25-03-2022, 05:55 PM
మహేష్ మహేష్ లాగాన్ ఆడుదాము అంటూ బయటనుండి మురళి - వినోద్ ల పిలుపులు వినిపించాయి .
అక్కయ్యా - చెల్లెళ్ళూ .......
అక్కయ్య : కాసేపు హ్యాపీగా ఆడుకో తమ్ముడూ అంటూ నుదుటిపై ప్రాణమైన ముద్దుపెట్టారు - చెల్లెళ్ళూ ..... ఈ ఇంటిపైనుండి బాగా కనిపిస్తుందా ? లేక ఆ ఇంటి పైనుండి బాగా కనిపిస్తుందా ? .
చెల్లెళ్లు : యాహూ యాహూ లవ్ యు లవ్ యు అక్కయ్యా ...... , మనదేవత ఇంటిపైనుండి క్లియర్ గా కనిపిస్తుంది అక్కయ్యా ..... , స్నాక్స్ ఎంజాయ్ చేస్తూ చూద్దాము అంటూ దేవత బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : దేవత ఇల్లునా ? అంటూ మళ్లీ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు : లవ్ యు లవ్ యు మనందరి ఇల్లు ఉమ్మా ఉమ్మా ....... , అతిత్వరలో బిగ్గెస్ట్ దేవాలయం రెడీ అవుతోందిలే .......
దేవత : దేవాలయమా ? .
చెల్లెళ్లు : అదీ అదీ గుడికి వెళ్లి చాలా రోజులయ్యింది కదా ...... వెళదాము వెళదాము అక్కయ్యా - దేవతా .......
దేవత : మీ అన్నయ్య లేకుండా వెళ్లిపోదామా ? - కూల్ కూల్ ...... మీ డాడీపై చూయించిన కోపం నాపై చూయించకండి - మీ అన్నయ్య క్రికెట్ ఆడి వచ్చాకనే వెళదాము .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : హమ్మయ్యా ...... బ్రతికిపోయాను - ముద్దుల ప్లేస్ లో కొరికేసేవాళ్ళు ......
మిస్సెస్ కమిషనర్ : కొరకడం కాదు చెల్లీ ...... , మూడో కన్ను తెరిచేసేవాళ్ళు - మనం లేకుండానైనా బయటకు అడుగుపెడతారేమో కానీ వాళ్ళ అన్నయ్య లేకుండా నెవర్ ...... బుజ్జిహీరో గురించి మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్త ......
దేవత : అవునవును అక్కయ్యా .......
అక్కయ్య : వన్స్ బుజ్జిహీరోనే ...... బుజ్జిదేవుడు అని తెలిసాక , చెల్లెళ్ళ అంతులేని ప్రేమను నీ దేవతకూడా కురిపిస్తారు తమ్ముడూ ...... - ఆ అందమైన క్షణం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను అంటూ ప్రాణం కంటే ఎక్కువగా హత్తుకుని నుదుటిపై పెదాలను తాకించారు .
అక్కయ్యా ........ అంతకంటే ముందు దేవత నుండి ఎంత కోపం - దెబ్బలు తింటే అంత ప్రేమను కురిపిస్తారని బామ్మ చెప్పింది .
అక్కయ్య : నిజమే నిజమే ...... , కానీ రీసెంట్ గా నీదేవత దెబ్బలే తక్కువ అయిపోయాయి .
అవునవును అక్కయ్యా ...... ఎంత అల్లరిచేసినా కోప్పడుతున్నారు కానీ కొట్టడమేలేదు ప్చ్ ప్చ్ .......
అక్కయ్య : అలా జరగాలంటే నువ్వు ఉదయం నుండీ చేసిన మధురమైన చిలిపి పనులు ...... చిలిపి సరసాలుగా మారాలి .
చిలిపిసరసాలుగానా ? ఎలా అక్కయ్యా - దేవత దెబ్బలకోసం ఏమైనా చేస్తాను .
అక్కయ్య : Thats మై లవ్ - లవ్ యు తమ్ముడూ ....... , పెద్దమ్మా ....... మీకోరికను తీర్చడానికి తమ్ముడు రెడీ .......
మెసేజ్ " మనకోసం ఏమైనా చేస్తాడు బుజ్జిదేవుడు - లవ్ యు సో మచ్ బుజ్జిహీరో " .
మా అక్కయ్య కోరికతోపాటు పెద్దమ్మ కోరికకూడా అన్నమాట ......
అక్కయ్య : అవునవును అంటూ పెద్దమ్మతో చాటింగ్ ను చూయించారు .
