25-03-2022, 06:17 PM
తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... దేవత - అక్కయ్య , మనకోసం బయటనే ఎదురుచూస్తున్నారు సైలెంట్ సైలెంట్ అంటూ గోడ వెంబడి దాక్కుని అడుగులోఅడుగులు వేసుకుంటూ వెళ్లి భౌ భౌ అన్నాము .
దేవత - అక్కయ్య ఉలిక్కిపడ్డారు , మమ్మల్ని చూసి పెదాలపై చిరునవ్వులతో వచ్చేసారా అంటూ ప్రాణంలా కౌగిలించుకుని , ఎంత భయపడ్డామో తెలుసా అంటూ బుగ్గలపై కొరికేశారు ......
స్స్స్ స్స్స్ ......
దేవత - అక్కయ్య నవ్వుకుని ముద్దులతో మందురాశారు , తమ్ముడూ - చెల్లెళ్ళూ ..... మేము , మురళి ఇంటివైపు చూస్తూనే ఉన్నాము మీరు ఎలావచ్చారు ? .
( లవ్ యు అక్కయ్యా అపద్ధం చెబుతున్నాము ) అదిగో అక్కడ చెట్టువెనుక నుండే మిమ్మల్ని చూసి గోడ చాటువెంబడి వచ్చి భయపెట్టాము అంటూ నవ్వుకున్నాము , లవ్ యు లవ్ యు అక్కయ్యా - మేడం ...... ఆలస్యం అయ్యింది .
దేవత : వర్క్ చేస్తూనే చదువుకుంటున్నావు - ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో .......
తమ్ముడూ తమ్ముడూ కంట్రోల్ కంట్రోల్ ...... 10:30 అయ్యింది అందరూ నిద్రపోతుంటారు - నీ సంతోషం తెలుసు కేకలువేశావంటే పాపం అందరూ ఉలిక్కిపడి లేస్తారేమో ప్చ్ ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ బుగ్గలపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నారు - హమ్మయ్యా ..... నా తమ్ముడు బంగారం అంటూ నుదుటిపై పెదాలను తాకించి ప్రాణంలా కౌగిలించుకున్నారు .
దేవత : ప్చ్ ప్చ్ ...... నా బుజ్జిదేవుడిని అలా ఎప్పుడు కౌగిలించుకుంటానో ఏమో అంటూ చెల్లెళ్లను ప్రాణంలా ఘాడంగా కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : దేవతా దేవతా ...... మేము మేము బుజ్జిచెల్లెళ్ళం , మీ బుజ్జిదేవుడిని కాము కాము ......
దేవత : ఇంత ప్రేమ దాచుకుంటున్నాను బుజ్జిచెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : మాకంటే ఎక్కువ ప్రేమనే - బుజ్జిదేవుడిని తెలిసాక మా పరిస్థితి ఏమిటో ఏమో - ముద్దుల సంగతి ఏమోకానీ కనీసం కలవణిస్తారో లేదో ......
అక్కయ్య : కష్టమే చెల్లెళ్ళూ ...... , కానీ ఆ దృశ్యం చూడటం ఆనందం పారవశ్యం అంటూ దేవత బుగ్గపై చేతితో ముద్దుపెట్టి , నా బుగ్గపై ప్రేమతో ముద్దుపెట్టారు . చెల్లెళ్ళూ ..... ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఉదయమే జాగింగ్ కు లేస్తారుకదా రండి పడుకుందాము అంటూ లోపలికి పిలుచుకునివెళ్లారు .
చెల్లెళ్లు : అవునవును బాగా అలసిపోయాము బెడ్ పై వాలిపోగానే నిద్ర వచ్చేస్తుంది అంటూ ఆవలిస్తున్నారు , అక్కయ్యా ...... మమ్మీ - బామ్మలు ఎక్కడ ? .
దేవత - అక్కయ్య ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , మీ మమ్మీని ...... మీ డాడీ ముద్దులతో ఎత్తుకునివెళ్లిపోయారు - బామ్మలను నిద్రపోండి అని మేమే పంపించాము అంటూ పైన అందరి గదిలోకి తీసుకెళ్లారు .
అక్కయ్యా ....... మీరు - దేవత ఇప్పటికీ అంటూ అక్కయ్య ఓణీని గుండెలపై హత్తుకున్నాను .
అక్కయ్య : నా ముద్దుల తమ్ముడు తనివితీరేంతవరకూ డ్రెస్సెస్ చేంజ్ చేసుకోము - అవసరమైతే ఇలానే పడుకుంటాము .
