Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మహేష్ మహేష్ మహేష్ ....... అంటూ పిలుపులు వినిపించడంతో స్పుహలోకివచ్చాను .
చూసి సర్ సర్ sorry sorry .......
మహేష్ ...... నేను ......
తెలుసు తెలుసు సర్ జూ ఆఫీసర్ ......
జూ ఆఫీసర్ : థాంక్యూ ...... , మహేష్ ...... మీ కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు మరియు విశ్వ సర్ కాల్ చేశారు 10 నిమిషాలలో మరికొన్ని కాలేజ్ స్టూడెంట్స్ కూడా రాబోతున్నారు - అంతలోపు మీ కాలేజ్ స్టూడెంట్స్ అంతా లోపలికి వెళ్లిపోవాలి కానీ మా స్టాఫ్ కు మాత్రమే సెక్యూరిటీ చెక్ చేసి పంపడం అసాధ్యం , నువ్వుకూడా హెల్ప్ చేస్తావా ? .
Yes yes సర్ అంటూ చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , చెల్లెళ్ళూ ...... దేవత దగ్గరే ఉండండి అనిచెప్పి జూ ఆఫీసర్ వెనుకే వెళ్ళాను , సర్ ...... ముందుగా నన్ను చెక్ చెయ్యండి అంటూ సెక్యూరిటీ మెషీన్ ద్వారా వెళ్లివచ్చి చేతులను విశాలంగా చాపాను .
జూ ఆఫీసర్ : కాలేజ్ హీరోనే కాదు రియల్ హీరో అంటూ చెక్ చేసి క్లీన్ ..... you can మహేష్ , స్టూడెంట్స్ ...... మీ కాలేజ్ హీరోకూడా సెక్యూరిటీ చెక్ చేస్తాడు this way this way ప్లీజ్ అంటూ పిలిచారు .

మహేష్ మహేష్ అంటూ జాహ్నవి - మురళి - వినయ్ - మా క్లాస్మేట్స్ మరియు అన్నయ్యా అన్నయ్యా ...... అంటూ 10 వరుసలలో నిలబడిన కాలేజ్ స్టూడెంట్స్ మొత్తం గుంపులు గుంపులుగా నా ముందుకే వచ్చి నిలబడ్డారు , అంతవరకూ సెక్యూరిటీ చెకప్ ద్వారా వెళ్లిన స్టూడెంట్స్ చూసి మేముకూడా అంటూ వెనక్కువచ్చి గుంపుగా ఉత్సాహంతో నిలబడిన వరుసలోకి చేరారు .
అన్నయ్యా అన్నయ్యా ...... లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లు అంతులేని ఆనందంతో ఫ్లైయింగ్ కిస్సెస్ వదిలారు .
దేవతతోపాటు టీచర్స్ అందరూ ఆశ్చర్యపోయి అలా చూస్తుండిపోయారు .

జూ స్టాఫ్ తోపాటు ఆఫీసర్స్ కూడా షాక్ చెందారు - మహేష్ ...... ఈవయసులోనే ఇంతమంది ...... నువ్వు కాలేజ్ హీరోనే కాదు లీడర్ వి - మహేష్ మహేష్ ...... కొద్దిసేపట్లో మరొక కాలేజ్ స్టూడెంట్స్ వచ్చేస్తున్నారు ప్లీజ్ ప్లీజ్ పిల్లలంతా నీమాట మాత్రమే వినేలా ఉన్నారు .
మా కాలేజ్ అంతటికీ ఇంత ఇష్టమని ఇప్పటివరకూ నాకే తెలియదు సర్ చాలా చాలా ఆనందం వేస్తోంది , ok ok ....... జాహ్నవీ - మురళీ - వినయ్ - తమ్ముడూ విక్రమ్ - చెల్లెళ్ళూ ...... కమాన్ కమాన్ నాతోపాటు జాయిన్ అవ్వండి , ఫ్రెండ్స్ - సిస్టర్స్ - బ్రదర్స్ ....... మనమంతా కలిసి జూ ఎంజాయ్ చేయాలంటే తొందరగా లోపలకువెళ్లాలి అలా జరగాలంటే ఏమిచెయ్యాలో మీకు తెలుసుకదా ప్లీజ్ .......
అలాగే మహేష్ అన్నయ్యా ...... అంటూ నా క్లాస్మేట్స్ తప్ప అందరూ ముందున్నట్లుగానే 10 వరుసలతోపాటు నేను వాలంటీర్ గా పిలిచిన వాళ్ళ ముందు నిలబడ్డారు .

