25-03-2022, 05:53 PM
"THIS PROPERTY BELONGS TO KAVYA & MAHI " ......
What ...... " కావ్య & మహి " , కావ్యా & అవంతిక అని ఉండాలికదా అన్నయ్యా .....
ఏదీ చెల్లెళ్ళూ ......." కావ్య & మహి " ....... , అవునుకదా " కావ్య & అవంతిక " అని ఉండాలికదా చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... , రిజిస్టర్ అయ్యిందన్న సంతోషంలో మీ డాడీ కూడా చూసి ఉండరు .
హాసిని : ఉండండి అన్నయ్యా ...... డాడీ ని ఇప్పుడే పిలుస్తాను అంటూ మొబైల్ అందుకుని కాల్ చేసి , డాడీ ..... వన్ మినిట్ లో " కావ్యక్క & దేవత మహి " దేవాలయం దగ్గరకు రావాలి .
వన్ మినిట్ లోపే వచ్చేస్తాను బంగారు తల్లీ అంటూ పరుగునవచ్చారు విశ్వ సర్ , తల్లులూ ...... మీరు రాంగ్ గా చెప్పారు " కావ్యక్క & దేవత మహి " అని మీ దేవత పేరు అవంతిక కదా ......
చెల్లెళ్లు : ఎవరు రాంగో ఈ డాక్యుమెంట్స్ చూసి చెప్పండి డాడీ - అంకుల్ .......
విశ్వ సర్ : చెప్పేస్తాను నాకేమైనా భయమా ...... , This property belongs to
" కావ్య & అవ ...... మహి " - నుదుటిపై చెమటలు పట్టేసాయి - తప్పు ఎక్కడ జరిగిందో ఏమిటో తల్లులూ తల్లులూ ...... అలా కోపంగా చూడకండి నిజంగా భయమేస్తోంది .
సిటీని గడగడలాడించే గ్రేట్ & డైనమిక్ కమిషనర్ గారికి చెల్లెళ్లు అంటే భయం అంటూ నాకైతే నవ్వు వచ్చేసింది - నన్ను చూసి చెల్లెళ్లు సంతోషంతో నవ్వుకుని నా బుగ్గలపై ముద్దులుపెట్టారు - డాడీ ..... అన్నయ్య నవ్వుతున్నారు కాబట్టి ప్రస్తుతానికి మీరు సేఫ్ .
విశ్వ సర్ : హమ్మయ్యా ...... , పెద్ద మిస్టేక్ జరిగింది - మహేష్ sorry sor .....
సర్ సర్ సర్ ...... అంటూ ఆపి , ముందు చెల్లెళ్లకు భయపడకుండా కూర్చోండి అంటూ వాటర్ బాటిల్ తెచ్చిచ్చాము .
విశ్వ సర్ : అధికాదు బుజ్జిహీరో ...... , నువ్వు అడిగిన ఒకేఒక పనిని కూడా సరిగ్గా చెయ్యలేకపోయాను .
సర్ సర్ ప్లీజ్ ప్లీజ్ మిస్టేక్ జరిగింది - రేపు ఆఫీస్ తెరుచుకోగానే మార్పించరూ ......
విశ్వ సర్ : రిజిస్టర్ ఆఫీస్ ఓపెన్ అయిన మరుక్షణమే నేనే స్వయంగా వెళ్లి మార్పిస్తాను బుజ్జిహీరో ....... , ఇక్కడే ఉంటే మరింత భయం వేస్తుంది వెళతాను మీరు లోపలికివెళ్లి చూడండి - లోపలికి రావాలని ఉంది కానీ మీరు రానివ్వరు కదా .......
చెల్లెళ్లు : ఫస్ట్ కావ్యక్క - దేవతనే అడుగుపెట్టాలి డాడీ ...... , మెమెందుకు వెళుతున్నాము అంటే బిల్డింగ్ లో అక్కయ్య - దేవతకు తగినట్లుగా ఏమైనా మార్పులు చేర్పులు చెయ్యడానికి ......
విశ్వ సర్ : ఆర్కిటెక్ట్ మరియు పనివాళ్లను పిలిపించనా తల్లులూ ......
