Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మళ్లీ అదే కథే అక్కయ్య - చెల్లెళ్లు ...... నన్ను , దేవత మీదకు తోస్తూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవతను హత్తుకున్న ప్రతీసారీ దేవత చూసే చూపుకు భయంతో అక్కయ్యవైపు చూస్తున్నాను .
అక్కయ్య : ఎంజాయ్ తమ్ముడూ అంటూ ప్రేమతో ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
దగ్గరే కావడం వలన నిమిషాలలో బీచ్ చేరుకున్నాము . స్టూడెంట్స్ అందరూ బీచ్ బీచ్ వాటర్ వాటర్ అంటూ సంతోషంతో కేకలువేస్తూ బస్సు దిగుతున్నారు .
స్టూడెంట్స్ స్టూడెంట్స్ ....... ఫస్ట్ కైలాసగిరి ఆ తరువాత మీ ఇష్టమైనంతసేపు బీచ్ లో ఎంజాయ్ చెయ్యొచ్చు అని టీచర్స్ చెప్పడంతో నిరాశతోనే ok అన్నారు .
టీచర్స్ : స్టూడెంట్స్ ...... పైకి ఎలా వెళ్లబోతున్నామో తెలుసా రోప్ వే ద్వారా ......
స్టూడెంట్స్ అందరమూ సంతోషంతో కేకలువేస్తున్నారు . స్టూడెంట్స్ కంటే ఎక్కువగా అక్కయ్య ఆనందిస్తున్నట్లు చెల్లీ - నా బుగ్గలపై ముద్దులుపెట్టి , అక్కయ్యను హత్తుకున్నారు సైడ్ నుండి .......

టీచర్స్ప్ : రోప్ వే ద్వారా అనగానే ఉత్సాహం వచ్చేసిందన్నమాట కమాన్ కమాన్ ఇంతమందిమి రోప్స్ ద్వారా వెళ్లాలంటే సమయం పడుతుంది ఏమాత్రం సమయం వృధా చేయకూడదు అంటూ పిలుచుకునివెళ్లారు .
మేడమ్స్ - పిల్లలూ ...... అంటూ అక్కడున్న స్టాఫ్ అంతా సెల్యూట్ చెయ్యడం చూసి ఆశ్చర్యం వేసింది మా అందరికీ .......
రోప్ వే మేనేజర్ వచ్చి , టీచర్స్ టీచర్స్ ....... నాలుగురోజులనుండీ ఈరోజు ఉదయం వరకూ ఈగలు తోలుకుంటూ కూర్చున్నాము - ఎప్పుడైతే మీరు జూకు వెళ్లి న్యూస్లో మాట్లాడారో ఆ సమయం నుండి రద్దీ పెరుగుతూనే ఉంది . సర్స్ సర్స్ ....... ప్లీజ్ ప్లీజ్ మీ అమౌంట్స్ బ్యాక్ ఇచ్చేస్తాము మీరంతా స్టెప్స్ ద్వారా వెళితే పిల్లలు రోప్ వే ద్వారా ..... ప్లీజ్ ప్లీజ్ అర్థం చేసుకోండి అంటూ జనాలను కోరారు .
Ok ok ఈ పిల్లలవల్లనే కదా మేము దైర్యంగా బయటకువచ్చినది ముఖ్యన్గా ఒక పిల్లాడు పేరు పేరు ఆ ఆ మహేష్ మహేష్ ...... మహేష్ కు మా అందరి తరుపున మరియు వైజాగ్ తరుపున థాంక్స్ చెప్పండి .

వైస్ హెడ్ మాస్టర్ : మీరే స్వయంగా చెప్పండి , మహేష్ మహేష్ ....... అంటూ పిలిచారు .
నో నో నో .......
Yes yes yes అంటూ అక్కయ్య అనడంతో చెల్లెళ్లు లాక్కునివెళ్లారు .
అదిగో అక్కడ ఉన్నాడు అంటూ జనాలంతా చుట్టూ చేరి థాంక్స్ చెప్పారు .
చెల్లెళ్ళ - అక్కయ్య - బామ్మలు - మిస్సెస్ కమిషనర్ ఆనందాలకు అవధులులేవు . 
పిల్లలూ ...... మీరే రోప్ వే ద్వారా వెళ్ళండి మేమంతా స్టెప్స్ ద్వారా పైకి వెళతాము - మహేష్ ...... ఎనీవే నీ స్పీచ్ సూపర్ , మాకు ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చేసావు అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోయారు .
మొదట బుజ్జాయిలను .... టీచర్స్ రోప్ వే ద్వారా తీసుకెళుతున్నారు .