మురళి : సర్ ..... మహేష్ లా మమ్మల్నీ చెక్ చెయ్యండి అంటూ చేతులు చాపారు .
జాహ్నవి : నేను - చెల్లెళ్లు మహేష్ తో కమాన్ మహేష్ ...... అంటూ నా ముందు చేతులు చాపి నిలబడింది .
ఫస్ట్ నా ప్రాణమైన చెల్లెళ్లు జాహ్నవీ ప్లీజ్ ప్లీజ్ .......
జాహ్నవి : Ok అంటూ చెల్లెళ్ళ వెనుక వెళ్లి నిలబడింది .
చెల్లెళ్లు : లవ్ యు అన్నయ్యా ...... అంటూ ముద్దులుపెట్టి చేతులు చాపారు . 
లవ్ యు లవ్ యు లవ్ యు అంటూ చెల్లెళ్లను టచ్ చేస్తూ చెక్ చేసి చివరగా జాహ్నవిని ఏ మాత్రం టచ్ చెయ్యకుండా చెక్ చేసి క్లీన్ you can అన్నాను .
అంతే జాహ్నవి కోపంతో నడుముపై చేతులువేసుకుని బుజ్జి భద్రకాళీలా చూస్తూ భుజంపై గిల్లేసింది .
స్స్స్ స్స్స్ .......
చెల్లెళ్లు నవ్వుకుని , జాహ్నవి అక్కయ్యా జాహ్నవి అక్కయ్యా ...... అన్నయ్యను తరువాత కొప్పడోచ్చు రండి రండి అంటూ తీసుకెళ్లి నాతోపాటు చెక్ చేసి లోపలికి పంపిస్తున్నారు .

నా క్లాస్మేట్స్ గర్ల్స్ అందరూ క్లాస్మేట్స్ బాయ్స్ అందరినీ మురళి - వినయ్ దగ్గరికి తోసేసి మహేష్ మహేష్ అంటూ చిరునవ్వులు చిందిస్తూ వచ్చి చేతులు చాపుతున్నారు . 
ఒక్కరిని కనీసం చిటికెన వేలిని కూడా తాకకుండా డన్ డన్ అంటూ లోపలికి పంపించాను . 
ప్రతీ ఒక్కరూ ....... జాహ్నవిలానే బుజ్జి భద్రకాళీలుగా కోపాలతో నా భుజాలపై - బుగ్గలపై - నడుముపై గిల్లుతూ ....... , చేతులపై - బుగ్గలపై - వెనక్కువెళ్లి వీపు విమానం మోగించి పో మహేష్ పో మహేష్ అంటూ లోపలికివెళ్లారు .
జాహ్నవి హమ్మయ్యా ...... అంటూ హ్యాపీగా నవ్వుకుంది .

