06-02-2022, 10:12 PM
ఆమని గారూ,
అస్సలు ఎందుకలా అడిగారు.
కధని చక్కని ప్రవాహం లో వ్రాస్తున్నారు... శైలి, శృంగార కధా కమామిషు బేషుగ్గా ఉంది
ఈ చర్చావేదిక లో మీలాంటి కొంతమంది ఉత్తమ రచయితలను ఎంత మెచ్చుకున్నా తక్కువే...
కాకపోతే ఎక్కడో ఒక చోట కధకు సంపూర్ణత తీసుకురావాలి కదా...
అది రచయిత నిర్ణయం మాత్రమే అవుతుంది
కోడలుపిల్ల కధైతే నరాలు తెగిపోయేటట్లు మీరు వ్రాస్తున్నారు...మీ రచనా అనుభవం కొట్టొచ్చినట్టు కనబడుతుంది.
ఏమండీ, ఇక్కడ కధను బట్టి నిజ జీవితంలో చేస్తే ఏమవుతుందో తెలియనివారుంటారంటే నమ్మశక్యం కాదు...
ఇక్కడికొచ్చే పాఠకులు వారి వారి ఊహలకు మానసికంగా ఊపిరి పోసుకోగలరే తప్ప, నిజ జీవితంలో ప్రయత్నిస్తే ఏమవుతుందో వారికి తెలియకుండా ఎందుకుంటుంది చెప్పండి...
మీ రచనకు ప్రేమపాత్రులము...