవతతో కుమ్మించేలా ప్లాన్ వేసినట్లున్నారు అంటూ గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య నవ్వులు ఆగడం లేదు .
అక్కయ్యా అక్కయ్యా - చెల్లీ ...... అంత మంచి జోక్ ఏమిటి - మాకూ చెబితే మేమూ నవ్వుతాము కదా ...... అంటూ చెల్లెళ్లు - దేవత వెనక్కుతిరిగి అడిగారు .
అక్కయ్య : చెబితే తమ్ముడిని కుమ్మేస్తారు అక్కయ్యా ......
దేవత : చెల్లీ ...... వినిపించడం లేదు .
అక్కయ్య : అక్కయ్యా ...... సాయంత్రం తీరికగా చెబుతాముకదా - లవ్ యు ......
దేవత : లవ్ యు టూ చెల్లీ .......
అక్కయ్య : చెప్పనా తమ్ముడూ ...... బస్సులోనే చిలిపి సరసాలన్నీ ......
నో నో నో అక్కయ్యా .......
అక్కయ్య : ఇలా అయితే బాగా ఆలస్యమవుతుంది తమ్ముడూ అంటూ సంతోషంతో నవ్వుతున్నారు .
అక్కయ్యా అక్కయ్యా ..... నావల్లకాదు అంటూ నవ్వుతున్న అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టాను .
అక్కయ్య : మ్మ్మ్ ...... కొన్ని క్షణాలపాటు ముద్దు మాధుర్యం తరువాత అందమైన సిగ్గుతో ఎవరు కంట్రోల్ చేసుకోమన్నారు తమ్ముడూ ...... నీ ఇష్టం అని చెప్పానుకదా అంటూ సోఫాలో నా వైపుకు తిరిగి కూర్చుని నా బుజ్జి నడుమును చుట్టేసి ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ బుగ్గపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు .
చెల్లెళ్లు : ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా ..... , మేము కాలేజ్లో ...... అంటూ దేవత బుగ్గలపై ముద్దులు కురిపించారు .
దేవత : బుజ్జిహీరో ...... నీవల్లనే ఈ ట్రాఫిక్ , నిన్న 15 మినిట్స్ లో వెళ్ళాము - కానీ ఇకనుండీ ఎంతసేపు పడుతుందో ఏమో ...... , రేపటి నుండీ ఇంకాస్త ముందుగానే బయలుదేరాలి .
చెల్లెళ్లు : ఒకందుకు ట్రాఫిక్ కూడా మంచిదే కదా దేవతా .......
దేవత : ఎలా ఎలా మంచిదో చెప్పండి .
చెల్లెళ్లు : ఎలా అంటే ఎలా అంటే అంటూ తల గోక్కుంటూ మావైపుకు చూసారు .
ఇద్దరమూ ప్చ్ ప్చ్ ..... అంటూ నవ్వుకున్నాము .
దేవత : తెలియదు కానీ మంచిదట మంచిది - మీ అన్నయ్యను ఒక్కమాట అంటే చాలు అంటూ ప్రేమతో మొట్టికాయలు వేశారు .
చెల్లెళ్లు : దేవతా కోప్పడరంటే ఒక విషయం చెబుతాము ......
దేవత : లేదులే అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడిని అంటే మీకెంత రోషం వస్తుందో మా అన్నయ్యను అంటే మాకు కూడా అంతే ......
దేవత : రీజనబుల్ - మీకోపంలో న్యాయం ఉంది అయితే , లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : లవ్ యు దేవతా ......
మల్లీశ్వరి గారు : మేడమ్స్ మొదట ఎక్కడికి పోనివ్వమంటారు ? .
మేడం మేడం ...... చెల్లెళ్ళ ఇంటికి వెళ్లి కాలేజ్ కు వెళదాము .
దేవత : డన్ - ఇకనుండీ రోజూ ఇంతే , ఫస్ట్ బుజ్జి చెల్లెళ్లు ...... వాళ్ళ మమ్మీని కలిసి గుడ్ మార్నింగ్ కిస్సెస్ ఇచ్చివచ్చిన తరువాతనే కాలేజ్ కు అటుపై కాలేజ్ కు .....
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు sooooo మచ్ దేవతా దేవతా అంటూ చేతులను చుట్టేసి ఆనందిస్తున్నారు .
