23-02-2022, 03:42 PM
జ్ఞాపకాలు
ఇది రాజుల కాలం.
రాజుల కాలం అంటే రాజులకి తప్ప ఎవరికీ కూడా ఏలాంటి అధికారం లేని రోజులు అవి. అలాంటి రోజుల్లో రాజుల సేవల కోసం రాజ్య పనుల కోసం ఇంకా వారి కోరికలను కోసం ఎంతో మంది పనిచేసేవారు.
అలాంటి ఒక రాజ్యం లో ఒక రాత్రి
నిండు చంద్రుడుడు తన కాంతి తో దారి చూపిస్తూ ఉండగా పచ్చటి అడవిలో కాస్త కాంతి దారిని చూపిస్తుంది. పచ్చటి చెట్ల మధ్యలో నడుచుకుంటూ వెళుతుంది ఒక అమ్మాయి. ఆలా ఒంటరిగా వెళుతూ ఉంటే ఆ అనుభూతి చెప్పలేనిది.
చీకటిలో ఎవరికీ తెలియకుండా వెనక ద్వారం గుండా బయటకి వచ్చి ఇలా నడుస్తూ ఉంటే గమ్యం లేని ప్రయాణం ల అనిపిస్తుంది. ఆలా వెళుతూ ఉండగా చేరుకోవలసిన ప్రదేశం కనిపించింది.
అది నది సరసు. పైన ఉన్న చంద్రుడు తప్ప నన్ను ఎవరు చూడటం లేదు. అని అనుకున్న ఆ అమ్మాయి తన చీర ని విడచి నది ఒడ్డున వేసి పూర్తి నగ్నం గా నదిలోకి దిగింది.తన మేడలో ఒక బంగారు గొలుసు తప్ప ఒంటి మీద ఒక్క నూలుపొగు కూడా లేదు.
ఆలా ఆ అమ్మాయి ఆ సరసులో స్నానం చేస్తూ తన చర్మాన్ని తాకుతూ తన ఒంటిని శుభ్రం చేసుకుంటుంది.ఆలా చేసుకుంటూ ఉంటే అప్పుడే వచ్చిన కోకిల తనని చూసి కూఊఉ అని అరచింది. ఒక్కసారిగా జల్లు మని ఆ కోకిలని చూసింది ఆ అమ్మాయి.
సిగ్గుతో నవ్వుతు కోకిలతో గొంతు కలిపి పాట పాడడం మొదలుపెట్టింది. ఆలా ఆ నిండు రాత్రి స్నానం పూర్తి చేసుకొని నది నుంచి బయటకి వచ్చి ఒంటి మీద ఉన్న నీటి చుక్కలని తుడుచుకుంటూ తన చీరని అక్కడే వదిలేసి అలాగే నగ్నం గా సరసు పక్కన ఇప్పుడే పుస్తున్న పూలని చూసింది.
పూలు వికసించుకోవడం చుసిన తను ఆ పూల మధ్యలోకి వెళ్లి పడుకొని వాటి సుగందాన్ని ఆహ్వాదిస్తుంది. ఆలా పూలని చూసి మురిసి పోయి కొన్ని పూలని కోసి ఆలా తన తలలో పెట్టుకొని తన హారాన్ని సద్దుకొని నది దగ్గరకు వచ్చింది.
తన చీరని తిరిగి కట్టుకొని. కొంగు ను తల మీద వేసుకొని వచ్చిన దరినే వెనక్కి వెళుతూ ఉంది. ఆలా వెళుతూ ఉండగా ఉదయం కావడానికి ఎక్కువ సమయం లేదు అని గమనించిన ఆ అమ్మాయి కాస్త వేగం గా నడవడం మొదలుపెట్టింది.
ఆలా నడుస్తూ ఒక రాయి తట్టి కింద పడిపోయింది......
" అహ్హ్హ్ " అని అరచి పైకి లేచింది. టెన్షన్ తో అటు ఇటు చూస్తుంది.
" పల్లవి..... పల్లవి.... ఏమైంది ఆలా అరిచావు, ఎమన్నా కల కన్నావా " అని సాయి పల్లవి అమ్మ అడిగింది.
" అది అహ్హ్హ్ అది.... " అంటూ పల్లవి వేగంగా ఊపిరి తీసుకుంటుంది.
" బయపడకు. కాస్త నీళ్లు తాగి పడుకో " అని చెప్పి వాళ్ళ అమ్మ పడుకుంది.
పల్లవి బెడ్ మీద నుండి లేచి దుప్పటి తీసి తన డ్రెస్ ని చూసుకుంది. తను వేసుకుంది నైట్ డ్రెస్. "మరి ఆ చీర....." అనుకుంటూ వెళ్లి ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి వాటర్ బాటిల్ తీసుకుంది. ఫ్రిడ్జ్ లో వస్తున్న కాంతి ఆ పూలను గుర్తు చేస్తున్నాయి.
నీళ్లు తాగి అయోమయం లో తన దువ్వుకుంటూ వెళ్లి బెడ్ మీద పడుకొని " నేను ఆ కలలో ఆలా ఉన్న ఏంటి.... " అని అనుకుంటూ పడుకుంది.