లవ్ యు లవ్ యు లవ్ యు ...... లవ్ యు సో మచ్ అక్కయ్యా అంటూ అక్కయ్య కౌగిలిలోకి చేరిపోయి ఆనందిస్తున్నాను - అక్కయ్యా ..... ఈ డ్రెస్సులో పడుకుంటే ఇబ్బందిగా ఉంటుందా ? .
అక్కయ్య : లేనేలేదు - ఒకవేళ ఇబ్బంది ఉన్నా నా తమ్ముడి ఈ సంతోషం కోసం ఆ మాత్రం ...... అంటూ ప్రాణంలా కౌగిలించుకుని నుదుటిపై ఘాడమైన ముద్దుపెట్టారు .
చిరునవ్వులు చిందిస్తూ ....... మేడం మీకు కూడా లవ్ ..... థాంక్యూ సో మచ్ .....
దేవత : నేనేమీ నీకోసం కాదులే ....... , రోజూ రాత్రి మన బుజ్జిదేవుడు నా డ్రీమ్ లోకి వస్తాడు - తనకోసం ....... , నువ్వే ఇంత ఆనందిస్తే ఇక మన బుజ్జిదేవుడు ...... ఊహించుకుంటేనే తియ్యదనం ........ , నీకోసమేమీ కాదులే .......
థాంక్యూ బుజ్జిదేవుడా ........
చెల్లెళ్లు ...... ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవత : డ్రీమ్ లోకి వస్తాడు అంటే నవ్వుతున్నారు కదూ ...... , డ్రీమ్ లోకి రావడమే కాదు నాకు బోలెడన్ని లవ్ యు లు చెప్పి ముద్దులుకూడా పెడతాడు తెలుసా ... ?.
చెల్లెళ్లు : నిజమేనా దేవతా ...... , బుజ్జిదేవుడు మాత్రమేనా మీరుకూడానా ? .
దేవత : నేను ఊరుకుంటానా ...... , బుజ్జిదేవుడు పెట్టిన ముద్దులకు రెట్టింపు మూడింతలు ప్రేమతో - ప్రాణంకంటే ఎక్కువగా ........
చెల్లెళ్లు : మేము ఈర్ష్య పడాలని అలా చెబుతున్నారులే దేవతా
.....
దేవత : నిజం నిజం బుజ్జిచెల్లెళ్ళూ ....... మీ అన్నయ్యకు బోలెడన్ని ముద్దులుపెడుతున్నాను - అంతులేని ఆనందంతో లవ్ యు దేవతా లవ్ యు దేవతా అని బదులిస్తాడు కూడా .......
చెల్లెళ్లు : ఇప్పుడు నమ్ముతున్నాము ........
నేనుకూడా అంటూ అక్కయ్య ఆనందిస్తూ నా బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టారు .
అంతలోనే ఎలా నమ్మకం కుదిరింది చెల్లెళ్ళూ - అక్కయ్యా ..........
అక్కయ్య : ఎలా అంటే లవ్ యు మేడం - లవ్ యు అవంతికా ...... అని కాకుండా లవ్ యు దేవతా లవ్ యు దేవతా అని బదులిచ్చాడని , వన్స్ అక్కయ్యను చూశాక మా అల్లరి బుజ్జిహీరోలానే బుజ్జిదేవుడు కూడా దేవత దేవత అని ప్రాణం కంటే ఎక్కువగా అనే పిలుస్తాడు కాబట్టి ...... , మా అక్కయ్య దేవతే ......
దేవత : అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... అంటూ ఆనందబాస్పాలతో , చెల్లీ ...... నీ తమ్ముడిని దూరంగా దూరంగా ఉంచు .......
అక్కయ్య : ఆనందంతో తమ్ముడూ అంటూ నుదుటిపై ముద్దుపెట్టారు .
లవ్ టు లవ్ టు అక్కయ్యా ...... , మీ సంతోషం చూడటం కంటే నాకింకేమికావాలి అంటూ చెల్లెళ్ళ దగ్గరికివెళ్ళాను .
దేవత : చెల్లెళ్లు కూడా ...... , చెల్లెళ్ళూ ..... అంటూ కౌగిలిలోకి రమ్మన్నారు .
వెళ్ళండి వెళ్ళండి చెల్లెళ్ళూ ...... , నేను వీడియో తీస్తాను .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా ...... , మా అన్నయ్య బంగారం అంటూ బుగ్గలపై ముద్దులుపెట్టి దేవత దగ్గరికి చేరారు .
