11-02-2022, 10:11 PM
(09-02-2022, 06:01 AM)goodmemories Wrote: మిత్రులారా,
పెళ్లికోసం సోభనం 10వ భాగాన్ని ఎప్పుడు ప్రచురించేనా అని వెనక్కి వెళ్ళి చూస్తె ఆ 10వ భాగాన్ని ఫిబ్రవరి 23, 2020 లొ ప్రచురించినట్లు కనిపించింది.
అంటే సుమారు సంవత్సరం ఐపోయిందన్నమాట. అది చూసి నా మనసే బాధతో మూలిగింది..
అందుకే ఒకటి రెండు రోజుల్లో రాగిణి 15 & 16 భాగాలని కలిపి ప్రచురించగానే ఆ పైవారంలో పెళ్లికోసం సోభనం 11వ భాగాన్ని ప్రచురించే ప్రయత్నం చేస్తున్నానని తెలియచెయ్యడానికి సంతోషిస్తున్నాను
మీ
గుడ్ మెమొరీస్
వరాల జల్లులు కురిపిస్తాను అంటే
వద్దనగలరా ఎవరైనా?
సర్వేజనా సుఖినోభవంతు...