15-02-2022, 10:23 PM
(08-02-2022, 06:22 AM)Roberto Wrote: కమల్ కిషన్ గారూ,
మీరేమీ అనుకోనంటే, ఈ కధ ఇప్పుడు మా అందరి సొంతం.
కధా వస్తువు మన ఊహలలోనుండి, అంతరాళలోనుండి బయటకు తీసుకుని వచ్చి పాఠకుల మదిని గెలిచారు.
ధన్యవాదములండీ.
పాత్రల లక్షణాలు, భలే రూపు దిద్దుతున్నందుకు చాలా సంతోషం.
మున్ముందు, ఇలాగే ఇంకా ఇంకా కసి ఎక్కించి మేము వగర్స్తూ, (panting for more) ఎదురు చూస్తూ ఉండేలా చేస్తారని ఆశతో ఎదురు చూసే శతకోటి పాఠకులలో...
ఒక బోడి లింగం
చాలా valuable కామెంట్ Roberto గారు. ధన్యవాదాలండీ.