చెల్లెళ్లు : అయ్యో డాడీ - అంకుల్ ..... అన్నయ్య - మేము ఉండగా ఆర్కిటెక్ట్ ఎందుకు ? , పెద్దమ్మను తలుచుకున్నామంటే అలా చిటికెలో మారిపోతుంది - ముందు మీరు మిస్టేక్ కరెక్ట్ చేసేపనిలో ఉండండి .
విశ్వ సర్ : కరెక్ట్ చెయ్యాలి అంటే ఉదయం వరకూ ఆగాలి - ఉదయం వరకూ తల్లులు ..... నన్ను ర్యాగింగ్ చేసేస్తారేమో అంటూ చెల్లెళ్ళవైపు భయభయంగా చూస్తూ డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లిపోయారు .
లవ్ యు డాడీ - అంకుల్ అంటూ నవ్వుతున్న చెల్లెళ్లతోపాటు నవ్వుకుని , చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... ఓపెన్ చెయ్యండి .
అక్కయ్య - దేవత తరుపున ఈ చెల్లెళ్లు అంటూ తాళంతో డోర్స్ పూర్తిగా తెరిచి , అన్నయ్యా అన్నయ్యా అంటూ నా చేతులను అందుకుని లోపలికి పిలుచుకునివెళ్లారు .
రాజభవనంలా ఉన్న హాల్ మధ్యలోకివెళ్లి కన్నార్పకుండా సంతోషంతో చుట్టూ చూస్తున్నాము .
అన్నయ్యా అన్నయ్యా ...... సూపర్ హిందీ డబ్బింగ్ సీరియల్స్ లో బిల్డింగ్ లా ఉంది అంటూ హత్తుకున్నారు సంతోషంతో .....
చెల్లెళ్ళూ ..... అంటూ ఆశ్చర్యంగా చూస్తున్నాను .
చెల్లెళ్లు : అంటే అంటే అదీ అదీ అమ్మావాళ్ళు సీరియల్స్ చూసేటప్పుడు మూవీ లలోకంటే సీరియల్స్ లోనే సూపర్ బిల్డింగ్స్ ఉన్నాయి అని మాట్లాడుకోవడంతో చూసాములే మాకు కూడా అలానే అనిపించింది - మా అన్నయ్య వలన ఇప్పుడు ఏకంగా అంతకంటే అద్భుతమైన బిల్డింగ్ లో అడుగుపెట్టాము అంటూ సిగ్గుపడుతూ ముద్దులుపెట్టారు .
చెల్లెళ్లకు నచ్చితే అక్కయ్య - దేవతకు ఖచ్చితంగా నచ్చుతుంది .
చెల్లెళ్లు : బిల్డింగ్ చూశారంటే అక్కయ్య - దేవత ..... మమ్మల్ని లాగేసి మా అన్నయ్యను ముద్దులలో తడిపేస్తారు , అంత అద్భుతంగా ఉంది అన్నయ్యా ......
చెల్లెళ్ళూ ...... మరి మరింత అద్భుతంగా మార్చేద్దామా ? .
చెల్లెళ్లు : ఓహ్ ఎస్ అన్నయ్యా అన్నయ్యా ...... , అంతకంటే ముందు అన్నీ ఫ్లోర్స్ చూద్దాము .
లవ్ టు చెల్లెళ్ళూ ....... , స్టెప్స్ or లిఫ్ట్ ? .
చెల్లెళ్లు : లిఫ్ట్ లో లిఫ్ట్ లో .......
Ok ......
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ..... వన్ మినిట్ అంటూ మెయిన్ గేట్ మరియు మెయిన్ డోర్ క్లోజ్ చేసి వచ్చారు , అక్కయ్య - దేవత కంటే ముందు ఎవ్వరూ రాకూడదు కదా ......
చెల్లెళ్ళూ ...... అందుకోసం నేనున్నానుకదా ......
చెల్లెళ్లు : మా అన్నయ్య బుజ్జిదేవుడు - బుజ్జిదేవుడితో ......
మా చెల్లెళ్లు ఆర్డర్ వేస్తే ఏమైనా చేస్తాను లవ్ యు లవ్ యు అంటూ ముద్దులుపెట్టి , ఫస్ట్ ఫ్లోర్ లోని హాల్ - రూమ్స్ - బాల్కనీ చూసి సెకండ్ ఫ్లోర్ చేరుకున్నాము .
