06-02-2022, 09:18 AM
(This post was last modified: 06-02-2022, 09:20 AM by Roberto. Edited 1 time in total. Edited 1 time in total.)
శృంగార హాస్యం బాగా పండించారు... చమత్కారము ఒలికించారు. చదివి చాలా ఆనందించాను. కొన్ని చదివినవే అయినా, మనసోల్లాసాన్ని కలిగించాయి. వారివారి హాస్యాన్ని పండించి ఇచ్చట అలరించినందులకు ధన్యులము...అందరూ చల్లగా ఉండాలి