సూపర్ అన్నయ్యా లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లు ముద్దులుకురిపిస్తూ అక్కయ్య - దేవత దగ్గరికి తీసుకెళ్లారు . దేవతను చూసి దేవతా ...... అన్నయ్యను పొగిడినందుకు మండుతున్నట్లుగా ఉందే .......
బామ్మ : అవునవును తల్లులూ .......
దేవత : అలాంటిదేమీ లేదులే ...... , మీ అన్నయ్యను వైజాగ్ ప్రజలు మాత్రమే కానీ మన బుజ్జిదేవుడిని దేశమంతా .......
చెల్లెళ్లు : మరెందుకు అన్నయ్యను కొరుక్కుతినేలా చూస్తున్నారు .
దేవత : నేనెప్పుడు చూసాను లేదు లేదు ......
అక్కయ్య : అక్కయ్యా ...... చెల్లెళ్లు చెప్పినది నిజమే , బుజ్జిదేవుడిపై ప్రేమవలన అలా అంటూ ముద్దుపెట్టారు .
దేవత : లవ్ యు చెల్లీ ...... , అదేంటో .......
అక్కయ్య : తెలుసు తెలుసు అక్కయ్యా - బుజ్జిదేవుడు అంటే ఎంత ప్రాణమో ..... మీకు తెలియకుండానే అలా ప్రవర్తించేస్తున్నారు .
దేవత : నవ్వుకుని , బుజ్జిదేవుడిని కలిసేంతవరకూ ఇలానే ప్రవర్తిస్తానేమో ...... ఇప్పుడెలా ......
అక్కయ్య : అలానే ప్రవర్తించండి చూడటానికి ముచ్చటగా ఉంది ఏమంటారు చెల్లెళ్ళూ ...... ? .
చెలెళ్లు : అన్నయ్యపై ఇంత ప్రేమ అంటే సంతోషమే కదా ......
దేవత : లవ్ యు బుజ్జిచెల్లెళ్ళూ - లవ్ యు సో మచ్ చెల్లీ ...... , అన్నయ్య అంటే బుజ్జిదేవుడే కదా .....
చెల్లెళ్లు : అన్నయ్యా ఆ అన్నయ్యా బుజ్జిదేవుడు బుజ్జిహీరో ...... అంటూ తికమకపెట్టి ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
అలా సంతోషంతో ఆటపట్టిస్తూ చిరునవ్వులు చిందిస్తూ సమయమే తెలియలేదు అర గంట తరువాత చివరి రోప్ వే ట్రిప్ కోసం టీచర్స్ - మమ్మల్ని పిలిచారు .
చెల్లెళ్లు యాహూ యాహూ అక్కయ్యా ..... ఆశపడ్డారుకదా రండి అంటూ మా అందరినీ లాక్కునివెళ్లారు . 

