Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
దేవత : జాహ్నవీ కార్తీక మంజుల ....... ఆంటోమా క్లాస్ గర్ల్స్ అందరినీ ప్రక్కకు తీసుకెళ్లి , ఆ బ్యాడ్ బాయ్ అదే అదే కాలేజ్ హీరో అని తెగ ఫోజ్ కొడుతున్నాడే మహేష్ ...... మిమ్మల్ని ఎక్కడపడితే అక్కడ అసభ్యంగా తాకాడు కదూ - అందుకే మీరు కొట్టారు గిల్లారు కదూ చెప్పండి చెప్పండి , ఇక ఎప్పుడూ అలా ప్రవర్తించకుండా పనిష్మెంట్ ఇద్దాము అంటూ కోపంతో ఊగిపోతున్నారు - కార్తీక మంజుల ...... ఆ ఇడియట్ వీపు విమానం మ్రోగించినది మీరేకదా చూసానులే గుడ్ వెరీ వెరీ గుడ్ మంచిపనిచేశారు - అలాంటి బ్యాడ్ బాయ్ ను అలానే కొట్టాలి .
క్లాస్మేట్స్ : కూల్ కూల్ కూల్ మేడం ....... , మీరన్నట్లుగానే ఆ గుడ్ ఇడియట్ ను మరింత గట్టిగా కొట్టాల్సినది , బ్యాడ్ బ్యాడ్ బాయ్ ..... కనీసం మా చిటికెన వేలుని కూడా తాకకుండా చెక్ చేసి లోపలికి పంపించినందుకు .......
దేవత : What what what ....... ? - మరెందుకు అంత కోపంతో కొట్టారు గిల్లారు .
క్లాస్మేట్స్ : మా బుజ్జిహీరో ...... మా వొళ్ళంతా స్పృశించి ఈ వయసులో ఇలా మాట్లాడటం తప్పే కానీ ఏమిచేస్తాం వాడంటే మాకు అంత ఇష్టం - చెక్ చేస్తూ మాలో మాలో సరిగమలు పలికిస్తాడని ఆశపడితే కనీసం తాకనైనా తాకాలేదు అందుకే కోపంతో కొట్టాము మా హీరోని అంటూ ముసిముసినవ్వులు నవ్వుకుంటున్నారు - మహేష్ ..... ఏంటి అలా దూరంగా ఉన్నావు నీకు మరింత పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలి కాలేజ్ కు వెళ్ళాక ఉంటుందిలే , కమాన్ కమాన్ ...... జూ ఎంజాయ్ చేద్దాము అంటూ అనిమల్స్ చూడటానికి వెళ్లారు .

చెల్లెళ్లు : కంఫర్మ్ అయ్యిందా దేవతా ...... , అన్నయ్య నిజంగానే బ్యాడ్ బాయ్ - పెద్ద పనిష్మెంట్ ఇవ్వాల్సిందే - అదేంటో ఆలోచించండి .
దేవత : అప్పుడే సంబరపడిపోకండి , హలో బ్యాడ్ బాయ్ డిస్టన్స్ అని చెప్పానుకదా ....... అంటూ చెల్లెళ్లను లాక్కునివెళ్లారు .
Sorry మేడం ....... , మా దేవతను - చెల్లెళ్లను - అక్కయ్యను ...... ప్రాణంలా చూసుకుంటానని బామ్మలకు - మిస్సెస్ కమిషనర్ గారికి మాటిచ్చాను , అయినా మిమ్మల్ని చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేను - అక్కయ్య ....... అంటూ కాస్త దూరంగానే ఫాలో అయ్యాను .
దేవత : నీ సెక్యూరిటీ ఏమీ అవసరం లేదు - ఎలా చేశావో ఇప్పుడే చూసానుకదా అంటూ కోపంతోనే మేడమ్స్ దగ్గరికివెళ్లారు . బుజ్జి చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య ఎంత బ్యాడో మీరే వినండి - మేడమ్స్ మేడమ్స్ ...... ఆ బ్యాడ్ బాయ్ మహేష్ సెక్యూరిటీ చెకప్ నెపంతో మీతో తప్పుగా ప్రవర్తించినందుకే కదా మీరు కొట్టినది .