అన్నయ్యా అన్నయ్యా ...... స్విమ్మింగ్ పూల్ wow wow , కాంపౌండ్ లో ఒకటి ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఒకటి అన్నమాట సూపర్ ......
నిజమేనన్నమాట నేను తొలిసారిగా ఇక్కడకు వచ్చినప్పుడు ఫ్రెండ్స్ మురళి - వినోద్ ...... ఈ స్విమ్మింగ్ పూల్ గురించి చెప్పారు , బ్యూటిఫుల్ కదా చెల్లెళ్ళూ ..... మీరు - అక్కయ్య - దేవత ప్రతీసారీ స్విమ్మింగ్ చెయ్యడానికి కిందవరకూ వెళ్లాల్సిన అవసరం లేదు - స్విమ్మింగ్ చేస్తూ సిటీ మరియు సముద్రాన్ని చూడొచ్చు అంటూ సంతోషంతో ముద్దులుపెట్టాను .
చెల్లెళ్లు : సూపర్ - మా అన్నయ్యకూడా .......
అది దేవత అనుమతి మీద ఆధారపడి ఉంటుంది చెల్లెళ్ళూ ...... , సెకండ్ ఫ్లోర్లో స్విమ్మింగ్ పూల్ ఉంది కాబట్టి ఈ ఫ్లోర్లోనే మీరు - అక్కయ్య - దేవత ఉండబోతున్నారు , అదిగో ఎదురుగా ఉన్న మూడు గదులలో మధ్యలోనిది మా ముద్దుల చెల్లెళ్లకోసం - చెరొకవైపు అక్కయ్య దేవత కోసం .
చెల్లెళ్లు : ఆ మూడుగదులలో ఆ రోజుకు మా అన్నయ్యకు ఏ గది ఇష్టమైతే ఆ గదిలో ఉంటారు .
అదికూడా దేవత అనుమతి మీదనే ఆధారపడి ఉంటుంది చెల్లెళ్ళూ .....
చెల్లెళ్లు : ఏమిటన్నయ్యా ప్రతీదానికీ దేవత అనుమతి అంటున్నారు - ఒక విషయం తెలుసా ....... మీరే మా అన్నయ్యే , బుజ్జిదేవుడు అని తెలిసిన క్షణం , మిమ్మల్ని తప్ప వేరొకరిని లోపలికి కూడా అడుగుపెట్టనివ్వరేమో ...... , అంత అంతులేని ప్రేమను హృదయమంతా నింపేసుకుంటున్నారు పాపం - బయటకు వచ్చినప్పుడు మా అన్నయ్యను కలవగలమో లేదో ...... ప్రతీదానికీ దేవత అనుమతి తీసుకోవాలేమో అంటూ సంతోషంతో నవ్వుకున్నాము .
నిజమా చెల్లెళ్ళూ ...... , దేవత అంత ప్రేమను కురిపిస్తారా ? .
చెల్లెళ్లు : మా అన్నయ్య ...... మాపై కురిపిస్తున్న ప్రేమకంటే కొద్దిగా కొద్దిగా ఇంతే ఇంత తక్కువ అంటూ నవ్వుతున్నారు - లేదు అన్నయ్యా ..... ఇన్నిరోజులూ దాచుకున్న విశ్వమంతప్రేమను చూయిస్తారు అంత ప్రాణం బుజ్జిదేవుడు అంటే - మన దేవతను లక్షల్లో కోట్లలో ఉన్న అనాధపిల్లల దేవతను చేశారు మరి ..... అంతకు అంత రుణం తీర్చుకుంటారులే ప్రేమను పంచి మాకెలా తెలుసు అనుకుంటున్నారా ? , అక్కయ్య - బామ్మలు - మమ్మీలు చెప్పారులే ...... , అన్నయ్యా అన్నయ్యా ...... ఈ చెల్లెళ్లను మరిచిపోకూడదు మరి ......
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... మిమ్మల్నీ అంటూ స్టెప్స్ ద్వారా మరింత పైకి పరుగులుతీసాము - చెల్లెళ్ళూ ...... జాగ్రత్త .
