19-05-2019, 09:40 AM
4 గురు బిజి అయిపొయ్యారు...... సరిగ్గా వారం రోజులు....
Blue star మడగాస్కర్లో ఎంటరవడానికి..... ఆ తరువాత 10 రోజులు మేయింటేనెన్స్ వర్క్ ఈలోపు సిద్దు షిప్ లో చేరాలి......
శ్రీవాస్తవా సిద్దు కు కావలసిన డూప్లికేట్ పేపర్లు రెడి చెయ్యడం లో ........
గజేంద్రన్ సిద్దు కలిసి మొత్తం కేసు ఫైల్ చదవడంలో .........
JD...... ?
బాంబే విక్టోరియా టెర్మినస్ షార్ట్ గా బాంబే వి.టి లేదా ముద్దుగా వి,టి ........
సమయం సరిగ్గా 09:30.... మినార్ ఎక్స్ ప్రెస్
ఫ్లాట్ ఫామ్ నం 4 పైకి వస్తుంది అని అనౌన్స్మెంట్లు వినపడుతున్నాయి......
ట్రేన్ పూర్తిగా ఆగకముందే JD బుజానికి ఒక బ్యాగ్ తో ఒక జంప్ లో ట్రేన్లో్ నుఁడి దూకి గబగబా బయటకు నడవడం మొదలు పెట్టాడు స్టేషన్ లోనుండి బయటకు వచ్చి టాక్సీ ఎక్కి బల్లాడ్ పీయర్ పోనివ్వమన్నాడు
టాక్సీ 15 ని. లలో దలాల్ & దలాల్ షిప్పింగ్ & స్టీవడోరింగ్ ఏజెన్సీ ముందు ఆగింది.
Bombay ..... బల్లాడ్ ఎస్టేట్.....
దలాల్ & దలాల్ షిపింగ్ ఏజెన్సి ఆఫీసు్.......
ఈ షీప్పింగ్ ఏజెన్సీ ఓనర్ ఫరూఖ్ దలాల్.....
పార్సీ....... మూడు తరాలుగా షిప్పింగ్ బిసినస్ లో ఉన్నారు... మూడు రూముల ఆఫిస్ అది మొదటి రూమ్ రిషెప్షన్.. రెండవ రూమ్ దలాల్ ఆఫిస్ ...... మూడో రూమ్ ప్యాన్ ట్రీ కమ్ రెస్ట్ రూమ్......
ఆఫీసులో స్టాఫ్ ఇద్దరు..... ఫరూఖ్ దలాల్ మానేజర్.... రిషెప్సన్లో పరిజాద్ దలాల్
JD ఆఫీసులో అడుగుపెడుతూనే రిషెప్షన్ లో ఉన్న అమ్మాయితో "ఫరూఖ్ ని కలవాలి" అని అడిగాడు
"సార్ బిజీ...... మీ పేరు....." అని అడిగింది
"జోసఫ్ డీసూజ.... కొచ్చిన్ " అని చెప్పు JD జవాబిచ్చాడు.
ఆ ఆమ్మాయి ఇంటర్ కోమ్ లో మాట్లాడి
"సర్ ప్లీజ్ లోపలికి వెల్లండి "అంది లోపలి రూమ్ చూయిస్తూ.......
ఫుల్ వెస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్టులు....... దక్షణాన ఉన్న తూతుకుడి నుండి ఉత్తరాన కాండ్లా ఓడ రేవు వరకు చిన్న ,పెద్ద ప్రతి ఓడ రేవు లో దలాల్ కు తమ ఆఫిస్ లేదా వేరే కంపినీతో టై అప్ ఉంది......
అదేరకంగా ఆఫ్రికా ఈస్ట్ కోస్ట్లో.....
ఫరూఖ్ కు డబ్బు అంటే ప్రాణం.......
డబ్బు కొరకు ఏపనైనా చేస్తాడు.....
JD RAW ఏజెంట్ అని తెలుసు JD చేయించేవి చట్టవిరుద్ద పనులు అని తెలుసు
ఆలాంటి పనులకే డబ్బులు ఎక్కువ అని తెలుసు........
అంతేకాదు కొన్ని సార్లు రెండు వైపులనుండి డబ్బులు దండుకోవచ్చు.......... కాని JD తో మాత్రం నో డబుల్ డీలింగ్స్ వాళ్ళ ఫ్రెండ్సిప్ ఆలాంటిది ........