అక్కయ్యా ....... ఏమీ అర్థం కావడం లేదు , చిలిపి సరసాలు - వేడి సెగలు - తాపాలు - కైపులు ...... కొత్తకొత్తపదాలు , వీటన్నింటితో దేవతను సంతోషపెట్టాలి అన్నారు - ఇంతకూ ఆ పదాల అర్థం ఏమిటి ? .
ఏమిటో చెప్పడానికే కదా నేనున్నది ......
మెసేజ్ " చిట్టి తల్లీ ....... బుజ్జితల్లి కంటే ముందు వాటన్నింటినీ నువ్వే ప్రాక్టీకల్ గా చూయించి నేర్పించి ఎంజాయ్ చెయ్యి " .
అక్కయ్య : పెద్దమ్మా ......
మెసేజ్ " మీ అక్కయ్యే మొదట ఎంజాయ్ చేయాలన్నది నీ కోరిక తెలుసు తెలుసు కానీ నా కోరిక మాత్రం మొదట నా చిట్టి తల్లి ఎంజాయ్ చెయ్యాలి - నాపై ఏమాత్రం గౌరవం ఉన్నా ....... " .
అక్కయ్య : పెద్దమ్మా ......
మెసేజ్ " అలిగాను - బుంగమూతిపెట్టుకున్నాను " .
అక్కయ్య పెదాలపై అందమైన నవ్వులు .......
అక్కయ్యా అక్కయ్యా ...... ఉమ్మా ఉమ్మా , మా అక్కయ్య ఇలా నవ్విన ప్రతీసారీ చాలా చాలా ఆనందం వేస్తుంది అంటూ గట్టిగా హత్తుకుని ముద్దుపెట్టాను .
అవును చెల్లీ ...... దేవత - అవును అక్కయ్యా ..... చెల్లెళ్లు ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఎంజాయ్ చేస్తున్నారు .
అక్కయ్య : ఇలా ఆనందం వేసినప్పుడు అలా చిరునవ్వులు చిందిస్తున్న దేవత పెదాలపై ముద్దుపెట్టడమే చిలిపిసరసం తమ్ముడూ ........
ఆ ...... అంటూ నోరుతెరిచి షాక్ లో ఉండిపోయాను .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూ మా బుజ్జి బంగారం అంటూ కౌగిలించుకుని బుగ్గపై ప్చ్ ప్చ్ ప్చ్ ...... అంటూ ఆపకుండా ముద్దులుపెడుతూనే ఉన్నారు .
అక్కయ్యా అక్కయ్యా ...... ఆపకుండా ముద్దులు పెడుతున్నారంటే సంతోషమైనదే అన్నమాట - అన్నయ్య మరొక బుగ్గ ఖాళీనే కాబట్టి మేము మేము అంటూ అక్కయ్యతోపాటు ముద్దులుపెడుతున్నారు .
అక్కయ్య : లవ్ టు చెల్లెళ్ళూ ....... , తమ్ముడూ ...... అదే నా మరియు పెద్దమ్మ తొలికొరిక ఎప్పుడు తీరుస్తావు చెప్పు ? .
మా అక్కయ్య కోరిక మాకోరిక కూడా అంటూ చెల్లెళ్లు ......
అంతే వెక్కిళ్ళు వచ్చేసాయి .
తమ్ముడూ - అన్నయ్యా - బుజ్జిహీరో - బుజ్జిహీరో అంటూ అందరూ నీళ్లు అందించారు .
అక్కయ్య చిరునవ్వులు చిందిస్తూనే తాగించారు - వెక్కిళ్ళు తగ్గడంతో అందరూ ఊపిరిపీల్చుకుని కూర్చున్నారు .
దేవత : ఏంట్రా బుజ్జిహీరో ...... నువ్వంటే ఇంతప్రేమ - అందరినీ బుట్టలో పడేసుకున్నావన్నమాట - రాజేశ్వరి మల్లీశ్వరి ఉదయమే కదా వచ్చినది - అంతలోనే వాళ్ళిద్దరిని కూడానా ...... సరిపోయింది , వన్స్ నా బుజ్జిదేవుడు రానివ్వు అప్పుడు అప్పుడు వీళ్ళందరి ప్రేమకంటే ఎక్కువ ప్రేమను పంచుతాను - ప్చ్ ....... ఆ అదృష్టం ఎప్పుడో ఏమో - ఎక్కడ ఉన్నాడో ఏమిచేస్తున్నాడో - ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి ఉమ్మా ఉమ్మా ఉమ్మా బుజ్జిదేవుడా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
అక్కయ్య : తమ్ముడూ తమ్ముడూ ఆ ముద్దులన్నీ నీకోసమే - ఇక తొలికోరికను సులభంగా తీర్చవచ్చు - ఎప్పుడు తీరుస్తావు చెప్పు ......