అన్నయ్యా ..... మీరుకూడా జాగ్రత్త అంటూ థర్డ్ ఫ్లోర్ చూసి టాప్ చేరుకున్నాము .
చెల్లెళ్లు : Wow wow అన్నయ్యా ...... , మన బిల్డింగ్ వలన మిగతా అన్నీ బిల్డింగ్స్ చిన్నవైపోయాయి . అక్కయ్య - దేవత ఉండాల్సినది ఇలాంటి బిల్డింగ్ లోనే , లవ్ యు లవ్ యు soooo మచ్ అన్నయ్యా అంటూ ముద్దులుపెట్టారు .
జాగ్రత్త చెల్లెళ్ళూ ......
చెల్లెళ్లు : ప్రక్కనే మా అన్నయ్య - తోడుగా పెద్దమ్మ ఉండగా భయమేల ......
థాంక్యూ పెద్దమ్మా ......
మెసేజ్ " లవ్ యు "
చెల్లెళ్లు : పెద్దమ్మ చూస్తున్నారన్నమాట ......
మెసేజ్ " మరి మార్పులు చేర్పుల కోసం ఎప్పుడు ఆజ్ఞ వేస్తారోనని ఎదురుచూస్తూ ఉన్నాను - మీరేమో ముద్దులు ఎంజాయ్ చేస్తున్నారు " .
అందరమూ నవ్వుకున్నాము . పెద్దమ్మా ...... ఇదిగో టాప్ కు కూడా వచ్చేసాము ఇక కిందకువెళ్లి మార్పులు - ఇంటీరియర్ మొత్తం మొత్తం ......
మెసేజ్ " ఏమికావాలో అలా తలుచుకోండి ఇలా సెట్ చేసేస్తాను - లవ్ యు బుజ్జితల్లులూ ..... "
లవ్ యు సో మచ్ పెద్దమ్మా...... , అన్నయ్యా అన్నయ్యా ...... దేవత - అక్కయ్య ఫ్రెష్ అయ్యి స్నాక్స్ తినడానికి బిల్డింగ్ లోకి వెళుతున్నారు .
ష్ ష్ ష్ ..... , అక్కయ్యా - దేవతా ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాను .
నాతోపాటు చెల్లెళ్ళూ వదిలి అక్కయ్యా - దేవతా అంటూ కేకలువేశారు .
చెల్లెళ్ళూ అంటూ వెంటనే దాక్కుని తొంగి తొంగి కిందకు చూస్తున్నాము .
అక్కయ్య - దేవత చుట్టూ చూసి ఇంటి పైనుండి పిలుస్తుంటారు అంటూ లోపలికివెళ్లడం చూసి ఆనందించాము .
అన్నయ్యా అన్నయ్యా ...... మనం లేకపోతే అక్కయ్య - దేవత స్నాక్స్ ముట్టుకోరు , మనకోసం wait చేయించడం బాగోదు , అందులోనూ బామ్మలు - మమ్మీ వాళ్ళు మనకిష్టమైన స్నాక్స్ చేశారు , ఇంటీరియర్ సంగతి స్నాక్స్ తిన్నాక సెట్ చేద్దాము .
లవ్ టు లవ్ టు చెల్లెళ్ళూ పదండి .
మెసేజ్ " మీ అక్కయ్య - దేవత ముఖ్యన్గా స్నాక్స్ కోసం నన్ను wait చేయిస్తున్నారుకదూ వెళ్ళండి వెళ్ళండి " .
Sorry లవ్ యు లవ్ యు పెద్దమ్మా ..... మా - మీ అందరి మొదటి ప్రాణం దేవత - అక్కయ్యే కదా అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటూ లిఫ్ట్ లో కిందకువచ్చి మెయిన్ డోర్ - మెయిన్ డోర్ లాక్ చేసి , ఒకరినొకరం చేతులను పట్టుకుని అక్కయ్యా - దేవతా అంటూ కేకలువేస్తూ లోపలికివెళ్లాము .
హాల్లోని సోఫాలో ఒక్కరే కూర్చుని స్నాక్స్ ఎంజాయ్ చేస్తున్న విశ్వ సర్ ను చూసి ఆగి , డాడీ - అంకుల్ ...... స్నాక్స్ టేస్టీ అనుకుంటాము కుమ్మoడి కుమ్మoడి అంటూ తియ్యనైనకోపాలతో ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు చెల్లెళ్లు .......