టీచర్స్ టీచర్స్ ...... మహేష్ రో ఖాళీ రండి రండి అంటూ మేల్ - ఫిమేల్ టీచర్స్ అందరూ ఒకరితరువాతమరొకరు వచ్చి చేతులుచాపారు .
Sorry సర్ - sorry మేడం అంటూ మేల్ టీచర్స్ ను టచ్ చేసి - ఫిమేల్ టీచర్స్ ను ఏమాత్రం టచ్ చెయ్యకుండా లోపలికి పంపించాను . 
ఫిమేల్ టీచర్స్ : This is not good మహేష్ - మేమేమైనా టచ్ చెయ్యొద్దు అన్నామా అంటూ బుగ్గలపై సున్నితంగా కొట్టి - వెంట్రుకలను నిమిరి నవ్వుకుంటూ వెళ్లారు .
దేవతమాత్రం చెల్లెళ్ళ వరుసలో నిలబడి అంతా గమనిస్తున్నారు - దేవత కళ్ళల్లో కోపం ప్రస్ఫూటంగా కనిపిస్తోంది - ఎందుకో అర్థం కాలేదు , చెల్లెళ్ళ వరుసలు కూడా పూర్తవ్వడం చివరగా దేవత పెదాలపై చిరునవ్వుతో చెల్లెళ్ళ ముందు చేతులు చాపారు .

చెల్లెళ్లు : దేవతా ...... టీచర్స్ అందరినీ చెక్ చెయ్యడం అన్నయ్య డ్యూటీ అంటూ లాక్కునివచ్చి నా ముందు నిలబెట్టారు - దేవత వెనుక నుండి చెల్లెళ్లు ...... అక్కయ్య మాటలను సైగలతో గుర్తుచేశారు .
అంతే నా చేతులు వణుకుతున్నాయి .

దేవత : చెల్లెళ్ళూ ...... తప్పదా ? .
చెల్లెళ్లు : ఒక టీచర్ అయ్యుండి రూల్స్ పాటించకపోతే సమాజానికి ఏమని మెసేజ్ వెళుతుంది .
దేవత : సమాజం వరకూ ఎందుకులే ...... , బుజ్జిహీరో ...... తొందరగా కానివ్వు మనం మాత్రమే బయట ఉన్నాము .
పాదాలను పైకెత్తి వణుకుతున్న చేతులతో దేవత బుగ్గలను స్పృశించాను . 
దేవత : బుగ్గలలో ఎవరైనా ఏదైనా దాచుకుంటారా ..... ? , నీకు చెక్ చెయ్యడం రాదంటే చెప్పు , మళ్లీ ...... ఇంతమంది స్టూడెంట్స్ - టీచర్స్ ను సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించావు .
అన్నయ్యా ...... ప్రెస్టీజ్ ఇష్యూ ....... , పెద్దమ్మను తలుచుకోండి అంటూ పెదాలను కదిలించారు .