దేవత : నేను చెల్లెళ్లు మాత్రమే ఒకదానిలో - బుజ్జిహీరో ...... తమరు మీ బామ్మలతోపాటు రండి .
దేవత ఆజ్ఞ , చెల్లెళ్ళూ - అక్కయ్యా - దేవతా జాగ్రత్త .......
దేవతా - అక్కయ్యా .......
దేవత : అంతేలే మీకు నాకంటే బుజ్జిహీరో అంటేనే ఇష్టం ...... 
లేదు లేదు మేడం - అక్కయ్యకు మీరంటేనే ప్రాణం , అక్కయ్యా - చెల్లెళ్ళూ ..... వెనుకే వస్తాముకదా అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలి చూస్తూనే బామ్మలతోపాటు ఒక బాక్స్ లో ఎక్కాను .
దేవత : యాహూ ....... ఓన్లీ నా ప్రియమైన చెల్లీ - బుజ్జిచెల్లెళ్లతో అంటూ చేతులలో పెనవేసి ముద్దులుకురిపిస్తున్నారు .
బామ్మ : మా బుజ్జిదేవుడిని వేర్చేస్తుందా ..... ? , ఉండు ఇంటికివెళ్లాక నీ దేవత సంగతి చూస్తాము .
నో నో నో బామ్మా ...... , నాపై ఇంత కోపం అంటే బుజ్జిదేవుడు అంటే అంత ప్రాణం , ఎంత ఆనందం వేస్తోందో మాటల్లో చెప్పలేను అంటూ పైకివెళుతూనే లేచి చెల్లెళ్ళ క్యారేజీ వైపు చూస్తున్నాను . 
లవ్ యు సో మచ్ బుజ్జిహీరో ...... , నువ్వేమి చెప్పినా నీ దేవతకు దెబ్బలుమాత్రం తప్పవు , చూడు నీఅక్కయ్య - చెల్లెళ్లు అందులో ఉన్నారన్నమాటే కానీ నీ దేవతను చుట్టేసి నీవైపే ప్రాణంలా చూస్తున్నారు అంటూ నా చేతిపై ముద్దులుపెడుతోంది బామ్మ ......
ఆనందిస్తూ Hi hi అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... అంటూ చేతులు ఊపుతూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నాను .
మిస్సెస్ కమిషనర్ : బుజ్జిహీరోనే బుజ్జిదేవుడు అని తెలిసాక ఎంత ప్రేమను చూయిస్తుందో ఊహించుకుంటేనే తెగ ఆనందం వేస్తోంది wow బ్యూటిఫుల్ నా కళ్ళ ముందు కనిపిస్తోంది .
అవునా మేడం yes yes yes .......
పైకిచేరగానే చెల్లెళ్లు పరుగునవచ్చి హత్తుకుని ముద్దులు కురిపిస్తున్నారు - అన్నయ్యా ..... అక్కయ్యకు మాకంటే ఎక్కువగా ముద్దులుపెట్టాలని ఉంది కానీ .....
పర్లేదు చెల్లెళ్ళూ ....... దేవత హ్యాపీ అయితే అంతే చాలు - ఇంటికి వెళ్ళాక మిస్ అయిన ముద్దులన్నీ ఇస్తారులే అక్కయ్య అంటూ సంతోషంతో అందరమూ కైలాసగిరి అందాలను - అక్కడ నుండి బీటిఫుల్ సిటీ మరియు సముద్రాన్ని ఎంజాయ్ చేసి స్టెప్స్ ద్వారా బీచ్ చేరుకుని ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా నీళ్ళల్లోకి చేరి గెంతులేస్తున్నాము . 
మాకు తోడుగా వచ్చిన సెక్యూరిటీ ఆఫీసర్లు ...... మోకాళ్ళవరకూ లోతువరకూ వెళ్లి సముద్రంలో వరుసగా నిలబడి పిల్లలను సేఫ్ గా చూసుకుంటున్నారు .

అక్కయ్య : అక్కయ్యా - చెల్లెళ్ళూ - తమ్ముడూ ...... ఫస్ట్ టైం బీచ్ కు వచ్చాను బ్యూటిఫుల్ ఫీలింగ్ అంటూ మా అందరిపైకి నీళ్లు చల్లారు .
అక్కయ్యా - అక్కయ్యా - చెల్లీ ...... అంటూ దేవత - చెల్లెళ్లు ...... సంతోషంతో అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి నీళ్లు చల్లడం చూసి ఆనందం వేసి వెంటనే మొబైల్ తీసి రికార్డ్ చేస్తున్నాను .
అక్కయ్య : తమ్ముడూ వీడియో సంగతి పెద్దమ్మ చూసుకుంటారులే కానీ నువ్వు రా అంటూ మధ్యలోకి లాక్కునివెళ్లి రెండు వైపుల నుండీ తడిపేస్తున్నారు .
నేను ఊరుకుంటానా అక్కయ్యా - చెల్లెళ్ళూ - మేడం అంటూ నీళ్లు చల్లుతూ పరిగెడుతూ ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాము . చెల్లెళ్ళూ ...... బామ్మలు - మేడమ్స్ ఎక్కడ ? .
చెల్లెళ్లు : అదిగో అక్కడ ఇసుకలో కూర్చుని మనల్నే చూస్తూ ఆనందిస్తున్నారు .
నాట్ గుడ్ నాట్ గుడ్ చెల్లెళ్ళూ ........
చెల్లెళ్లు : అవును నాట్ గుడ్ అన్నయ్యా ...... అంటూ నా చేతిని అందుకున్నారు .
వెళ్లి కూర్చున్న బామ్మలు - మేడమ్స్ ను నో నో నో అంటున్నా లాక్కుని దేవత - అక్కయ్యల దగ్గరికి తీసుకెళ్లాము . మరొక్కమాట మాట్లాడేంతలో నీళ్లతో తడిపేసి నవ్వుకున్నాము .
ఉండండి అంటూ చిరునవ్వులు చిందిస్తూ మాతో పోటీపడుతూ నీళ్లు చల్లుతూ ఆనందిస్తున్నారు .