విశ్వ సర్ : తల్లులూ ...... అలాచూడకండి భయమేస్తోంది అంటూ చేతిలోని స్నాక్స్ ప్లేటును టీపాయ్ ఉంచేసి నోటిలో బిక్కిన స్నాక్స్ ను బిక్కుబిక్కుమంటూ తింటున్నారు .
శ్రీవారూ ...... మరికొన్ని స్నాక్స్ కావాలా అంటూ మిస్సెస్ కమిషనర్ వచ్చి , డియర్ ఏమైంది అంతలా భయపడుతున్నారు నుదుటిపై చెమటలు కూడా పట్టేసాయి అంటూ నవ్వుతూ అడిగారు .
విశ్వ సర్ : బిక్కుబిక్కుమంటూనే నములుతూ చెలెళ్లవైపు సైగలుచేశారు .
మిస్సెస్ కమిషనర్ : అంతలా భయపెట్టేలా మీ డాడీ - అంకుల్ ఏమిచేశారు తల్లులూ ....... , మొదట మీ అన్నయ్య తినకుండా తింటున్నారనా ? - లోపల వంట గదిలో మీ అన్నయ్య - మీకోసం ...... మీ ఆక్కయ్యలు తినకుండా లొట్టలేస్తున్నారు ముందు అక్కడికి వెళ్ళండి , శ్రీవారూ ..... మీరు తినండి అంటూ మరికొన్ని స్నాక్స్ ప్లేటులోకి వేసి పెదాలపై ముద్దుపెట్టారు .
వెయ్యమ్మా వెయ్యి మరికొన్ని స్నాక్స్ వెయ్యి డాడీ - అంకుల్ ..... ఫుల్ గా తింటారు.
వంట గది డోర్ దగ్గర దేవత - అక్కయ్య ...... ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
మిస్సెస్ కమిషనర్ : నవ్వుకుని , ఏమైంది తల్లులూ .......
విశ్వ సర్ : నేనేమీ చెయ్యలేదు నేనేమీ చెయ్యలేదు ........
చెల్లెళ్లు : చేసిందంతా చేసి దాని గురించి పట్టించుకోకుండా స్నాక్స్ తింటున్నారు స్నాక్స్ ......
చెల్లెళ్ళూ చెల్లెళ్ళూ ...... ద గ్రేట్ కమిషనర్ గారిని ఇలా భయపెట్టవచ్చా చెప్పండి అంటూ నవ్వుతూనే ముగ్గురి నోళ్ళను రెండుచేతులతో మార్చి మార్చి మూస్తున్నాను .
మిస్సెస్ కమిషనర్ : ఏమి చేసారండీ .......
చెల్లెళ్లు కొప్పడుతున్నారంటే ఏదో పెద్ద..... పెద్ద ..... మిస్టేక్ చేసే ఉంటారు కమిషనర్ సర్ అంటూ నవ్వుకుంటున్నారు దేవత - అక్కయ్యలు .......
మిస్సెస్ కమిషనర్ : అయితే ఏదో చేసారన్నమాట - అది సరి చేసి తల్లుల పెదాలపై చిరునవ్వులు తెప్పించకుండా ఇంకా తింటున్నారే వెళ్ళండి వెళ్ళండి .
చెల్లెళ్లు : మమ్మీ - అంటీ చెబుతున్నారుకదా డాడీ - అంకుల్ వెళ్ళండి వెళ్ళండి , తిన్నది చాలుకానీ ప్లేట్ ఇవ్వండి అంటూ అందుకుని దేవతా - అక్కయ్యా ...... అంటూ వెళ్లి మొదట తినిపించి నాదగ్గరకువచ్చి , అక్కయ్య - దేవత తింటేనేకానీ మా అన్నయ్య తినరు అంటూ తినిపించారు .
అక్కయ్య - దేవతతోపాటు చెల్లెళ్లు అంటూ తినిపించాను .