మేడమ్స్ : నో నో నో అవంతిక మేడం గారూ - అయినా నీ వెనుకే తోకలా తిరిగే నీ ప్రొటెక్టర్ గురించి అంతా తెలిసే మమ్మల్ని అడుగుతున్నావుకదూ - మహేష్ లాంటి గుడ్ బాయ్ ను ఇప్పటివరకూ చూడనేలేదు - ఇప్పటి కాలం స్టూడెంట్స్ ఎలా ఉన్నారు సందు దొరికితే చాలు టీచర్స్ ను అత్తపట్టించడానికి రెడీగా ఉంటారు అలాంటిది సెక్యూరిటీ చెకప్ తో అవకాశం దొరికినా మమ్మల్ని కనీసం టచ్ కూడా చెయ్యనంత గుడ్ బాయ్ - మహేష్ మహేష్ ...... ఏంటి నీ ప్రాణమైన మేడం కు అంత దూరంలో ఉన్నావు ఎప్పుడూ ప్రక్కనే వెనుకే ఉంటావుకదా - ప్చ్ ...... ఒక మేడం ను ఇంతలా ఆరాధించే స్టూడెంట్ మాకులేదని బాధపడి కొట్టాము అంతే - నీ ప్రియమైన స్టూడెంట్ ను కొట్టినందుకు sorry sorry అవంతికా ...... మేము కొట్టామని మా నుండే భలేగా రాబట్టావు wow ఇంత అందమైన మేడం - స్టూడెంట్ రిలేషన్షిప్ చూస్తున్నందుకు సంతోషం ...... స్టూడెంట్స్ స్టూడెంట్స్ జాగ్రత్త , జూలో బుజ్జాయిలను కంట్రోల్ చెయ్యడం కష్టమే కానీ హ్యాపీ అంటూ వెళ్లారు .

చెల్లెళ్లు : కంఫర్మ్ అయిపోయింది అన్నయ్యా ...... యు అర్ బ్యాడ్ బ్యాడ్ బ్యాడ్ బాయ్ మన దేవతతో దెబ్బలే దెబ్బలు మీకు అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతున్నారు .
దేవత : అంటే మేడమ్స్ కూడా ...... బుజ్జిహీరో తాకలేదని చిలిపికోపంతో కొట్టారన్నమాట .
చెల్లెళ్లు : అన్నయ్య బంగారం దేవతా ........
దేవత : బంగారమేమీ కాదులే ..... మరైతే నన్నెందు అలా చెక్ చేసాడు .
చెల్లెళ్లు : అంతా తమరివళ్లనే దేవతా ....... , సెక్యూరిటీ చెక్ చెయ్యడానికి కూడా రాదు - ఇలానే లోపలికి వదిలితే వాళ్ళు నిజంగా బాంబో గీమ్బో పెట్టుకుని ఉంటే అంటూ రెచ్చగొట్టినది ఎవరో ఒకసారి గుర్తుచేసుకోండి .
దేవత : నేనే ....... , ప్చ్ ...... తప్పంతా నాదే నేనే రెచ్చగొట్టడం - టీజ్ చెయ్యడం వల్లనే బుజ్జిహీరోకు రోషం వచ్చి అలా ప్రవర్తించాడు - చెల్లెళ్ళూ ...... sorry sorry మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళండి అంటూ ఫీల్ అవుతున్నారు .
చెల్లెళ్లు : మీరూ రండి దేవతా.......
దేవతగా : ఊహూ ...... , ముందూ వెనుకా ఆలోచించకుండా మీ అన్నయ్యను కోప్పడ్డాను కొట్టాను - మీ అక్కయ్యకు తెలిస్తే ఎంత బాధపడుతుంది .
