05-03-2022, 10:37 AM
మేడం - అక్కయ్యా - హాసినీ ...... చెల్లెళ్ళిద్దరూ వాళ్ళ అమ్మను చూసి మూడురోజులవుతోంది ఒకసారి ఇంటికివెళ్లి వెళదామా ...... ? .
లవ్ టు లవ్ టు ...... కాలేజ్ కు ఆలస్యమైనా సరే ఇంటికి వెళ్లే వెళదాము బుజ్జిహీరో - బాగా అల్లరీ చేస్తావు ఇలా సెంటిమెంటల్ టచ్ చేస్తావు సూపర్ బుజ్జిహీరో .......
దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి , లవ్ యు లవ్ యు సో మచ్ అన్నయ్యా అన్నయ్యా అంటూ లేచివచ్చి వైష్ణవి ..... అక్కయ్య ఒడిలో - వర్షిని .....హాసినిని లాగేసి నాప్రక్కన కూర్చుని అక్కయ్యను - నన్ను - హాసినిని ముద్దులలో ముంచేస్తున్నారు .
అక్కయ్య : నా తమ్ముడు బంగారం - రియల్ హీరో ....... అంటూ బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి మురిసిపోతున్నారు .
దేవత : చెల్లీ ...... బంగారం వరకూ ok - రియల్ హీరో మాత్రం మన బుజ్జిదేవుడు మాత్రమే - ఆమాటను వెనక్కు తీసేసుకో .......
అక్కయ్య : అలాగే అక్కయ్యా ...... , ముద్దుతో అన్నాను - ముద్దుతోనే వెనక్కు తీసుకుంటాను , తమ్ముడూ వన్స్ ఈ బుజ్జిహీరోనే ...... బుజ్జిదేవుడు అని తెలిసాక ఇలా నేను - చెల్లెళ్లు ముద్దులుపెట్టడానికి కూడా వదలరేమే నీ దేవత .......
చెల్లెళ్లు : అలాగే అనిపిస్తోంది అక్కయ్యా - మనల్ని అన్నయ్య దగ్గరికి కూడా రానివ్వరేమో - విశ్వమంత ప్రేమను దేవత ఒక్కరే పంచేలా ఉన్నారు - ఆ సమయానికి కొద్దిసేపటి ముందు అన్నయ్యకు బోలెడన్ని ముద్దులుపెట్టాలి తప్పదు ........
అక్కయ్య : గుడ్ ఐడియా చెల్లెళ్ళూ .......
దేవత : ఏంటి చెల్లీ ....... అంత సంతోషంతో గుసగుసలాడుతున్నారు .
అక్కయ్య : చెల్లెళ్ళూ ...... మీ అన్నయ్యను వదిలి ఉండరని నాకు తెలుసు - మీరే హత్తుకోండి అంటూ వైష్ణవి బుగ్గపై ముద్దుపెట్టి లేచి అక్కయ్య ప్రక్కన చేరారు . ఏమంటే అక్కయ్యా ....... ఇప్పటికిప్పుడు బుజ్జిదేవుడు ప్రత్యక్షము అయితే మేము ....... బుజ్జిహీరోకి పెట్టే ముద్దులకంటే రెట్టింపు మీరు ..... బుజ్జిదేవుడికి .......
దేవత : రెట్టింపు కాదు చెల్లీ ....... , అవంతికా మేడం ఇక చాలు చాలు అంటూ నన్ను కొట్టి తోసేసేంత కోపం వచ్చేలా అంతులేని ముద్దులను ఆప్యాయత - ప్రేమ - ప్రాణం కాదు కాదు ప్రాణం కంటే ఎక్కువగా అందిస్తాను , బుజ్జిదేవుడు కోరాలే కానీ నా ప్రాణాలైనా .......
అక్కయ్యా - మేడం - దేవతా అంటూ ఆపాము .
దేవత : అంత ప్రాణం అని చెబుతున్నాను చెల్లీ - బుజ్జిహీరో - చెల్లెళ్ళూ ....... , ఎంత సంతోషాన్ని పంచాడు - దేవతలా ప్రపంచం ముందు గర్వపడేలా నిలబెట్టాడు , ఏమిచేసి రుణం తీర్చుకోగలను చెప్పు , బుజ్జిదేవుడిని కలవడం అదృష్టంలా భావిస్తాను - ఆ క్షణమే నా జీవితానికి అత్యద్భుతమైనది - ఆ సమయం కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాను చెల్లీ ........