దేవత : మీ అన్నయ్య క్రెడిట్ నాకెందుకు - మీ అన్నయ్యకే లవ్ యు లు చెప్పండి వెళ్ళండి వెళ్ళండి ...... , వెళ్ళండి అనగానే వెళ్లిపోవడమేనా ..... మీ అన్నయ్య దగ్గరికి వెళితే మళ్లీ వస్తారా చెప్పండి - వదిలేదేలేదు ఇక్కడినుండే లవ్ యూలు చెప్పండి అంటూ చేతులను పట్టేసుకున్నారు .
చెల్లెళ్లు నవ్వుకుని లవ్ యు - ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
అన్నింటినీ క్యాచ్ పట్టుకుని అక్కయ్యతో షేర్ చేసుకోవడం చూసి నవ్వులు చిగురించాయి .
సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరుకుని , చెల్లెళ్లతోపాటు దేవత - అక్కయ్య లోపలకువెళ్లి 10 నిమిషాల తరువాత రాగానే 5 నిమిషాలలో కాలేజ్ కు చేరుకున్నాము .
అక్కయ్య పెదాలపై చిరునవ్వు మాయం అయ్యింది , లేచి బ్యాగు అందుకుని తమ్ముడూ - చెల్లెళ్ళూ - అక్కయ్యా ..... కాలేజీకు ఆలస్యం అవుతుంది కిందకుదిగకండి అంటూ లేచినవాళ్లను కూర్చోబెట్టి ముద్దులతో బై చెప్పి రాజేశ్వరి గారితో కిందకుదిగారు .
ష్ ష్ ష్ చెల్లెళ్ళూ అంటూ అక్కయ్య వెనుకే సైలెంట్ గా కిందకుదిగి , జంప్ చేసి అక్కయ్య మెడ కింద ముద్దుపెట్టాను .
మ్మ్మ్ ..... ఆఅహ్హ్ ..... తమ్ముడూ అంటూ తియ్యనైన జలదరింపులతో వెనక్కుతిరిగి అమాంతం కౌగిలించుకున్నారు - తమ్ముడూ ..... నిన్ను చూస్తే మా ఫ్రెండ్స్ వదిలిపెట్టరు - నా మనసులోని చిలిపిసరసాలన్నీ చేసికానీ వదిలిపెట్టారు - నిన్న క్లాస్ అంతా నీ గురించే మాట్లాడుకున్నారు ......
నవ్వుకుని , అక్కయ్యా ...... మధ్యాహ్నం వరకూ మీ అందమైన నవ్వులను చూడకుండా ఎలా ఉండగలను చెప్పండి అంటూ అక్కయ్య నడుమును గట్టిగా చుట్టేసాను .
అక్కయ్య : నా నవ్వులు చూడకుండా ఉండలేవా లేక ఆ నవ్వులు చూసి ముద్దులుపెట్టకుండా ఉండలేవా ? తమ్ముడూ ......
పో అక్కయ్యా ...... అంటూ సిగ్గుపడుతూ తలదాచుకున్నాను .
దేవత : హ్హ్హ్ హ్హ్హ్ ...... తమ్ముడూ అంటూ తియ్యనైన వాయిస్ తో బుగ్గలను అందుకుని , నేనుండగలనా చెప్పు అంతవరకూ అంటూ పెదాలపై లేతగా - నుదుటిపై ఘాడమైన ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ....... అక్కయ్యా ఎంత ఆనందాన్ని పంచారో తెలుసా లవ్ యు లవ్ యు అంటూ మళ్లీ గట్టిగా కౌగిలించుకున్నాను .
ఒసేయ్ కావ్యా ..... కావ్యానేనే - మహేష్ కూడా .......
అక్కయ్య : వచ్చేసారు వచ్చేసారు తమ్ముడూ ..... , చెల్లెళ్ళూ ..... మీరు కూడా దిగితే ఇక అంతే - తొందరగా మీ అన్నయ్యను ఎక్కించుకుని వెళ్లిపోండి వెళ్లిపోండి - అబ్బాయి కనిపిస్తే చాలు అందులోనూ మన బుజ్జిహీరో కనిపిస్తే ఇక అంతే అంటూ ఎక్కించి డోర్ క్లోజ్ చేసి రైట్ రైట్ అంటూ పంపించేశారు .
అక్కయ్యా - రాజేశ్వరి గారూ జాగ్రత్త ......
ఒసేయ్ ఒసేయ్ కావ్యా ...... ద్రోహీ అంటూ చుట్టూ చేరి అక్కయ్యను గిలిగింతలు పెడుతున్నారు .
నవ్వుతున్న అక్కయ్యను చూస్తూ హ్యాపీగా కాలేజ్ చేరుకున్నాము .