చెల్లెళ్లు : దేవతలేకుండా వెళితే అన్నయ్య బాధపడతారు , అయినా మీ దెబ్బలంటే అన్నయ్యకు ఎంత ఇష్టమో - అధిచూసిన ప్రతీసారీ అక్కయ్య ఎంత ఆనందిస్తూ మనకు ముద్దులుపెట్టేవారో మరిచిపోయారా రండి దేవతా అంటూ లాక్కునివచ్చారు - అన్నయ్యా అన్నయ్యా ...... మీరు , మీ క్లాస్మేట్స్ - మన మేడమ్స్ దృష్టిలో వెరీ వెరీ బ్యాడ్ బాయ్ , కాలేజ్ కు వెళ్ళాక మీపై మూకుమ్మడి దాడి తప్పదులే అంటూ సంతోషంతో నవ్వుతూ నన్ను హత్తుకుని ముద్దులుపెట్టారు .
చెల్లెళ్ళూ ....... మీకు - దేవతకు దూరంగా ఉండటం చాలా కష్టం , మరికొద్దిసేపైతే కళ్ళల్లో నీళ్లు వచ్చేసేవి అంటూ ముద్దులుపెట్టాను .
దేవత : sorry sorry బుజ్జిహీరో ...... నావల్లనే .....
నో నో నో మేడం కేవలం దెబ్బలు మాత్రమే కొట్టారు గిల్లనేలేదు అంటూ తెగ బాధపడ్డాను అంతే .......
దేవత : నిన్నూ ...... ఈ అల్లరితోనే నవ్వించేస్తావు , sorry చెల్లీ - బుజ్జిచెల్లెళ్ళూ ..... బుజ్జిహీరోని ఇక ఎప్పటికీ కొట్టనే .......
అంతే నో నో నో అనేంతలో ......
చెల్లెళ్లు వెళ్లి జంప్స్ చేస్తూ దేవత నోటిని మూసేసారు - నో నో నో దేవతా ...... అన్నయ్య ఫుడ్ లేకపోయినా ఉండగలరు కానీ మీ ముద్దు ...... అదే అదే దెబ్బలులేకుండా ఉండలేరు పాపం కదా అన్నయ్యా .......
అవునవును చెల్లెళ్ళూ ......
దేవత : మీ అన్నాచెల్లెళ్ళు అంటూ సంతోషంతో నవ్వేస్తున్నారు .

చెల్లెళ్లు : అన్నయ్య తప్పులేకుండానే జూలోని అనిమల్స్ అన్నీ చూస్తుండగా కొట్టారు ......
దేవత : sorry sorry బుజ్జిచెల్లెళ్ళూ ...... , అయితే మీ అన్నయ్యను కూడా కొట్టమను అంటూ బుగ్గను చూయించారు .
చెల్లెళ్లు : అన్నయ్యా ...... కమాన్ కమాన్ నా చేతులను పట్టుకున్నారు .
రెడీ 1 2 3 అంటూ దేవత బుగ్గలపై ఉమ్మా ఉమ్మా అంటూ ముద్దులుపెట్టి , చెల్లెళ్ళూ ...... అంటూ పరుగులుతీసాము .
దేవత : బుజ్జిహీరో నిన్నూ ..... అంటూ కొట్టడానికి వెనుకే పరుగులుతీశారు .

అక్కయ్యా - చెల్లెళ్ళూ - తమ్ముడూ ....... అంటూ ప్రేమతో పిలుపులు వినిపించడంతో అక్కడికక్కడే ఆగి చెల్లీ - అక్కయ్యా - అక్కయ్యా అంటూ వెనక్కుతిరిగి అక్కయ్య దగ్గరికి చేరాము .
దేవత : లవ్ యు లవ్ యు చెల్లీ ....... , నీ ముద్దుల తమ్ముడి కంటే మొదటగా అక్కయ్యా - చెల్లెళ్ళూ ..... అని పిలిచినందుకు ఉమ్మా ఉమ్మా అంటూ గట్టిగా కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : అక్కయ్యకు ...... అన్నయ్య - మా కంటే మీరంటేనే ఎక్కువ ప్రాణమని చెప్పినా మీరు నమ్మలేదు .
దేవత : నో నో నో అంటూ అక్కయ్య బుగ్గలపై ముద్దులుపెట్టి , దొరికారు ...... చెంప దెబ్బలు కొట్టమంటే ముద్దులు పెట్టనిస్తారా అంటూ మా నలుగురికీ మొట్టికాయలు వేశారు .