అలా కాలేజ్ వదిలే సమయం వరకూ ఫుల్ గా ఎంజాయ్ చేసి సగం తడిచిపోయిన బట్టలతోనే చలికి వణుకుతూ బస్సుల్లోకి చేరాము .
అక్కయ్య అయితే ఫస్ట్ టైం కావడం వలన ఫుల్ గా తడిచిపోయినట్లు ఎక్కువగా వణుకుతూ నన్ను ఒకచేతితో - ఒడిలో కూర్చోబెట్టుకున్న హాసినిని ఒకచేతితో గట్టిగా హత్తుకున్నారు .
హాసిని : అన్నయ్యా ...... అక్కయ్యకు కోల్డ్ చేసేలా ఉంది .
చెల్లీ చెల్లీ ...... అంటూ కంగారుపడుతున్నారు దేవత .......
హాసిని : కోల్డ్ చేసేలా ఉంది అంతే దేవతా ...... , అలా కాకుండా చూసుకోవడానికి మనం ఉన్నాము కదా ....... మీరు కూల్ అవ్వండి . దేవతా ...... ఒకవేళ బుజ్జిదేవుడికి కోల్డ్ అవుతుందని తెలిస్తే ఏమిచేశారు .
దేవత : అలా జరగనేకూడదు - ఒకవేళ అలా కోల్డ్ అవుతుందని తెలియగానే ప్రాణంలా కౌగిలిలోకి తీసుకుని కోల్డ్ హుష్ కాకి అయ్యేలా వెచ్చనైన ముద్దులు పెడుతూనే ఉంటాను - మీరు అవకాశం ఇస్తే చెల్లిని కూడా అలానే .......
హాసిని : ఐడియా ఇచ్చారుకదా దేవతా - ఇక మేము చూసుకుంటాము , అన్నయ్యా .......
అంతే ఇద్దరమూ అక్కయ్యను చుట్టేసి , సచాయిల్ చేరేంతవరకూ చెరొక బుగ్గపై ముద్దులు కురిపిస్తూనే ఉన్నాము .
బస్సు ఆగగానే చెల్లెళ్ళూ - తమ్ముడూ ..... హాయిగా ఉంది కోల్డ్ అనే అనిపించడం లేదు ఉమ్మా ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులు కురిపించారు అక్కయ్య ......
మాకు కాదు అక్కయ్యా ...... , ఈ వెచ్చనైన సలహా ఇచ్చిన దేవతకు లవ్ యు లు చెప్పండి .
అక్కయ్య లేచి లవ్ యు అక్కయ్యా అంటూ గట్టిగా కౌగిలించుకునే కిందకుదిగారు .
దేవత : లవ్ యు టూ చెల్లీ ...... , చెల్లీ ..... బామ్మ - అక్కయ్యతోపాటువెళ్లి మన మినీ బస్సులో వెచ్చగా కూర్చో , కాలేజ్ లోపలికివెళ్లి సైన్ ఔట్ చేసి వచ్చేస్తాను .

అక్కయ్యా ...... మేముకూడా వెళ్లి క్షణంలో బ్యాగ్స్ తీసుకొచ్చేస్తాము అంటూ అక్కయ్యకు ముద్దులుపెట్టి లోపలికి పరుగులుతీసి , బ్యాగ్స్ తీసుకుని మురళి - వినయ్ కు ఇంటిదగ్గర కలుద్దాము అనిచెప్పి చెల్లెళ్లతోపాటు స్టాఫ్ రూమ్ చేరుకున్నాము . 
దేవత : హమ్మయ్యా ..... వస్తారో రారో అనుకున్నాను పదండి . అలవాటైంది కదా మీరు లేకపోతే ఎంతమంది ఉన్నా భయంగా ఉంది .
చెల్లెళ్లు : మీరు - మేము లేకుండా అన్నయ్య బయటకు అడుగుపెడతారా ...... ? లవ్ యు అన్నయ్యా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : పెట్టండి పెట్టండి ఎన్ని ముద్దులుపెడుతున్నారో అంతకు రెట్టింపు బుజ్జిదేవుడికి పెడతానులే అంటూ తియ్యనైనకోపంతో బస్సు ఎక్కారు .