దేవత : చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ ప్రాణంలా కౌగిలిలోకి తీసుకుని , బుజ్జిదేవుడు నిజంగానే దేవతా అని పిలుస్తాడా ...... ? .
చెల్లెళ్లు : దేవతను దేవత అనికాకుండా ఏమని పిలుస్తారు ...... , అక్కయ్యా ...... ఈ విషయంలో మీరు , అన్నయ్యకు లవ్ యు చెప్పాల్సిందే .......
దేవత : ఎందుకు ఎందుకు బుజ్జిచెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : కూల్ కూల్ ...... , మొదటిది ..... మిమ్మల్ని మొదటగా దేవత అని నామకరణం చేసినందుకు - రెండవది దేవత ఇంకా బ్యూటిఫుల్ పట్టుచీరలోనే ఉండేలా చేసి మీ డ్రీమ్ లో వచ్చే బుజ్జిదేవుడిని మరింత ఆనందింపచేస్తున్నందుకు ........
దేవత : లేదు లేదు ....... నిజమే నిజమే రెండు లవ్ యు లు ఖచ్చితంగా చెప్పాలి అదే న్యాయం - ప్చ్ ...... మొత్తానికి లవ్ యు చెప్పేలా చేసేసారు మిమ్మల్నీ అంటూ కొట్టబోయి ముద్దులుపెట్టారు - బుజ్జిహీరో .......
చెల్లెళ్లు : దేవతా ...... మీ బుజ్జిదేవుడి పెదాలపై తియ్యదనం చేకూర్చబోతున్న అన్నయ్యకు కోపంతోనా ........
దేవత : అన్నయ్య అన్నయ్య అన్నయ్య ...... బుజ్జిదేవుడు రానివ్వండి నేనూ అప్పుడు బుజ్జిదేవుడి మాయలోకి వెళ్లిపోతాను .
అక్కయ్య - చెల్లెళ్లు : అంతకంటే అదృష్టమా అక్కయ్యా - దేవతా ...... , ఆ దృశ్యం చూడటం కోసం మీకంటే ఆతృతతో ఎదురుచూస్తున్నాము అంటూ నావైపు ప్రాణంలా చూస్తూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : అవునా చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ ముద్దులు ఆపడం లేదు ......
చెల్లెళ్లు : దేవతా దేవతా ...... మెమెక్కడికీ వెళ్ళము తరవాత ఎన్ని ముద్దులైనా పెట్టొచ్చు ముందు ముందు .......
దేవత : అన్నయ్య అన్నయ్య సరే సరే ....... , థాంక్యూ ......
దేవతా - అక్కయ్యా .......
దేవత : లవ్ యు లవ్ యు ....... , బుజ్జిహీరో ...... లవ్ .....
చెల్లెళ్లు : దేవతా ....... స్మైల్ ...... , బుజ్జిదేవుడంటే ఎంత ప్రాణమో తెలిసేలా ......
దేవత : మిమ్మల్నీ ....... , పెదాలపై తియ్యదనంతో బుజ్జిహీరో ...... దేవతను చేసినందుకు మరియు పట్టుచీరలోని నన్ను చూసి బుజ్జిదేవుడిని ఆనందింపచేస్తున్నందుకు లవ్ యు లవ్ యు అంటూ నా బుగ్గపై తాకాబోయి ప్చ్ ...... పడుకునేంతవరకూ తాకాకూడదు తాకాకూడదు అంటూ ఆగిపోయారు .
దేవత లవ్ యు లవ్ యు అంటూ రెండు సార్లు అన్నారు యాహూ యాహూ జింగి చక జింగి చక ..... ష్ ష్ ష్ కమిషనర్ సర్ - బామ్మలు పడుకున్నారు అంటూ అంతులేని సంతోషాన్ని లోలోపలే ఆస్వాధిస్తున్నాను , అయ్యో అక్కయ్య - చెల్లెళ్లు
.... దేవత కౌగిలిలోనే ఉన్నారే అంటూ హత్తుకోబోయి ఆగిపోతున్నాను .
దేవత : Ok ok ఎంజాయ్ బుజ్జిహీరో ...... చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ...... వెళ్ళండి వెళ్ళండి సంతోషాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అల్లరిబుజ్జి ఇడియట్ అంటూ నవ్వుకుంటున్నారు .
దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , తమ్ముడూ - అన్నయ్యా ...... ఫుల్ హ్యాపీ అన్నమాట ఎంజాయ్ ఎంజాయ్ అంటూ ప్రాణంలా కౌగిలించుకున్నారు .