చెల్లెళ్లు : ఎవరైనా బుగ్గను చూయిస్తే ముద్దులుపెడతారు కానీ కొట్టరు - అన్నయ్యకూడా అదే చేశారు .
అక్కయ్య సంతోషంతో నవ్వుతున్నారు .
చెల్లెళ్లు : చూసారా దేవతా ...... , అన్నయ్యను - మమ్మల్ని ....... దేవత కొడితే అక్కయ్యకు ఇంత ఆనందం అని అంటూ దేవత - అక్కయ్యను ఒకేసారి చుట్టేశారు.

దేవత : చెల్లీ ...... ఇంతసేపు నీ తమ్ముడి నుండి దూరం చేసాను లవ్ యు లవ్ యు - నీ తమ్ముడిని కౌగిలించుకోవడానికి ఎంతలా తపిస్తున్నావో నీ హృదయ స్పందనే చెబుతోంది , అయ్యో ...... ఈ బుజ్జి స్టూడెంట్స్ ను జూ లో కంట్రోల్ చెయ్యడం అంటే చెల్లీ ....... ఒక్కనిమిషం అంటూ వెళ్లారు .
చెల్లెళ్లు : అక్కయ్యా అక్కయ్యా ...... మీరు చెప్పినట్లే ......
అక్కయ్య : జూ గేట్ దగ్గరనుండి చూసానులే చెల్లెళ్ళూ ....... , తమ్ముడు ప్రేమతో దేవతకు ముద్దులుపెట్టి పరిగెత్తడం - దేవత ...... మిమ్మల్ని పట్టుకోవడానికి ప్రయత్నించడం wow wow బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ...... ఈ అక్కయ్య - బామ్మల కోరికను తీరుస్తున్నందుకు లవ్ యు లవ్ యు లవ్ యు soooooo మచ్ తమ్ముడూ అంటూ కళ్ళతోనే కౌగిలిలోకి ఆహ్వానించి నలుగురినీ హత్తుకుని ముద్దులుకురిపించారు - ఆఅహ్హ్ ...... నా తమ్ముడిని హత్తుకుని దాదాపు రెండు గంటలు క్షణమొక యుగంలా గడిచింది చెల్లెళ్ళూ - మీ డాడీ వచ్చి విషయం చెప్పగానే ఎగిరి గెంతేశాను .
Sorry లవ్ యు అక్కయ్యా ...... , మేముకూడా క్షణానికొకసారి మా అక్కయ్యను తలుచుకుంటూనే ఉన్నాము .
అక్కయ్య : నాకు తెలియదా తమ్ముడూ ........ అంటూ ఆనందిస్తున్నారు .
చెల్లెళ్లు : ఉమ్మా ఉమ్మా ...... అంటూ ఇద్దరికీ ముద్దులుపెట్టారు . అక్కయ్యా ...... అన్నయ్య - దేవత చిలిపి ముద్దులన్నీ రికార్డ్ చేశారు పెద్దమ్మ .......
అక్కయ్య : ఏదీ అదీ ఎక్కడ చెల్లెళ్ళూ .......
చెల్లెళ్లు నవ్వుకుని మొబైల్స్ ఓపెన్ చేసి చూయించారు - అక్కయ్య పెదాలపై ఆనందం అంతకంతకూ పెరుగుతూనే ఉంది - చెల్లెళ్ళూ ...... తొలి ముద్దు పెదాలపై బుజ్జిదేవుడికి ఇవ్వడానికి .......
దేవత ఎప్పుడో రెడీ అక్కయ్యా ....... 
నేను సిగ్గుపడుతుండటం చూసి అక్కయ్య - చెల్లెళ్లు ......గిలిగింతలు పెడుతున్నారు.
నవ్వుకుని అక్కయ్యా అక్కయ్యా ...... నాకేమీ అర్థం కావడం లేదు - ఈ వయసులో మీకోరిక ముద్దులు ....... తప్పు అనిపిస్తోంది .

తప్పేకాదు అంటూ బామ్మలు - మిస్సెస్ కమిషనర్ వచ్చారు .