చెప్పు అన్నయ్యా ఎప్పుడు తీరుస్తావు ......
దేవత దగ్గరికి వెళ్ళాలంటేనే భయం ఇక పెదాలపై ...... అంటూ వణుకుతున్నాను .
అక్కయ్య : అదంతా నాకు తెలియదు - పెద్దమ్మ కోరిక తీర్చాల్సిందే వెళ్లు వెళ్లు ......
ఇప్పుడెలా అక్కయ్యా ...... రాత్రివరకూ దగ్గరికి రావద్దని ఆర్డర్ వేశారు కదా ....
అక్కయ్య : అవునుకదా మరిచేపోయాను .
మహేష్ రేయ్ మహేష్ .......
అక్కయ్యా ...... ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు పాపం .
అక్కయ్య : వెళ్లు వెళ్లు తమ్ముడూ .......
బుజ్జిహీరో ...... ఆడుకుంటూ తినండి అంటూ స్నాక్స్ బాక్స్ అందించారు మిస్సెస్ కమిషనర్ ......
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ - అంటీ అంటూ నా బుగ్గపై ముద్దులుపెట్టారు .
మిస్సెస్ కమిషనర్ : చూసారా బామ్మలూ - చెల్లెళ్ళూ ...... , లవ్ యు నాకు చెప్పి ముద్దులు మాత్రం వాళ్ళ అన్నయ్యకు .......
దేవత : బుజ్జిదేవుడు వచ్చేన్తవరకూ అన్నీ అన్నీ కంట్రోల్ చేసుకుంటాను అక్కయ్యా ....... , వచ్చాక ముద్దుముద్దుకీ ప్రతీకారం తీర్చుకుంటానులే ......
వెయిటింగ్ వెయిటింగ్ దేవతా - అక్కయ్యా ...... అంటూ అందరూ నవ్వుకుంటున్నారు .
విక్రమ్ .......
తమ్ముడు : నేనెప్పుడో రెడీ అన్నయ్యా ఫాస్ట్ ఫాస్ట్ అంటూ మెయిన్ డోర్ దగ్గరనుండి బదులిచ్చాడు .
చెల్లెళ్ళూ ...... మేడం కోరిక ప్రకారం రాత్రివరకూ ......
చెల్లెళ్లు : అలాగే అన్నయ్యా అన్నయ్యా అంటూ లేచివెళ్లి దేవత ప్రక్కన చేరారు - అన్నయ్యా ..... అందరమూ ఇంటిపైకి వెళుతాములే ......
లవ్ యు చెల్లెళ్ళూ ..... , అక్కయ్యను హత్తుకునే లేచి గుమ్మం వరకూ నడిపించుకుంటూ వెళ్లి , పెద్దమ్మ కోరిక ప్రకారం దేవత కంటే ముందు అక్కయ్యతో ప్రాక్టీకల్స్ కాబట్టి ......
అక్కయ్య : కాబట్టి ......
కాబట్టి చిరునవ్వులు చిందిస్తున్న అక్కయ్యకే తొలి చిలిపి సరసం అంటూ జంప్ చేసిమరీ అక్కయ్య పెదాలపై ముద్దుపెట్టి , యాహూ యాహూ ...... పెద్దమ్మ కోరిక తీర్చాను అంటూ కేకలువేస్తూ తుర్రుమన్నాను .
అక్కయ్య తియ్యనైన జలదరింపుకు లోనౌతూ పడిపోకుండా గుమ్మాన్ని పట్టుకుని పెదాలపై తియ్యదనంతో నావైపే కైపుతో చూస్తూ పులకించిపోతున్నారు .
Sorry sorry ఫ్రెండ్స్ ...... , మీకోసం స్నాక్స్ తీసుకొచ్చాను - సో టేస్టీ ......
వినోద్ : నీకోసం మురళి కూడా తీసుకొచ్చాడు - నువ్వు వస్తేనేకానీ ఓపెన్ చెయ్యను అన్నాడు అందుకే అంత ఆతృతతో పిలిచినది .
మురళి : అదికాదు ఫ్రెండ్స్ ...... , మమ్మీ ..... మహేష్ కోసం పంపించింది , ఒక్కసారి ఓపెన్ చేస్తే ఏమవుతుందో మనందరికీ తెలియదా ........
వినోద్ : ఒక్క రౌండ్ కే ఎంప్టీ అయిపోదూ అంటూ నవ్వుకున్నారు .