అక్కయ్య : దేవత - బుజ్జిదేవుడు కలిసే ఆ అపురూపమైన కలయిక కోసం మేమూ వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నాము అక్కయ్యా అంటూ నావైపు ప్రాణంలా చూస్తూ దేవతను చుట్టేసి ఆనందిస్తున్నారు .
చెల్లెళ్లు : Wow ...... ఊహించుకుంటేనే సంతోషం - బాధ రెండూ వేస్తున్నాయి దేవతా .......
దేవత : బాధ దేనికి చెల్లెళ్ళూ ...... ? .
చెల్లెళ్లు : బుజ్జిదేవుడికి ఒక్క ముద్దైనా పెట్టే అవకాశం ఇచ్చేలా లేరుకదా అంటూ నా చేతిని చుట్టేసి ముద్దులుపెడుతూనే ఉన్నారు .
దేవత : సంతోషంతో నవ్వుకుని , ఎవరు సంతోషం పంచినా క్రెడిట్ మొత్తం మీ అన్నయ్యకు ఇస్తూ ఎలా ముద్దులవర్షం కురిపిస్తున్నారో అంతకుమించి బుజ్జిదేవుడికి నా సంతోషాన్ని తెలియజేస్తాను .
అక్కయ్య - చెల్లెళ్లు : వెయిటింగ్ అక్కయ్యా - దేవతా ......
దేవత : ఊ కానివ్వండి కానివ్వండి మెఈ అన్నయ్యకే ముద్దులుపెట్టండి - అలా నేనుకూడా బుజ్జిదేవుడిని వదలనే వదలను .......
చెల్లెళ్లు : అన్నయ్యా అన్నయ్యా ...... డ్రీమ్స్ లోకి వెళ్లిపోయావుకదా ఎంజాయ్ ఎంజాయ్ .......
అక్కయ్య : అక్కయ్యా - తమ్ముడూ - చెల్లెళ్ళూ ....... టెర్రరిస్ట్ సంఘటన జరిగి రోజులు గడుస్తున్నా ....... జనాలకు భయం పోనట్లు లేదు , ఇప్పటికీ రోడ్లు నిర్మానుష్యన్గా ఉన్నాయి , ట్రాఫిక్ అయితే జీరో , సర్కిల్స్ లో అక్కడక్కడా జనాలు తప్ప ముందులా లేదు .
రాజేశ్వరి గారు : నిన్న మొన్న అయితే ఈ మాత్రం కూడా బయటకు రాలేదు మేడం ........ , పూర్తి లాక్ డౌన్ లా ఉంది వైజాగ్ , ఇంతకుముందులా జనాలు బయటకు రావాలంటే రోజుల సమయం పట్టేలా ఉంది .
అంతలో సెక్యూరిటీ అధికారి క్వార్టర్స్ రావడంతో చెల్లెళ్ళూ ...... తొందరగా వెళ్లి అమ్మను కలిసిరండి మరి - రెండు వారాల తరువాత కాలేజ్ లో అడుగుపెడుతున్న మీ అక్కయ్యకు ఆలస్యం కాకూడదు .
వైష్ణవి - వర్షిని : అమ్మో ఇంకేమైనా ఉందా ....... దేవత - అక్కయ్య - ఇది హాసిని - అన్నయ్యలు లేకుండా పైకివెలితే వెళ్లినట్లుగానే బయటకు తోసేస్తుంది అమ్మ , మేమొక్కటే వెళ్లడం కంటే ఇలానే కాలేజ్ కు వెళ్లడం మంచిది .
అందరమూ నవ్వుకుని లేచి చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , సెక్యూరిటీ మల్లీశ్వరి మేడం ను - డ్రైవర్ రాజేశ్వరి గారితోపాటు ఇంటికివెళ్లాము .
చెల్లెళ్లు : మమ్మీ .......