బామ్మలూ - అమ్మా - అంటీ ...... అంటూ అందరమూ కౌగిలిలోకి చేరాము , సంతోషాలు వెల్లువిరుస్తున్నాయి .
బామ్మలూ - అక్కయ్యా ...... అంటూ దేవతకూడా వచ్చారు .
బామ్మ : బుజ్జితల్లీ ...... అక్కడే ఆగు - మా బుజ్జిహీరోని కొట్టావుకదూ .......
చెల్లెళ్లు : బామ్మలూ ...... మీకెలా తెలిసింది .
బామ్మ : మా బుజ్జిమహేష్ బుగ్గలను మరియు సంతోషం చూస్తేనే అర్థమైపోతోంది అంటూ ప్రాణంలా బుగ్గలను స్పృశిస్తున్నారు .
చెల్లెళ్లు : మీ బుజ్జితల్లి మాత్రమే కాదు బామ్మా ...... , అన్నయ్య గర్ల్ ఫ్రెండ్స్ - మా మేడమ్స్ అందరూ అందరూ కొట్టారు బ్యాడ్ బాయ్ బ్యాడ్ బాయ్ అంటూ ......
దేవత : బ్యాడ్ బాయ్ కాదు గుడ్ బాయ్ గుడ్ బాయ్ ........
బామ్మ : మన బుజ్జిహీరో గురించి మనకు తెలియదా ...... వాళ్ళ సంగతి వదిలెయ్యండి - మీ దేవత గట్టిగా కొట్టిందా ..... ?.
చెల్లెళ్లు : అవును చాలా గట్టిగా కోపంతో ....... , కూల్ కూల్ బామ్మా ...... ఎంత కోపంతో కొట్టారో అంత ప్రేమతో మందు రాశారులే ముద్దులతో .......
బామ్మ : నిజమేనా బుజ్జిహీరో ....... ? . సిగ్గుపడటం చూసి అయితే ok అంటూ దేవతను కూడా కౌగిలిలోకి తీసుకున్నారు .
చెల్లెళ్లు : ఇప్పుడు అర్థమయ్యిందా దేవతా ...... అన్నయ్యతో ముద్దులు ఎందుకు పెట్టించామో .......
దేవత : బ్రతికిపోయాను - లవ్ యు లవ్ యు sooooo మచ్ చెల్లెళ్ళూ ఉమ్మా ఉమ్మా .......

చెల్లెళ్లు : అన్నయ్యా - అక్కయ్యా ...... మన తోటి స్టూడెంట్స్ అందరూ అనిమల్స్ ఎంజాయ్ చేస్తూ వెళ్లిపోతున్నారు , మనమూ వెళదాము .
అక్కయ్య : లవ్ టు చెల్లెళ్ళూ ....... , చిన్నప్పుడు ఎలాగో జూ చూడలేకపోయాను కానీ ఆ బాధే లేదు ఎందుకంటే మా అక్కయ్య - చెల్లెళ్లు - తమ్ముడితో కలిసి చూసే అదృష్టం రాసిపెట్టింది అంటూ ఆనందబాస్పాలతో దేవతను హత్తుకున్నారు .
దేవత : లవ్ యు చెల్లీ అంటూ అక్కయ్య కళ్లపై ప్రాణమైన ముద్దులుపెట్టారు .
మేము మేము అంటూ చెల్లెళ్లు ..... అక్కయ్య మరియు నా బుగ్గలపై ముద్దులుపెట్టారు .
దేవత : మీ అక్కయ్యకు ok మీ అన్నయ్యకు కూడానా ...... 
మిస్సెస్ కమిషనర్ : మేము వచ్చి నిమిషాలవుతున్నా మాకైతే ఒక్క ముద్దుకూడా లేదు .
చెల్లెళ్లు : ఇక్కడ అన్నయ్య - అక్కయ్య - దేవతకు ...... ముద్దులుపెట్టడానికే సమయం సరిపోవడం లేదు - మీకు కూడానా ...... అక్కయ్యా - అన్నయ్యా - దేవతా రండి రండి అంటూ చేతులు అందుకున్నారు .