చెల్లెళ్లు : తెలుసు తెలుసు ...... , మా అన్నయ్య నుండి వినాలని అంటూ మురిసిపోతూనే తిని నాకు తినిపించారు . డాడీ - అంకుల్ ...... ఇంకా ఇక్కడే ఉన్నారే వెళ్ళండి వెళ్ళండి అంటూ నా బుగ్గలపై ముద్దులుపెట్టారు , మమ్మీ - అంటీ ...... స్నాక్స్ కావాలేమో బాక్స్ లో ఉంచి ఇవ్వండి .
విశ్వ సర్ : తప్పు జరిగిందన్నమాట వాస్తవమే కానీ సరిచెయ్యగలిగినది రేపే తల్లులూ ...... మీకూ తెలుసుకదా ? .
అవునవును చెల్లెళ్ళూ ....... , అంతవరకూ డాడీ - అంకుల్ ను క్షమించవచ్చు కదా మా ముద్దుల చెల్లెళ్లు కదా ఉమ్మా ఉమ్మా ఉమ్మా ......
చెల్లెళ్లు : అన్నయ్య చెబుతున్నారు కాబట్టి ఉదయం వరకూ క్షమించేస్తాము - మేము కాలేజ్లోకి అడుగుపెట్టే సమయానికి మిస్టేక్ క్లియర్ అయిపోవాలి డాడీ - అంకుల్ ...... అంటూ స్నాక్స్ అందించారు తినమని ......
విశ్వ సర్ : అయిపోతుంది అయిపోతుంది , ఎంత తొందరగా సరిచేస్తే అంత మేలుకదా ...... లేకపోతే ఇలా భయపడుతూనే ఉండాలి .
మిస్సెస్ కమిషనర్ తోపాటు దేవత - అక్కయ్య నవ్వుకుని , ఇంతకూ ఆ మిస్టేక్ ఏమిటి చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు : సర్ బుగ్గలపై కొరికేసి పరుగునవెళ్లి , అక్కయ్యా - దేవతా ...... చెప్పకూడదు సర్ప్రైజ్ ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ హత్తుకున్నారు .
లవ్ యు చెల్లెళ్ళూ ...... అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలుతూ చెల్లెళ్ళవైపు అడుగులువేశాను .
దేవత : బుజ్జిహీరో బుజ్జిహీరో అక్కడే అక్కడే ఆగు ఆగు - పడుకునేంతవరకూ నా దగ్గరికైతే రాకు అంటూ ఆర్డర్ వేశారు .
దేవత ఆజ్ఞ అంటూ ఆగిపోయాను .
మిస్సెస్ కమిషనర్ : ఎందుకు చెల్లీ .......
దేవత : అదీ అదీ ....... , ముందు ఆకలేస్తోంది తిందాము తిందాము అంటూ మాటమార్చి వంట గదిలోనుండి స్నాక్స్ తీసుకొచ్చి సోఫాలలోకి చేరారు - బుజ్జిహీరో ....... దూరం దూరం , చెల్లెళ్ళూ ...... ఈ ఒక్కసారికి మీరు , నాదగ్గర కూర్చోండి - మీఅక్కయ్య ...... మీ అన్నయ్యతో కూర్చుని తినిపిస్తుంది .
చెల్లెళ్లు : దేవతా .......
దేవత : కావాలంటే మధ్యమధ్యలో వెళ్లి మీ అన్నయ్యకు - అక్కయ్యకు తినిపించండి , అంతేలే మీకు మీ అన్నయ్య అంటేనే ఎక్కువ ఇష్టం - నేనేమైనా రోజూ అన్నానా ? ఏదో ఒక్కసారికి కూర్చోమంటే కూర్చోవడం లేదు అంటూ బుంగమూతిపెట్టుకున్నారు .
చెల్లెళ్లు : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు , అక్కయ్య - నా బుగ్గలపై ముద్దులుపెట్టి వెళ్లి , దేవతకు ఇరువైపులా ఒడిలో కూర్చుని , దేవత పెదాలపై చిరునవ్వులు పరిమళించేంతవరకూ ముద్దులుపెడుతూనే ఉన్నారు .
దేవత పెదాలపై చిరునవ్వులు పరిమళించగానే అందరూ సంతోషంతో క్లాప్స్ కొట్టారు .
