21-02-2022, 12:24 AM
ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. గుండె చిక్కబడినట్లు అయిపోయింది. గొంతులో తడి ఆరిపోయింది. గబగబా ఫ్రీడ్జ్ లో నీళ్ళు తీసుకుని తాగేశాను. ఎందుకో లైఫ్ తన పాటర్న్ మార్చుకుందేమో అనిపించింది.
బెడ్ మీద నా భార్య పడుకుని ఉంది. టైమ్ చూశాను, 3AM; ఇక నిద్ర పడుతుందన్న నమ్మకం లేదు. బయట నిర్మానుష్యంగా ఉంది చాందీ చప్పుడు లేని నిషారాత్రి ఎందుకో వెన్నులో చలి వేసింది కానీ నా ఎవరో నా భుజం తట్టినట్లు అనిపిస్తోంది. ఎవరితో అయినా పంచుకుంటే బాగుండు, ఇది అనుభూతో లేక మంచో చెడో నాకు అర్ధం కాలేదు.
ఇది నిజమో కలో నాకు తెలియరాలేదు.
పోనీ పెళ్లాన్ని లేపితేనో?!.....ఉహూ....చెబితే కంగారూ పడుతుంది. ఏం చెయ్యాలో తోచక హాలులో కూర్చున్నాను.
ఎదో అలికిడి అయ్యింది.
చూస్తే నీరజ మెట్లు దిగుతోంది. అటు నా మేనకోడలు తలుపు తీసుకుని లోపల నుండీ వస్తోంది. అప్పటికే ఒక కునుకు తీసినట్లుంది కానీ నీరజ మొఖంలో మొగుడితో కులికిన సంతోషం కనపడలేదు.
పాపం ఎంతైనా నా కోడలేగా అందుకే అడిగాను నీరజని "ఏమయింది"