మహేష్ మహేష్ - మేడం గారూ ...... అంటూ జూ స్టాఫ్ వచ్చి కాంప్లిమెంట్స్ అంటూ అందరికీ ఐస్ క్రీమ్స్ - కూల్ డ్రింక్స్ ఇచ్చారు .
థాంక్యూ థాంక్యూ అంటూ తింటూ ...... అన్నయ్యా మీవల్లనే అంటూ ముద్దులుపెట్టారు .
దేవత : మీ అన్నయ్య ఒక్కడివల్లనే కాదులే ........
చెల్లెళ్లు : దేవతా నిజం చెప్పండి అన్నయ్య స్పీచ్ విన్నతరువాతనే కదా జూ ఆఫీసర్ సంతోషించి ఇలా అనౌన్స్ చేసినది .
దేవత : నిజమే కానీ ........
అక్కయ్య : చెల్లెళ్ళూ ....... ఎక్కడ బుజ్జిహీరో , బుజ్జిదేవుడితో సమానం అవుతాడోనని మన దేవత ఫీల్ అవుతోంది తప్ప ........
దేవత : అవునవును ఈ ప్రపంచంలో మన బుజ్జిదేవుడితో సరిసమానమైనవారు ఎవ్వరూ ఉండరు ఉండకూడదు అంతే ........
Ok ok కూల్ కూల్ అక్కయ్యా - దేవతా ...... , మీ బుజ్జిదేవుడే గ్రేట్ .......
దేవత : మీ కాదు మన బుజ్జిదేవుడు .......
అలాగే అక్కయ్యా - దేవతా ....... 

అక్కయ్య :  తమ్ముడూ ...... నాకు నువ్వు తింటున్న చాక్లెట్ ఐస్ క్రీమ్ టేస్ట్ చెయ్యాలనివుంది .
అక్కయ్యా అయ్యో ...... ఎంగిలి చేసేసాను .
అక్కయ్య : నాకు కావాల్సినది కూడా అదే అంటూ అందుకున్నారు .
దేవత : నాకు ...... నా చెల్లి టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ - చెల్లీ ...... నీ తమ్ముడికి ఇవ్వడం లేదు కదా .......
అక్కయ్య : తమ్ముడికి ...... నేను టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ కంటే తన దేవత టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ అంటేనే ఇష్టం అంటూ క్షణంలో మార్చి నాకు అందించారు .
దేవత నో నో నో ఓన్లీ బుజ్జిదేవుడికి అనేంతలో టేస్ట్ చేసి మ్మ్మ్ మ్మ్మ్ ...... సూపర్ అన్నాను .
దేవత : పో బుజ్జిహీరో ...... నేను , మన బుజ్జిదేవుడితో తీర్చుకోవాలనుకున్న కోరికలన్నింటినీ నువ్వు ...... అంటూ మొట్టికాయవేశారు .
స్స్స్ .......
అక్కయ్య : లేదు లేదులే తమ్ముడూ అంటూ ముద్దులుపెట్టారు - అక్కయ్యా ...... అయితే బుజ్జిదేవుడికి మీరు టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ ను మీ చేతులతో స్వయంగా తినిపించి కోరిక తీర్చుకోండి .
దేవత : లవ్లీ ఐడియా చెల్లీ - లవ్ యు లవ్ యు .......
Wow దేవత టేస్ట్ చేసిన ఐస్ క్రీమ్ దేవత చేతులతో ....... ఆఅహ్హ్ ...... అంటూ బుజ్జి హృదయంపై చేతినివేసుకుని మైమరచి వెనక్కు పడిపోబోతే అక్కయ్య - చెల్లెళ్లు ఒక్కొక్కచేతితో పట్టుకుని నవ్వుతూనే ముద్దులుపెట్టారు .
దేవత : నువ్వే బుజ్జిదేవుడు అన్నట్లు ఫీల్ అవుతున్నావు - ఇదే తగ్గించుకుంటే మంచిది .
Yes మేడం అని బదులిచ్చి , అక్కయ్య - చెల్లెళ్లతోపాటు ఎంజాయ్ చేస్తున్నాను . 
