21-02-2022, 03:00 PM
ఒక చిన్న ఊర్లో... బర్రె పాలు అమ్ముకొని బతుకునే సమ్మయ్య అనే రైతు ఉండేవాడు. పెళ్ళైన 14 యేటా,8 కొడుకుల్ని సంతానంగా పొందాడు. ఇక్కట్లు కష్టాలు తో కొడుకుల్ని పెంచి సదువు నేర్పించక... వాళ్లకి నునుగా మీసాలు రాగానే పొలం పనులకి పంపేవాడు. ఒక్కొక్కరికి పెళ్లి చేస్తూ వెళ్ళిపోయాడు. తన ఆస్థి అక్షరాలా 3 గజాలు,2 ఎద్దులు 2 ఆవులు. దింతో తన భాద్యత తిరిపోయింది.
భార్య లసువమ్మా.. తన కష్టాలని నీమీరెస్టు ఉంటుంది పూజ లో. తనకి ఏనామాందురు కొడుకుల్ని కానందుకు సంతోషంగాను అటు దుఃఖంగాను ఉండేది. తన తల్లితండ్రులు ఆస్థి ఏమి తేవక భర్త ఆస్థి ఏయ్ తనదని సంతోషపడేది.
ఇక కొడుకులు..
మొదటివాడు -సురేష్
రెండొవడు -రాము
మోడవాడు -కిరణ్
నలుగువాడు -జనార్దన్
ఐడోవడు -సాంబి
ఆరోవాడు -మళ్ళీ
ఏదోవాడు -చంద్రం
ఈనెమేదోవాడు -ఓబేలేశు
ఇ వంశం లో మగ సంతానం ఎక్కువ. ఇంటికి ఇంటికి ఓ కథ ఉంటుంది. మరి ఇ ఇంటికి ఎం కథ ఉంటుందో .. చూడాలి...