Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మిస్సెస్ కమిషనర్ - బామ్మలు ....... వెనుక సీట్స్ లో కూర్చున్నారు , తల్లులూ ...... మా ఒడిలో వచ్చి కూర్చోవచ్చుకదా .......
పో మమ్మీ - బామ్మలూ ....... అంటూ సైడ్ కు తిరిగి మా ముగ్గురినీ గట్టిగా హత్తుకున్నారు చెల్లెళ్లు .......
మిస్సెస్ కమిషనర్ : మిమ్మల్ని ఎత్తుకుని మా ఒడిలో కూర్చోబెట్టుకునే ధైర్యం మాకు లేదులేకానీ అక్కడే కూర్చోండి .
చెల్లెళ్లు : లవ్ యు మమ్మీ - అంటీ .......

బస్సెస్ బయలుదేరాయి . కాలేజ్ చేరేంతవరకూ అక్కయ్య - చెల్లెళ్లు ....... నన్ను , దేవతవైపుకు తోస్తూనే ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు .
దేవత : లగ్జరీ బస్సు కదలడం లేదు - ఎందుకు పదే పదే నామీదకు వాలుతున్నావు బుజ్జిహీరో .......
భయంతో వణుకుతూ sorry మేడం అన్నాను .
దేవత : ఈ అల్లరి యాక్టింగ్ కు ఏమీ తక్కువలేదు - కదలకుండా కూర్చో అంటూ బుగ్గను గిల్లేసారు .
స్స్స్ ....... లవ్ యు అక్కయ్యా - చెల్లెళ్ళూ .......
 ఎంజాయ్ తమ్ముడూ - అన్నయ్యా ...... అంటూ ముద్దులుపెట్టారు .

దేవత : మళ్ళీనా ........
మేడం దెబ్బలకోసం తప్పడం లేదు అంటూ లోలోపలే నవ్వుకుంటున్నాను .
దేవత : నిన్నూ .......
చెల్లెళ్లు : దేవతా ........ అన్నయ్యను కొట్టండి తప్పులేదు - కానీ అన్నయ్యతోపాటు మమ్మల్ని కూడా కొట్టాలి .......
దేవత : చెల్లీ చూశావా ....... ఉదయం నుండీ ఇదే అల్లరి .
మీ స్టూడెంట్స్ తోపాటు నన్నుకూడా కొట్టాలి అక్కయ్యా అంటూ అక్కయ్యతోపాటు బామ్మలు - మిస్సెస్ కమిషనర్ నవ్వుకుంటున్నారు .
దేవత : అంతా ఈ అల్లరి పిల్లాడి వల్లనే అంటూ కొట్టబోయి వద్దులే మళ్లీ నా బుజ్జిచెల్లెళ్లను ప్రియమైన చెల్లిని కొట్టాలి అంటూ ఆగిపోయారు .
ఐదుగురమూ ప్చ్ ప్చ్ ప్చ్ అంటూ ఒకరినొకరం దీనంగా చూసుకోవడం చూసి దేవత నవ్వులు ఆగడం లేదు .
ఉమ్మా ఉమ్మా ...... మా అక్కయ్య - దేవత ఎప్పుడూ ఇలా నవ్వుతూనే ఉండాలి అంటూ చేతులతో దేవతకు ముద్దులుపెట్టారు - గుంపులో గోవిందలా నేనూ ..... దేవత బుగ్గపై ముద్దుపెట్టి , ఏమీ తెలియనట్లు బుద్ధిగా కూర్చున్నాను .
దేవత : బుజ్జిహీరో ...... ముద్దు ...... లేదు లేదులే .......
సూపర్ అన్నయ్యా - తమ్ముడూ ...... అంటూ నా బుగ్గలపై ముద్దులే ముద్దులు ......
దేవత : ఇప్పుడెందుకు ఇంత సంతోషమైన ముద్దులు మీ అన్నయ్యకు .......
చెల్లెళ్లు : మా ముద్దుల అన్నయ్యకు ముద్దులుపెట్టడానికి అప్పుడు ఇప్పుడు అనిలేదు ఎప్పుడు అనిపిస్తే అప్పుడే అంటూ మళ్లీ ముద్దులుపెట్టారు .
దేవత : మీరు ...... మీ అన్నయ్యకు ఎలా ముద్దులుపెడుతున్నారో అలా మన బుజ్జిహీరోకు ముద్దులుపెడతాను , ఇప్పుడు నేనెలా కుళ్ళుకుంటున్నానో అప్పుడు మీరు కుళ్ళుకుంటారులే , బుజ్జిదేవుడా ...... ప్లీజ్ ప్లీజ్ కాస్త తొందరగా మా దగ్గరికి రావచ్చుకదా , నువ్వు కోరినన్ని ముద్దులు ఇస్తాను - నా మా ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటాము - ఏ న్యూస్ ఛానెల్ పెట్టినా మా గురించే మాట్లాడుకునేలా చేసావు లవ్ యు లవ్ యు లవ్ యు sooooo మచ్ అంటూ వైష్ణవిని ఊపిరాడనంతలా చుట్టేస్తున్నారు .
వైష్ణవి : దేవతా దేవతా ....... అన్నయ్య బుజ్జిదేవుడు ప్రత్యక్షము అయ్యేంతవరకూ కంట్రోల్ చేసుకోండి అమ్మా ...... ఎముకలు విరిగిపోయాయి - బుజ్జిదేవుడు అన్నయ్యపై ఇంత ప్రేమనా ....... ? , అక్కయ్యా ...... అన్నయ్యపై మన ప్రేమకంటే రెట్టింపు .......
అక్కయ్య : అంతకంటే సంతోషమా చెల్లెళ్ళూ ...... , ఆ స్వచ్ఛమైన ప్రేమను కనులారా వీక్షించడానికి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నాను కాస్త తొందరగా తమ్ముడూ అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : కానివ్వండి కానివ్వండి నా టైం కూడా వస్తుంది అంటూ అక్కయ్య - చెల్లెళ్ళ బుగ్గలపై చేతులతో ముద్దులుపెట్టారు . 
అంతలో కాలేజ్ రావడంతో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... తొందరగా తినేసి బస్సుల్లోకి చేరాలి అంటూ కిందకుదిగి లోపలికి పరుగులుతీశారు .

చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ...... బీచ్ దగ్గరకూడా సెక్యూరిటీ చెకప్ ఉంటే బాగుంటుంది కదా ....... అంటూ ముసిముసినవ్వులు ......
దేవత : మిమ్మల్నీ మిమ్మల్నీ అంటూ తియ్యనైనకోపంతో అందరికీ దెబ్బలువేశారు . ఈ అల్లరి పిల్లాడి అల్లరికి నవ్వీ నవ్వీ - బుజ్జి స్టూడెంట్స్ కంట్రోల్ చెయ్యడంలో ఎనర్జీ మొత్తం పోయింది - ఆకలి దంచేస్తోంది ........
మిస్సెస్ కమిషనర్ : మీ అక్కయ్య ...... గంట నుండీ కాల్ చేస్తూనే ఉంది లంచ్ కోసం పదండి మరి .......
దేవత : లవ్ యు చెల్లెళ్ళూ ....... 
చెల్లెళ్లు : ఈ లవ్ యు లు మమ్మీకే చెప్పండి దేవతా సంతోషిస్తారు అంటూ కిందకుదిగాము .
మా మినీ బస్సు రెడీగా ఉండటంతో ఎక్కి నిమిషంలో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ చేరి పైకివెళ్లాము .

రండి రండి తల్లులూ ...... ఏంటి ఆలస్యం అంటూ విశ్వ సర్ - వైష్ణవి ఫాథర్ డైనింగ్ టేబుల్ పై కుమ్మేస్తూ పిలిచారు .
డాడీ - డాడీ ...... మాకంటే ముందే వచ్చేసారన్నమాట ......
విశ్వ సర్ : ఈ ఆకలికి - మీ మమ్మీ ఆకలికి తట్టుకోలేను అని తెలుసుకదా .......
మిస్సెస్ కమిషనర్ తోపాటు దేవత - ఆక్కయ్యలు ముసిముసినవ్వులు నవ్వుకున్నారు .
చెల్లెళ్లు : ఈ ఆకలి అంటే తెలుసు - మమ్మీ ఆకలి అంటే ఏమిటి డాడీ .......
నవ్వులు ఆగడం లేదు .
ష్ ష్ ష్ ...... పిల్లలముందు మీకు సిగ్గేలేదు - తల్లులూ ...... ఇప్పటికే ఆలస్యం అయ్యింది ఫ్రెష్ అయ్యి మీ అన్నయ్యకు తినిపిస్తూ తిందురుకానీ రండి .
చెల్లెళ్లు : అలాచెప్పారు కాబట్టి ok - అన్నయ్యా రండి రండి ......
మిస్సెస్ కమిషనర్ : మీ అన్నయ్య అంటే కానీ మీరు రారని నాకు తెలుసులే ......
వేరువేరుగదులలో ఫ్రెష్ అయ్యి డైనింగ్ టేబుల్ పైకి చేరాము .