అక్కయ్య : తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... మళ్లీ చలివేస్తోంది .
అన్నయ్యా ...... కమాన్ ......
లవ్ టు చెల్లీ ...... , అక్కయ్య ప్రక్కన అక్కయ్యవైపుకు తిరిగి సోఫాలో కూర్చుని చేతిని రుద్దుతూ బుగ్గపై ముద్దులుపెడుతున్నాను .
నేనుకూడా అంటూ హాసిని ముద్దుపెట్టేంతలో ...... , హాసినిని దేవత లాగి బామ్మ ఒడిలో కూర్చోబెట్టి , బస్సులో మీరు - మినీ బస్సులో నేను అంటూ కూర్చుని అక్కయ్యను చుట్టేసి ముద్దులు కురిపిస్తున్నారు .

అందరితోపాటు వైష్ణవి - వర్షిని నవ్వుకుని , మమ్మీ మమ్మీ ...... అంటూ వల్ల అమ్మకు చెరొకవైపున కూర్చుని ముద్దులుపెడుతున్నారు .
వైష్ణవి మమ్మీ : మీరెందుకు ముద్దులతో కాకాపడుతున్నారో నాకు తెలుసులే , సరే సరే మీ సంతోషమే కదా మాకు కావాల్సినది , నన్ను క్వార్టర్స్ దగ్గరకు వదిలి వెళ్లిపోండి .
లవ్ యు లవ్ యు మమ్మీ అంటూ ముద్దులుపెట్టి వెంటనే లేచివచ్చి , దేవత - అక్కయ్యపై కూర్చున్నారు చెల్లెళ్లు .......
వైష్ణవి మమ్మీ : ఒసేయ్ ఒసేయ్ క్వార్టర్స్ వరకైనా ఈ మమ్మీతో కూర్చోవచ్చు కదా .......
పో మమ్మీ ...... 
వైష్ణవి మమ్మీ : పోతానులే , ఇక అక్కడే ఉండిపోండి లవ్ యు ......
నిజమా మమ్మీ .......
వైష్ణవి మమ్మీ : అమ్మో అమ్మో ...... , అయితే ఈ మమ్మీ అవసరం లేదన్నమాట ....., మీకు ...... మీ అన్నయ్య - ఆక్కయ్యలు ఉంటే చాలుకదా ......
అవును మమ్మీ ......
అందరూ సంతోషంతో నవ్వుకున్నారు .

వైష్ణవి మమ్మీ : ఒక తల్లిగా ఇంతటి మధురమైన ఘోరాన్ని చూడలేను - మల్లీశ్వరీ ...... నన్ను వెంటనే క్వార్టర్స్ దగ్గర దిగబెట్టండి . 
నవ్వులు ఆగడం లేదు .
రెండు నిమిషాలలో బస్సు సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ ముందు ఆగింది .
చెల్లెళ్లు : మమ్మీ ఇల్లు వచ్చింది దిగు .......
వైష్ణవి మమ్మీ : మిమ్మల్నీ అంటూ లేచి కొట్టబోయి లవ్ యు అంటూ చెల్లెళ్లు ముగ్గురికీ ముద్దులుపెట్టారు . మహేష్ - కావ్యా - అవంతికా ...... వీళ్ళను ఇంత హ్యాపీగా చూడలేదు , మీతోపాటే సంతోషంగా తీసుకెళ్లండి అంటూ నా కురులను నిమిరి దేవత - అక్కయ్య నుదుటిపై ముద్దుపెట్టి దిగారు .
అదే సమయానికి తల్లులూ అంటూ వైష్ణవి డాడీ వచ్చారు .
వైష్ణవి మమ్మీ : వాళ్లకు మనకంటే వాళ్ళ అన్నయ్య అంటేనే ఇష్టం వెళ్ళనివ్వండి .
వైష్ణవి డాడీ : అయితే మనతోనే ఉండేలా మరొకరిని కనాల్సిందే పదా అంటూ ఎత్తుకుని టాటా చెప్పారు .
చెల్లెళ్లు : లవ్ యు డాడీ ఉమ్మా ఉమ్మా ......
అందరమూ సంతోషంతో , దేవత అక్కయ్య చిలిపిదనంతో నవ్వుకుంటూ బయలుదేరాము . 