ముసిముసినవ్వులతో కళ్ళుమూసుకుని పెద్దమ్మను తలుచుకున్నాను - ఒక జర్కుతో కళ్ళుతెరిచి ఇప్పుడు చూడండి అంటూ కాన్ఫిడెంట్ తో మేడం ....... స్ట్రెచ్ your హ్యాండ్స్ అన్నాను .
Ok చూద్దాము అంటూ చేతులను విశాలంగా చాపారు దేవత ......
దేవత చేతిలోని హ్యాండ్ బ్యాగును అందుకుని చెల్లెళ్లకు అందించాను . నేరుగా రెండు చేతులను దేవత నడుముపై వేసాను .
దేవత చిన్న జర్కుఇవ్వడం చూసి చెల్లెళ్లు నవ్వుకున్నారు .
దేవత నడుము దగ్గర నుండి స్పృశిస్తూనే దేవత చంకల వరకూ పైకి తీసుకెళ్లి ok అంటూ అక్కడ నుండి తాకీ తాకనట్లు దేవత ఛాతీపై తాకి కిందకు చేతులను పోనిచ్చి నడుమును స్పృశిస్తూనే ఏకంగా దేవత పాదాలవరకూ చేరాను .
నా చేతుల్లోని వణుకు దేవత వొళ్ళంతా చూసి చెల్లెళ్లు నవ్వుతూనే ఉన్నారు .
మోకాళ్లపై కూర్చుని దేవత పాదాల దగ్గర నుండి induvidual గా ఒక్కొక్క పాదాన్ని తొడల వరకూ స్పృశించి ok అంటూ పైకిలేచాను .
దేవతలో మరింత వణుకు .........
నడుముచుట్టూ స్పృశిస్తూనే వెనుకకు వెళ్ళాను - చేతులను భుజాలపైకి చేర్చి అక్కడ నుండి ఒక్కొక్క చేతిని స్పృశించాను .
దేవత ఎప్పుడో మూడోకన్ను తెరిచి ఉంటారని తెలిసి , కళ్ళవైపు మాత్రం ఏమాత్రం చూడటం లేదు - ok అంటూ వీపంతా మరియు నడుముక్రింద స్పృశిస్తూ మళ్లీ పాదాలవరకూ స్పృశించి క్లీన్ అంటూ ముందుకువచ్చి చేతులుకట్టుకుని నిలబడ్డాను .
చెల్లెళ్లు : దేవతా దేవతా ...... అంటూ రెండువైపులా హత్తుకుని దేవత వణుకును తగ్గించి , experiance సెక్యూరిటీలా చెక్ చేసినట్లేనా అంటూ ముద్దులుపెట్టారు .
దేవత కొన్ని క్షణాల తరువాత తేరుకుని , ఇందుకేనేమో మీ క్లాస్ గర్ల్స్ - మా టీచర్స్ ....... కోపంతో నిన్ను కొట్టినది అంటూ మరింత కోపంతో చెంపలు చెళ్లుమనిపించారు .
చెల్లెళ్లు : అక్కయ్యా దేవతా ...... 
దేవత : ష్ ష్ ....... , కంఫర్మ్ చేసుకుని నీ సంగతి చూస్తాను ఉండు , బుజ్జిచెల్లెళ్ళూ ...... మీ అన్నయ్య అల్లరినే కాదు బ్యాడ్ బాయ్ లోపలి వాళ్లకు ఎవ్వరికీ తెలియక కాలేజ్ హీరోని చేశారు రండి అంటూ లోపలికి లాక్కునివెళ్లారు .
చెల్లెళ్లు : అన్నయ్య బ్యాడ్ చేసినా అందులో ఏదో మంచినే ఉంటుంది దేవతా ..... , దెబ్బలను స్పృశించుకుంటూ నవ్వుతున్న నన్ను చూసి హమ్మయ్యా ..... అన్నయ్యా రండి రండి అంటూ నవ్వుతూనే ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ దేవతతోపాటు వెళ్లారు .
దేవత : కోపంతో దెబ్బలు కొట్టినా నవ్వుతున్నాడు , కంఫర్మ్ అవ్వాలి ఉంటుంది అప్పుడు , అప్పుడెలా నవ్వుతాడో చూస్తాను - మీరు మీ అన్నయ్య మాయలో ఉన్నారు - ఏ బ్యాడ్ బాయ్ ....... డిస్టన్స్ లో ఉండు అని కోపంతో వార్నింగ్ ఇచ్చి చెల్లెళ్లతోపాటు నేరుగా అనిమల్స్ ను గ్రూప్గా చూస్తున్న జాహ్నవి - మా క్లాస్ గర్ల్స్ దగ్గరికి వెళ్లారు .
పెద్దమ్మా ....... నాలో అంత ధైర్యం ఎలా వచ్చిందో ఏమో ఏదేదో చేసేసాను తప్పు తప్పు అంటూ లెంపలేసుకుని కాస్త దూరంగానే లోపలికివెళ్ళాను - వెంటనే అక్కయ్యకు చెప్పాలి .
మెసేజ్ " నీమనసులోని కోరికనే తీర్చాను - తప్పే లేదు , త్వరలోనే నీకే తెలుస్తుంది ,  ప్యాంటులో అలజడిని గమనించానులే " .
పెద్దమ్మా ...... అంటూ షాక్ చెంది ప్యాంటు వైపు చూసుకుని సిగ్గుపడ్డాను .
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - by Mahesh.thehero - 05-03-2022, 10:41 AM



Users browsing this thread: 25 Guest(s)