చెల్లెళ్ళూ ...... మీరూ కూర్చోండి ఎడ్యుకేషన్ టూర్ ఎంజాయ్ చెయ్యాలికదా అంటూ కూర్చోబెట్టి అందరికీ వడ్డించారు .
దేవత - అక్కయ్య : అక్కయ్యా ..... మాతోపాటు రావాలి - డ్యూటీ మాతోపాటే చెయ్యండి .
విశ్వ సర్ : గ్రాంటెడ్ ......
వైష్ణవి మమ్మీ : థాంక్యూ చెల్లెళ్ళూ ......
దేవత - అక్కయ్య : అయితే మీరూ కూర్చోండి అంటూ వడ్డించారు . అక్కయ్య ..... ప్లేట్ తీసుకునివచ్చి మాతోపాటు కూర్చున్నారు .
అక్కయ్య - చెల్లెళ్లు - నేను ...... ఒకరికొకరం ముద్దులతో తినిపించుకున్నాము .
దేవత : కానివ్వండి కానివ్వండి .......
చెల్లెళ్లు : దేవతా ...... మీరేమి చెప్పబోతున్నారో మాకు తెలుసులే - మీ బుజ్జిదేవుడు వచ్చాక మేము కుళ్ళుకునేలా మీ బుజ్జిదేవుడికి ప్రాణంలా తినిపిస్తారన్నమాట .....
దేవత : మీ కాదు మన బుజ్జిదేవుడు దేశానికే బుజ్జిదేవుడు చెల్లెళ్ళూ ....... , కమీషనర్ సర్ ప్లీజ్ ప్లీజ్ ...... మన బుజ్జిదేవుడిని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తీసుకురండి లేదా మమ్మల్నే తీసుకెళ్లండి ఇంతదూరంలో ఉన్నా సంతోషంగా వచ్చేస్తాము - వీళ్ళు , వీళ్ళ అన్నయ్య ప్రేమను చూస్తూ చూస్తూ బుజ్జిదేవుడిపై ప్రేమ తారాస్థాయికి చేరుకుంది కంట్రోల్ చేసుకోవడం నావల్ల కావడం లేదు .
విశ్వ సర్ : sorry sorry అవంతికా ...... అర్థం చేసుకోగలను కానీ అంతా బుజ్జిదేవుడి మాయ - మీ బుజ్జిచెల్లెళ్ళు ...... ప్రార్థించినట్లు పెద్దమ్మను ......
చెల్లెళ్లు : అవునవును దేవతా అంటూ నా - అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి లేచివేల్లిమరీ దేవతను మూడువైపులా హత్తుకుని ముద్దులుపెట్టారు - ఇప్పుడే ప్రార్థించండి .
దేవత : ప్రార్థించడం నాకు ఇష్టమే కానీ అత్యవసరంగా బుజ్జిదేవుడిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు .
అక్కయ్య : టచ్ చేశారు అక్కయ్యా అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టివెళ్లి దేవతకు ముద్దుపెట్టారు .
దేవత : బుజ్జి చెల్లెళ్ళూ - చెల్లెళ్ళూ ...... నావలన కదా సంతోషించారు , అయినాకూడా బుజ్జిహీరోకు ముద్దులుపెట్టాలా ......
అందరికీ నవ్వులతోపాటు పొలమారడంతో ప్రేమతో నెత్తిపై తట్టుకుని కూర్చున్నారు - చిరునవ్వులు చిందిస్తూనే లంచ్ చేసాము .