విశ్వ సర్ చెప్పినట్లు ఉదయానికి - ఇప్పటికి చాలా తేడా కనిపిస్తోంది , ఇంతకుముందులా కాకపోయినా జనాలు సంతోషంగా బయట తిరుగుతుండటం సంతోషాన్ని కలిగించేదే , సర్కిల్స్ రోడ్లపైనే కాకుండా మా ఏరియా ధనవంతులు కూడా బయటకు రావడం చూస్తూ ఇంటికి చేరుకున్నాము . 

తల్లులూ - బుజ్జిహీరో - బుజ్జితల్లీ - చిట్టితల్లీ ...... మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేలోపు వేడి వేడి స్నాక్స్ రెడీగా ఉంటాయి .
లవ్ యు బామ్మలూ - మమ్మీ - అంటీ అంటూ ముద్దులుపెట్టి , పిల్లలందరం బిల్డింగ్ లో - దేవత అక్కయ్య ...... దేవత ఇంటికి వెళ్లారు .
పైన రెండు గదులలో చకచకా ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్సెస్ వేసుకుని స్నాక్స్ స్నాక్స్ అంటూ కేకలువేస్తూ కిందకువచ్చాము .
సర్ప్రైజ్ కింద హాల్లో " కీస్ " చూయిస్తూ విశ్వ సర్ నవ్వుతూ నావైపుకు విసిరారు క్యాచ్ అంటూ ......
జంప్ చేసి పట్టుకున్నాను .
విశ్వ సర్ : Its all yours బుజ్జిదేవుడా ..... , అద్దం లా మొత్తం క్లీన్ చేయించాను - ఇక నీ ఇష్టం అంటూ నా కురులను నిమిరి పైకి వెళ్లిపోయారు .

అన్నయ్యా అన్నయ్యా ....... కీస్ ఏంటి ? - Its all yours ఏంటి ? - క్లీన్ చేయించడం ఏమిటి ? .
సంతోషంతో కీస్ కు ముద్దుపెట్టి , చెల్లెళ్లను - తమ్ముడిని ఒకేసారి చుట్టేసాను , ఆరోజు మాటిచ్చాను కదా అక్కయ్య - దేవత కంటే ముందుగా నా చెల్లెళ్లకు - తమ్ముడికి సర్ప్రైజ్ రివీల్ చేస్తానని రండి అంటూ చేతులను అందుకుని బయటకు నడిచాను . హమ్మయ్యా ..... దేవత - అక్కయ్య ఇంకా బయటకు రాలేదులే అంటూ ఎదురుగా ఆ ఏరియా కే బిగ్గెస్ట్ బిల్డింగ్ మెయిన్ గేట్ దగ్గరికి తీసుకెళ్లి , చెల్లెళ్ళూ ...... ఓపెన్ అంటూ కీస్ చూయించాను .
అన్నయ్యా అన్నయ్యా wow wow wow ఇకనుండీ ఈ బిగ్గెస్ట్ బిల్డింగ్ ......
మనదే చెల్లెళ్ళూ - తమ్ముడూ ......
అంతే అమితమైన ఆనందంతో నన్ను హత్తుకుని ముద్దులవర్షం కురిపించారు .
లవ్ యు లవ్ యు చెల్లెళ్ళూ ...... , దేవత - అక్కయ్య - నా ముద్దుల చెల్లెళ్లు ఉండబోవు దేవాలయాన్ని ఓపెన్ చేసి తొలి అడుగులు వెయ్యండి అంటూ కీస్ అందించాను .
లవ్ యు లవ్ యు sooooo మచ్ అన్నయ్యా అంటూ కీస్ అందుకుని గేట్ ఓపెన్ చేసి , మా అన్నయ్యలతోపాటే అంటూ మా చేతులను అందుకుని పిలుచుకునివెళ్లారు . Wow ..... ఎంత పెద్ద కాంపౌండ్ అక్కయ్య - దేవతకు ఇష్టమైన పూలమొక్కలన్నీ పెంచేద్దాము అంటూ మెయిన్ డోర్ దగ్గరికి చేరుకున్నాము . అన్నయ్యా ...... అక్కయ్య - దేవత సంతకాలు చేసిన ఫైల్ అంటూ అందుకుని ఓపెన్ చేశారు . " THIS PROPERTY BELONGS TO KAVYA & MAHI " ......
What ...... కావ్యా & మహి , కావ్యా & అవంతిక అని ఉండాలికదా అన్నయ్యా .....
ఏదీ చెల్లెళ్ళూ ......." కావ్యా & మహి " .......
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:42 AM



Users browsing this thread: 35 Guest(s)