19-02-2022, 10:07 PM
(19-02-2022, 08:36 AM)MANGORANI Wrote: Thank u sodara vg 786 garu
vg786 గారు చాలా థాంక్స్, మనం రాసిన కధ అందరికి చేరుతుంటే ఆ తృప్తి ఎలా ఉంటుంది అంటే జవాబు చెప్పలేం, రచయితకు మాత్రమే ఇది అనుభవం. రియల్లీ అందరికి వందనాలు. మేము కల్పించి కథలు రాస్తాము, కానీ మీరు కధని చిరంజీవిని చేస్తున్నారు. థాంక్స్ ఫ్రండ్