దేవత మొబైల్ కు మెసేజ్ రావడంతో ...... , చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ - బుజ్జిహీరో ...... కాలేజ్ దగ్గర అందరూ రెడీ గాట్ టు గో , అక్కయ్యలూ - బామ్మలూ ...... కమాన్ కమాన్ మనవలన ఆలస్యం కాకూడదు .
వన్ మినిట్ వన్ మినిట్ అవంతికా - కావ్యా ...... ఇక్కడ సంతకాలు చేసి వెళ్ళండి అంటూ విశ్వ సర్ ఒక ఫైల్ ను దేవత - అక్కయ్య ముందు ఉంచి నావైపు కన్నుకొట్టారు .
దేవత : ఫైల్ ఏమిటి విశ్వ సర్ ...... , ఏమిటి అయితే ఏంటి కానీ సాయంత్రం ఇంటికి వెళ్ళాక పెడితే కుదరదా ? .
విశ్వ సర్ : Its వెరీ అర్జెంట్ , ఎన్ని ఒక 10 - 15 సంతకాలే , చక చకా చేసేసి వెళ్లిపోండి .
దేవత : 10 - 15 సంతకాలా ...... ? , ఇవేంటి ఆస్తి పత్రాలలా ఉన్నాయి ఎంప్టీ గా ఉన్నాయే , మా ఆస్తి మొత్తం రాయించేసుకుంటున్నారా ? .
ఆస్తి మొత్తం ...... ఏముందనే బుజ్జితల్లీ ...... వైజాగ్ వచ్చేముందే అనాధ శరణాలయానికి రాసిచ్చేసావు కదా - ఎంతో కష్టపడి మీ తాతయ్య సంపాదించింది అలా రాసిచ్చి ఇక్కడకు పిలుచుకునివచ్చావు అన్నారు బామ్మ .......
దేవత : బామ్మా ...... లాక్కునివచ్చినది నువ్వా నేనా ...... ?.
అక్కయ్యా - దేవతా ....... వైజాగ్ వచ్చేముందే దేవత అన్నమాట లవ్ యు లవ్ యు అంటూ ప్రాణంలా హత్తుకున్నారు , అందుకేనా అన్నయ్య మిమ్మల్ని చూడగానే దేవత అన్నది - అన్నయ్యా ...... సూపర్ లవ్ యు లవ్ యు సో మచ్ ...
చెల్లెళ్ళూ ...... పొగడకండి సిగ్గేస్తోంది - మేడం ...... మీరు రియల్లీ గ్రేట్ అంటూ సెల్యూట్ చేసాను .
నన్నుచూసి చెల్లెళ్లు - అక్కయ్య కూడా సెల్యూట్ చేసి ముద్దులుపెట్టారు . దేవతా ..... ఇంతవరకూ అడగనేలేదు ఎక్కడ నుండి వచ్చారు ? .
దేవత కళ్ళల్లో చెమ్మ - బామ్మవైపు బాధపడుతూ చూస్తున్నారు .
బామ్మ : తల్లులూ ...... సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానుకదా .....
చెల్లెళ్లు : అలాగే బామ్మా ...... 
అక్కయ్య : అక్కయ్యా ....... అంటూ గుండెలపైకి తీసుకున్నారు .

బామ్మ : బుజ్జితల్లీ - చిట్టి తల్లీ ....... ఆ సంతకాలేవో చేసేస్తే బీచ్ కు వెళ్లొచ్చు , కదా తల్లులూ ........
చెల్లెళ్లు : యాహూ .......
దేవత పెన్ అందుకుని మొత్తం పత్రాలలో సంతకాలు చేసి అక్కయ్యకు అందించారు .
అక్కయ్య ఏమాత్రం ఆలోచించకుండా దేవత సంతకాల కింద సంతకాలు చేసి విశ్వ సర్ కు అందించారు .
విశ్వ సర్ : పర్ఫెక్ట్ , ఇక హ్యాపీగా మినీ టూర్ ఎంజాయ్ చెయ్యండి , బుజ్జిహీరో ...... నీ తొలి అడుగు వలన రెస్పాన్స్ అద్భుతంగా ఉంది - సిటీ నలుమూలల నుండి ప్రజలు బయటకువస్తున్నారని కాల్స్ వస్తూనే ఉన్నాయి .
దేవత : అంతలా పొగడాల్సిన అవసరం లేదు కమిషనర్ సర్ ......
చెల్లెళ్లు : డాడీ - అంకుల్ ...... బుజ్జిదేవుడిని కంటే ఎక్కువగా ఎవరినైనా పొగిడితే దేవతకు కోపం వచ్చేస్తుంది , మీకు కాబట్టి మాటలతో చెప్పారు మమ్మల్ని అయితే రెండుసార్లు కొట్టారు తెలుసా ....... , దేవతకు ...... బుజ్జిదేవుడు అంటే అంత ప్రాణం , ఈసారి పొగిడేటప్పుడు ఆలోచించి పొగడండి ......
విశ్వ సర్ : అంత ప్రాణం అయితే కాస్త జాగ్రత్తగా మాట్లాడాలి అనడంతో అందరూ నవ్వుకున్నారు .
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ...... పదండి పదండి అంటూ బయటకు నడిచారు .
బుజ్జిహీరో ....... కాలేజ్ నుండి మన ఇంటికి చేరేలోపు బిల్డింగ్ కీస్ నీ చేతిలో ఉంటాయి అంటూ గుసగుసలాడారు విశ్వ సర్ ......
థాంక్యూ థాంక్యూ సో మచ్ సర్ అంటూ మిక్కిలి ఆనందంతో వెనుకే వెళ్ళాను . మినీ బస్సులో కాలేజ్ చేరుకుని బస్సులోకి ఎక్కి మా ప్లేస్ లో కూర్చున్నాము .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:42 AM



Users browsing this thread: 30 Guest(s)