టాయ్ ట్రైన్ లో ప్రయాణిస్తూ చెల్లెళ్లు - అక్కయ్య ఆనందాలు జీవితాంతం గుర్తుండిపోతాయి అలా లంచ్ టైం వరకూ జూ పూర్తిగా ఎంజాయ్ చేసాము .

వైస్ హెడ్ మిస్ట్రెస్ నుండి టీచర్స్ అందరికీ మెసేజ్ రావడంతో , స్టూడెంట్స్ అందరినీ ఎక్సిట్ గేట్ దగ్గరికి చేర్చారు , స్టూడెంట్స్ ...... లంచ్ చెయ్యడానికి కాలేజ్ కు వెళుతున్నాము .
కాలేజ్ కా అప్పుడేనా అంటూ స్టూడెంట్స్ అందరూ నిరాశతో గుసగుసలాడుకుంటున్నారు .
వైస్ హెడ్ మిస్ట్రెస్ : లంచ్ తరువాత నో క్లాస్సెస్ - అటునుండి బీచ్ & కైలాసగిరికి వెళుతున్నాము .
అంతే స్టూడెంట్స్ ఆనందాలకు అవధులులేనట్లు గట్టిగా కేకలతో థాంక్యూ థాంక్యూ మేడం అంటూ చిందులువేస్తున్నారు .
వైస్ హెడ్ మాస్టర్ : మన కమిషనర్ సర్ వలన ఈరోజు మనకు ఎడ్యుకేషన్ టూర్ డే - హ్యాపీగా ఎంజాయ్ చెయ్యండి బట్ బీ కేర్ఫుల్ ok లవ్ యు స్టూడెంట్స్ .......
లవ్ యు లవ్ యు మేడం అంటూ ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలాము .
థాంక్యూ .......

అంతలో జూ చీఫ్ ఆఫీసర్ వచ్చి , మేడం ...... కాలేజ్ హీరో మరియు స్టూడెంట్స్ అందరితో మాకోసం గ్రూప్ ఫోటో తీసుకోవాలని ఆశపడుతున్నాము .
Ok అనడంతో మెయిన్ గేట్ బయట జూ కోసం మరియు కాలేజ్ బుక్ కోసం గ్రూప్ ఫోటోలు తీశారు . 
స్టూడెంట్స్ అందరమూ జూ కు బై బై చెబుతూ బస్సెస్ ఎక్కాము . 
అక్కయ్య ...... వారి ఫ్రెండ్స్ కు కాల్ చేసి విషయం చెప్పి రేపు కలుద్దాము అంటూ దేవత ప్రక్కన కూర్చున్నారు .
చెల్లెళ్లు : దేవతా ....... మేము , మీ - అక్కయ్య - అన్నయ్యలతోపాటు కూర్చోవాలని ఆశపడుతున్నాము .
అక్కయ్య : yes yes అంటూ నన్ను మధ్యలో కూర్చోబెట్టుకున్నారు .
దేవత : ఉదయం ఇలానే అన్నారు ...... పెద్దమ్మను తలుచుకుని ముద్దుల మాయచేశారు - ఇప్పుడేమైనా ........
చెల్లెళ్లు ...... ముసిముసినవ్వులతో మా ముగ్గురిపై ఒక్కొక్కరు కూర్చుని ముద్దులుపెట్టారు - అక్కయ్యా ...... ఏంటి అంత చివరన కూర్చున్నారు లోపలికి జరగండి పడిపోయేలా ఉన్నారు .
అక్కయ్య : అవునవును జరుగు తమ్ముడూ అంటూ దేవతను ఘాడంగా హత్తుకునేలా జరిపి చెల్లెళ్లతోపాటు హైఫై కొట్టుకున్నారు .
Sorry మేడం .......
దేవత : నో నో నో ...... మీ అక్కయ్య కంఫర్టబుల్ గా కూర్చోవాలి కావాలంటే మరింత దగ్గరికి జరుగు అంటూ వైష్ణవిని గట్టిగా చుట్టేశారు .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:41 AM



Users browsing this thread: 37 Guest(s)