Thread Rating:
  • 16 Vote(s) - 3.44 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
అన్ని మాట్లాడుకుందాము
మా ఇంటి దగ్గరలో ఒక ఆంటీ ఉంది ఆమె నన్నే చూస్తూ ఉంది మొదట్లో భయం వేసిన తరువాత నేను చూడడం స్టార్ట్ చేసా.చూడడం ఆమె చూస్తుంది కానీ నవ్వేది కాదు ఒకసారి నంబర్ ఎవ్వమని సైగా చేసా తన కూతురితో wifi connect చేయమని మొబైల్ పంపింది నేను నంబర్ సేవ్ చేసుకుని ఫోన్ చేసా కానీ ఆమె నువ్ ఎలాంటి పని చేయడం ఏంటీ అని ఫోన్ పెటేసింది . అయినా మళ్ళీ అలాగే చూస్తుంది కానీ నవ్వదు
ఎప్పుడూ లేనిది ఆమె ఇలా చేస్తుండే నాకు పిచెక్కుతుంది
అసలు ఆమె తీరు అర్థం కావడం లేదు ఆమె నన్ను like చేస్తుందా లేదా ....
Like Reply


Messages In This Thread
RE: అన్ని మాట్లాడుకుందాము - by gannane - 25-02-2022, 10:41 AM



Users browsing this thread: Rishi Ashok, 6 Guest(s)