13-02-2022, 07:10 PM
మిత్రులారా. ఈ కథని కొంతకాలం తరవాత తిరిగి వ్రాస్తాను. ఎందుకంటే వచ్చిన ఆలోచనని వెంటనే రాసుకొని ఎక్కడ దాచిపెట్టాలో తెలియని పరిస్థితుల్లో ఇక్కడ పోస్ట్ చేసి ఉంచాను. ఈకథ మాత్రమే కాదు ఇలా నేను ప్రారంభించిన మిగతా మూడు కథలు కూడా ఇలాగె పెండింగ్ లో ఉన్నాయ్. ఈ కథలకి సంబందించి నేను ఎంచుకున్న కాన్సెప్ట్స్ అండ్ ప్యాట్రన్ కి అనుగుణంగా కథని నడిపించాలని అనుకుంటున్నాను అందువల్ల, కథని పూర్తిగ ఊహించుకొని మళ్లి మీముందుకు తీసుకువస్తాను.
ధన్యవాదాలు