కాని ఈసారి స్తితి వేరు........
JD డోర్ తెరుచుకొని లోపలికి కాలు పెట్టాడు
"హయ్ జోసప్ ....ఏంటి బాంబే లో.....? ఏమైనా ఆక్షన్......? అని అడిగాడు ఫరూఖ్ "హేయ్ అలాంటిది ఏమీ లేదు చాలా చిన్నపని ....... ఇంకా కన్ఫార్మ్ కాలేదు.....
నాకు కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి" JD
" ఓకే ,షూట్"ఫరూఖ్
"ఈ షిప్ క్రూ లిస్ట్ కావాలి ,ఇంకా షిప్పింగ్ ఏజెన్ట్స్ ఎవరూ.....? మడగాస్కర్లో వాల్లా ఆఫిస్ ఉందా ? మొదలైనవి " ఒక పేపర్ చేతిలో పెడుతూ చెప్పాడు JD
ఫరూఖ్ పేపర్ లోకి దృష్టి సారించాడు
MV Blue Star , Cargo vessel
Owner: Abderrahman al khureshi
Soudi arabia...... Port of registry:
St. Kitts and Nevis..
" షిప్పింగ్ ఏజెన్సీ పేరు..... మడగాస్కర్లో వాల్ల ఏజెంట్ అడ్రస్ ఇవ్వగలను కాని...... క్రూ లిస్ట్ కాస్త టైమ్ పడుతుంది" జవాబిచ్చాడు
" రేపు రాత్రి కల్లా చెబితే చాలు ....హా మరో సంగతి షిప్ లాస్ట్ పోర్ట్ ఆఫ్ ఎన్ట్రీ .... ఒమాన్ ....... నీకు ఉపయోగపడొచ్చు......
"మ్...మ్... థ్యాంక్స్, కాస్త పని తగ్గించావు" ఫరూఖ్ నవ్వుతూ
JD అక్కడే దగ్గరలో ఉన్న హోటల్ లో రూమ్ తీసుకోని ఫ్రషప్ అయ్యి బయటికు వచ్చాడు
రెండో రోజు......
దలాల్ & దలాల్ షీప్పింగ్ ఏజెన్సీ
JD ఫరూఖ్ మద్య......
"ఇన్ఫర్మేషన్ దొరికిందా......'
"యస్ ,దొరికింది......
మేయిన్ ఏజెన్సీ ఒసామా షిప్పింగ్స్ , సౌథీ కంపనీ...... కరాచీ నుండి ఆపరేట్ చేస్తుంది
ఇక క్రూ.......
ఆఫిసర్స్ --- 6, డెక్ హ్యాన్డ్స్ --- 22 కుక్ స్టీవర్డ్స్ కలుపుకొని
ఇక స్టీవడోరింగ్ &మాన్ పవర్ ఏజెంట్...... ఒడెస్సిలాజెస్టిక్ సపోర్ట్స్ అనే గ్రీక్ కంపెని
మడగాస్కర్లో వీల్లకి ఆఫీస్ లేదు..........
వాల్ల చిన్న చిన్న అవసరాలను ఓషియానిక్స్ అనే శ్రీలంకన్ కంపనీ హాండిల్ చేస్తుంది......" ఫరూఖ్ చెప్పడం ఆపాడు.
" మరి క్రూ లిస్ట్ .....?" అడిగాడు JD
డ్రాయర్ లో నుండి ఒక పేపర్ తీసి చేతిలో పెట్టాడు ఫరూఖ్
లిస్ట్ చేతిలోకి తీసుకొని ఒకో పేరు అతను చేసే పని ఏ దేశస్తుడు అనేది చూడసాగాడు.
ఒక కుక్....ఒక స్టీవడ్ తీసేస్తే 20 మంది.....
అందులో 14 మంది టెక్నికల్ స్టాఫ్......
8 ఇంజన్ రూమ్, 6 ఎలక్ట్రికల్ ఇక మిగిలింది
6 అందులో ఒకడు సిగ్నల్ & కమ్యునికేషన్
మిగిలింది 5 గురు.......
