19-02-2022, 08:31 PM
(This post was last modified: 03-05-2024, 02:48 PM by StoryTeller2000. Edited 2 times in total. Edited 2 times in total.)
మిత్రులకు నమస్కారం...
నేను ఈ సైట్ కి ఇటీవలే రావటం ప్రారంభించాను..
చాలా మంది కధలు నచ్చాయి..
అవన్నీ చదువుతూంటే, చాలా మంది, పూర్వపు కధలను యధా తధం గానో, లేక మార్పులు చేర్పులు చేసి ఎడిట్ చెయ్యటమో, లేక వివిధ కధల్లోని సంఘటనలను సందర్భానుసారంగా మార్పులు కూర్పులు చేస్తూ కొత్త రూపాల్లో అందించటమో చేస్తూ వుండటం గమనించాను..
నిజానికి అలాంటివి కొన్ని అసలు originals కంటే కూడా బాగా వున్నాయి అనిపించింది...
నా దగ్గిర మహామహులు రాసిన కధలు (eg:నేను నా దేవత, పవిత్ర బంధం, ఫ్యామిలీ సందడి, చాలా ఇంగ్లీష్ కధలు -నేను నాకు ఇష్టమైన విధంగా మార్పులు చేర్పులు చేసుకొని కూడా బెట్టుకొన్నవి) చాలా వున్నాయి..
మన యువ తరం కి స్పీడ్ ఇష్టం..పెద్దొళ్ళకి కదా వస్తువులు ఇష్టం..
నేను ఈ రెండింటినీ మేళవించి నా కలెక్షన్స్ ని రూపొందించు కొన్నాను వొక "కధాసాగరం" లాగా..
పోస్ట్ చేస్తే ఎలా ఉంటుందా అన్న ఆలోచనలు నాలో ముసురుతున్నాయి..
మీరు ప్రారంభించ మంటే మొదలెడదాం అనుకుంటున్నాను..
మీ అభిప్రాయాలు తెలియజెయ్యండి...