09-02-2022, 04:37 AM
(08-02-2022, 08:34 PM)ఫిరంగి1 Wrote: డియర్ ఫ్రండ్స్, మా నాన్నగారు 6 th feb నాడు స్వర్గస్తులయ్యారు.
అందువల్ల నేను అప్డేట్ ఇవ్వలేకపోయాను, సారీ.
త్వరలోనే మీతో కలుస్తాను.
ఫిరంగి1 గారూ,
శ్రద్ధాంజలి!
సధ్గతి ప్రాప్తి రస్తు!
చాలా విచారకరం. ధైర్యంగా ఉండండి.
ఇటువంటప్పుడు మీరు ఎలా ఉన్నారు అనే అప్డేట్ మాత్రమే మాకు అవసరం