1) ఆంటొని పెర్నాండెస్ ,32 వయస్సు, డెక్ హ్యాండ్ జనరల్ డ్యూటీస్ పనామా దేశవాసి
2) ముస్తఫా కరీమ్ 28. డెక్ హ్యాండ్ క్రేన్ & వించ్ ఆపరేటర్ సిరియా
3) యాకూబ్ ముహమ్మద్. 26, డెక్ హ్యాండ్
కంటేనర్ కార్గో హండ్లింగ్ ,ఒమాన్
మిగితా రెండు విడిచి పెట్టాడు ఈ ముగ్గురిలో ఒకడు ....... ఆ ఒకడు ఎవరు అనేది తరువాత zero చెయ్యొచ్చు.....
JD మనుసులో మాత్రం తనకు కావలసిన వ్యక్తి దొరికాడు ........ JD ఇంకా ఆలోచనలలో నుండి తేరుకోకముందే
ఫరూఖ్ మరో కాగితం JD చేతికిచ్చాడు
JD ఆ కాగితం చేతిలోకి తీసుకొని చూడగానే
అతని బృకుటి ముడిపడింది.......
"ఈ ఇన్పర్మేషన్ ఎలా నీకు దొరికింది " JD అడిగాడు మరోసారి ఆ కాగితం లో ఉన్న అక్షరాల సారాంశం మెదడులో స్టోర్ చెయ్యడానికి ప్రయత్నిస్తూ
Al-Qaeda in the Indian Subcontinent
A Q I S ---- అల్ ఖాయిదా భారత ఉపఖండములో
( Arabic: ﺟﻤﺎﻋﺔ ﻗﺎﻋﺪﺓ ﺍﻟﺠﻬﺎﺩ ﻓﻲ ﺷﺒﻪ ﺍﻟﻘﺎﺭﺓ ﺍﻟﻬﻨﺪﻳﺔ, translit. Jamā‘at Qā‘idat al-Jihād fī Shibh al-Qārrah al-Hindīyah , lit. 'Group of the Base of Jihad in the Indian Subcontinent') usually abbreviated as
AQIS, is an ---st militant organization which aims to fight the governments of Pakistan , India ,
Myanmar and Bangladesh in order to establish an ---c state.
వాలంటీర్లను జిహాద్ కొరకు అహ్వనము చేస్తూ ప్రచరించబడిన కాగితము అది
"ఒమాన్ పోర్ట్ లో సెక్యురిటీలో ఉన్న ఒక స్నేహితుడు ఇచ్చాడు వాడికి 3 నెలలక్రితం ఏదో షిప్ లో డ్రగ్స్ తణికీ చెయ్యడానికి వెల్లినప్పుడు దొరికింది " చెప్పడం ఆపాడు ఫరూఖ్
"ఓకే ..... ఇంకా ఏమైన ......? JD అడిగాడు.
"నో.......... ఇంతకి నువ్వు వచ్చిన పని చెప్పలేదు" ఫరూఖ్ అడిగాడు
"సరే జాగ్రతగా వినుమరి........
ఒక 10 రోజులలో MV Blue Star అనే కార్గోషిప్ మడగాస్కర్లో ఎంటర్ అవుతుంది
10 రోజుల హాల్ట్......
ఇంజన్ రొటిన్ మేంటేనెన్స్.......
అది పూర్తి చేసుకొని బయలుదేరే ముందు అందులో ఒక డెక్ హ్యాండ్ కు ఆక్సీడెంట్ అవుతుంది వాడికి బదులుగా మా మనిసిని ఆ పనిలో బర్తీ చెయ్యాలి" JDచెప్పడం ఆపాడు
" ఆక్సీడెంట్........?" ఫరూఖ్ అడిగాడు
" దాని సంగతి వదిలెయ్యి అది నేను చూసుకొంటా....... నివ్వు ఆ ప్లేస్లో మా వాన్ని పెట్టగలవా....? ఫరూఖ్ ముఖం లోకి చూస్తూ అడిగాడు JD
" ఓకే...... కాని నేను ఆ సమయంలో మడగాస్కర్లోఉండాలి "
" నీకు నీ సెక్రెటరికి 2 వే ఫ్లయిట్ టికెట్స్ ప్లస్
3 రోజుల హోటల్ స్టే మా తరుపున" బయట రిసెప్షనిస్టు వైపు సైగా చేస్తూ అన్నాడు JD
"అయితే డన్ అనుకో....." అన్నాడు ఫరూఖ్
ఆ రోజు రాత్రికి మినార్ ఎక్స్ ప్రెస్ జనరల్ కంపార్ట్ మెంట్ లో తిరుగు ప్రయాణం కట్టాడుJD

mm గిరీశం