మురళి : మహేష్ - తమ్ముడు విక్రమ్ కూడా వచ్చేశారుకదా పదండి మినీ గ్రౌండ్ లో తిందాము అంటూ చేరుకుని అలా బాక్సస్ ఓపెన్ చేశారో లేదో రెండు రెండు చేతులతో అందుకున్నారు .
మురళి : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... మహేష్ టేస్ట్ చేయకపోతే మమ్మీ , నన్ను కొడుతుందిరా ఒక్కటి ఒక్కటైనా ఉంచండి రా ......
పర్లేదు మురళీ .......
మురళి : మహేష్ ...... దెబ్బలుపడేది నాకు అంటూ బాక్స్ అందుకుని నాకు అందించాడు .
తమ్ముడితో షేర్ చేసుకుని , సూపర్ మురళీ .......
మురళి : మమ్మీ చాలా ఆనందిస్తుంది .
రేయ్ రేయ్ కుమ్మడం అయిపోతే మ్యాచ్ స్టార్ట్ చేద్దాము అంటూ ఇద్దరు కెప్టెన్స్ కోరుకున్నారు .
*************
అక్కయ్యా అక్కయ్యా ...... ఏంటి ఇక్కడే కదలకుండా నిలబడ్డారు అంటూ చెల్లెళ్లు పిలవడంతో స్పృహలోకివచ్చారు అక్కయ్య .
దేవత : చెల్లీ ...... నుదుటిపై చెమట అంటూ చీరతో తుడిచారు .
అక్కయ్యా ...... అంటూ సిగ్గుపడుతూ దేవతగుండెలపైకి చేరారు .
దేవత : చెల్లీ ...... అదురుతున్నావు - వొళ్ళంతా కాలిపోతోంది ఏమైంది ఏమైంది ? - జ్వరం వచ్చినట్లుగా ఉంది .
చిట్టితల్లీ - తల్లీ అంటూ బామ్మ - మిస్సెస్ కమిషనర్ కంగారుపడుతూ వచ్చి నుదుటిపై స్పృశించి , ముసిముసినవ్వులతో చిట్టితల్లీ ..... ఆ జ్వరమేకదా - అపద్దo చెప్పకు నాకు తెలిసిపోయిందిలే .......
అక్కయ్య : అవునన్నట్లు మరింత సిగ్గుపడ్డారు .
బామ్మ : మా బంగారం అంటూ దిష్టి తీసి ముద్దులుపెట్టారు .
దేవత : చెల్లికి జ్వరం అని తెలిసి సంతోషిస్తున్నావు బామ్మా ....... ముందు డాక్టర్ దగ్గరికి తీసుకెళదాము .
బామ్మ : ఎప్పుడూ అల్లరి పిల్లాడు అల్లరి పిల్లాడు అంటూ కోప్పడితే ఇలాంటి తియ్యనైన జ్వరాల గురించి ఎలా తెలుస్తాయి చెప్పు నీకు - నీకు ...... ఈ జ్వరం గురించి తెలియాలంటే బుజ్జిదేవుడు రావాల్సిందే ....... అంటూ దేవతకు మొట్టికాయ వేసి నవ్వుకుంటున్నారు .
దేవత : నాకైతే ఏమీ అర్థం కావడం లేదు .
చెల్లెళ్లు : మాకు కూడా .......
బామ్మ : ష్ ష్ ష్ ...... మీరిప్పుడే తెలుసుకునే జ్వరం కాదులే - మీ దేవతకే ఇంకా తెలియదు , పేరుకు మాత్రం మేడం మేడం ...... పదండి పదండి మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటుంది పైకివెళ్లి చూద్దాము .
దేవత : చెల్లీ ఎలాంటి జ్వరామో చెప్పవా ? .
బామ్మ : చెప్పనే చెప్పకు చిట్టితల్లీ ప్రామిస్ ...... , నువ్వు ఇటురా ......
అక్కయ్య : అక్కయ్య కౌగిలిలో హాయిగా ఉంది బామ్మా ......
బామ్మ : నీ సంతోషమే మా సంతోషం చిట్టితల్లీ ..... , జ్వరం గురించి మాత్రం మీ అక్కయ్యకు చెప్పకు ప్రామిస్ అంతే ......
అందరూ దేవత ఇంటిపైకి చేరి స్నాక్స్ తింటూ చిరునవ్వులు చిందిస్తూ మా గేమ్ చూస్తున్నారు.
అక్కయ్య అయితే దేవతను గట్టిగా హత్తుకుని నావైపే ప్రాణంలా చూస్తూ తొలిముద్దు మాధుర్యాన్ని ఫీల్ అవుతూ తియ్యదనంతో పరవశించిపోతూనే ఉన్నారు .