అక్కయ్య : తమ్ముడూ ...... నీ చెల్లెళ్లతోపాటు నువ్వు కూడా నీ ప్రాణం కంటే ఎక్కువైన దేవతకు ముద్దులుపెట్టు మరింత సంతోషిస్తారు అంటూ నన్ను గట్టిగా చుట్టేసి ముద్దుపెట్టారు .
దేవత : నో నో నో చెల్లీ వద్దు వద్దు వాడిని ఆ అల్లరి పిల్లాడిని అలానే గట్టిగా పట్టేసుకో ( ఉదయం నుండీ చేసిన చిలిపిపనులకే కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను మళ్లీ ముద్దులా ) నో నో నో .......
అక్కయ్య : అక్కయ్యా ....... వినిపించలేదు .
దేవత : నథింగ్ నథింగ్ చెల్లీ ...... , పాపం ఆకలివేస్తోందేమో తినిపించు తినిపించు నీ ప్రాణం కంటే ఎక్కువైన తమ్ముడికి .......
అక్కయ్య : అక్కయ్యా ...... మీరు తిని , చెల్లెళ్లకు తినిపిస్తేనేకానీ బుజ్జిదే .... మన బుజ్జిహీరో తినడు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... అంటూ తినిపించి తిన్నారు .
అక్కయ్య : హ్యాపీనా తమ్ముడూ అంటూ తినిపించారు .
ఫస్ట్ మా అక్కయ్యకు అంటూ నోటికి అందించి అక్కయ్య చేతిలోనిది అందుకున్నాను .
అక్కయ్య : లవ్ యు సో మచ్ తమ్ముడూ ఉమ్మా ఉమ్మా ఉమ్మా .......
చెల్లెళ్లు : అన్నయ్య ప్రక్కన మీరొక్కరే ఎంజాయ్ ఎంజాయ్ అక్కయ్యా .......
దేవత : మీ అక్కయ్య ...... మీ ప్రాణమైన అన్నయ్యకు ముద్దులుపెడితే - నేను ..... మా ప్రియమైన బుజ్జిచెల్లెళ్లకు అంటూ ముద్దులతో తినిపించారు .
చెల్లెళ్లు : లవ్ యు దేవతా ...... మేముకూడా అంటూ ముద్దులుపెట్టి , స్నాక్స్ యుమ్మీ , మమ్మీ - బామ్మలూ ...... మీరుకూడా రండి .
ఇదిగో లాస్ట్ అన్నింటినీ తీసుకుని జాయిన్ అయిపోతాము .
చెల్లెళ్లు : Ok ok ...... , డాడీ - అంకుల్...... ఉదయం క్లియర్ అయిపోతుంది కదూ అంటూ బుజ్జిబుజ్జి వేళ్ళతో వార్నింగ్ ఇస్తున్నారు .
విశ్వ సర్ మళ్లీ భయంతో అయిపోతుంది అయిపోతుంది తల్లులూ ....... , ఫోన్ రాకపోయినా ok ok అర్జెంటా ఇప్పుడే రావాలా కమింగ్ కమింగ్ అని మాట్లాడుతూనే దేవత - అక్కయ్య చేతులలోని ప్లేట్లలో ఉన్న స్నాక్స్ మొత్తాన్ని ఒక పొట్లంలో వేసుకుని , గాట్ టు గో మీరు స్నాక్స్ ఎంజాయ్ చెయ్యండి అంటూ క్యాప్ పెట్టుకుని వెళ్లిపోయారు .
మిస్సెస్ కమిషనర్ : తల్లులూ ...... మీభయానికి కాల్ రాకపోయినా మాట్లాడుతూ వెళ్లిపోయారు మీ డాడీ - అంకుల్ అంటూ నవ్వుకున్నారు .
స్నాక్స్ ప్రిపరేషన్ ఫినిష్ అంటూ పెద్ద పాత్రలో తీసుకునివచ్చి టీపాయ్ పై ఉంచారు బామ్మలు - రాజేశ్వరి మహేశ్వరి అంటీలు ....
బామ్మలూ - మిస్సెస్ కమిషనర్ గారూ - రాజేశ్వరి మహేశ్వరి అంటీలు కూర్చోండి అని కూర్చోబెట్టి చిరునవ్వులు చిందిస్తూ అక్కయ్య ముద్దులతో స్నాక్స్ ఎంజాయ్ చేసాము .