మమ్మీ అంటూ కేకవేయ్యాల్సిన అవసరం లేదు మీరొస్తారని నాకు ముందే తెలుసు , చెల్లెళ్ళూ - తల్లులూ - బుజ్జిహీరో ....... రండి రండి అంటూ నేరుగా డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లారు , తిన్నాము అంటీ అన్నాకూడా వేడివేడిగా దోసెలు వేసుకొచ్చారు - తినేదాకా వదలనేలేదు .
వైష్ణవి - వర్షిని : పెద్దమ్మా ...... మమ్మీ వదిలేలా లేరు - అక్కయ్యకు ఆలస్యం కాకుండా మీరే చూసుకోవాలి అంటూ ప్రార్థించారు .
అక్కయ్య : మీ బుజ్జిహీరో వల్లనే ఇక్కడకు వచ్చాము అక్కయ్యా ....... అంటూ జరిగింది వివరించారు .
చెల్లెళ్లు : అవును మమ్మీ - అంటీ .......
వైష్ణవి మమ్మీ : లవ్ యు లవ్ యు బుజ్జిహీరో ...... , బామ్మల ప్రేమ - తల్లి ప్రేమ - దేవత ప్రేమ - అక్కయ్య ప్రేమ - చెల్లెళ్ళ ప్రేమ ....... నీకు తెలిసినంతలా ఎవరికి తెలుసు చెప్పు అంటూ నా నుదుటిపై ఆప్యాయంగా ముద్దుపెట్టారు . చెల్లెళ్ళూ ..... మీకోసమని రోజూ 11AM - 3 PM లీవ్ పెట్టేసాను - కమిషనర్ సర్ ను అడుగగానే పర్మిషన్ ఇచ్చేసారు , లంచ్ బెల్ కొట్టగానే వచ్చేయ్యాలి ఇది ఆర్డర్ .......
అలాగే అంటీ - అక్కయ్యా ...... అంటూ నవ్వుకున్నాము .
చెల్లెళ్లు ...... తమ గదిలోనుండి బ్యాగ్స్ తీసుకొచ్చి , మమ్మీ బై బై అంటూ దేవత - అక్కయ్యల చేతులను అందుకుని బయటకు నడిచారు . అన్నయ్యలూ ..... త్వరగా త్వరగా అంటూ బస్సు ఎక్కాము - అక్కడి నుండి మెయిన్ రోడ్ కు చేరి కాలేజ్ లోపలికి పిల్లలు వెళుతుండటం చూసి రాజేశ్వరి గారూ ఫాస్ట్ ఫాస్ట్ ..... 10 నిమిషాలలో అక్కయ్య కాలేజ్ చేరుకున్నాము .
అక్కయ్య : సిస్టర్ ...... ఇక్కడే స్టాప్ చెయ్యండి , తమ్ముడూ - చెల్లెళ్ళూ ...... మీరు వెళ్ళండి కాలేజ్ టైం అవుతోంది .
నో నో నో అక్కయ్యా ...... , కాలేజ్ సెక్యూరిటీ ఎంత అలర్ట్ స్ట్రాంగ్ గా ఉన్నారో తెలుసుకుని కానీ వెళ్ళము .
దేవత : కరెక్ట్ బుజ్జిహీరో - కానీ ఎలా తెలుసుకోవడం .......
ఇలాగే బస్సులోనే మనం లోపలికివెళదాము - లగ్జరీ బస్సుని చూసి VIP అనుకుని సెల్యూట్ చేసి వదిలితే సెక్యూరిటీ వీక్ ......
చెల్లెళ్లు : సూపర్ అన్నయ్యా అప్పుడు వెంటనే డాడీ కి కాల్ చేసి సెక్యూరిటీ కట్టుదిట్టం చెయ్యవచ్చు .
దేవత : 10th క్లాస్ కే ఎన్ని తెలివితేటలు - ప్రౌడ్ ఆఫ్ యు బుజ్జిహీరో - చెల్లి సేఫ్టీ కోసం I am with you నీ ఇష్టం - రాజేశ్వరి సిస్టర్ లోపలికి పోనివ్వు ......
అందరమూ విండో నుండి చూస్తున్నాము .
మెయిన్ గేట్ దగ్గరికి చేరగానే సెక్యూరిటీ ఇద్దరూ అడ్డుగావచ్చి ఆపారు .
యాహూ యాహూ అంటూ చెల్లెళ్లతోపాటు దేవతకూడా కేకలువేస్తూ ఆ ఆనందంలో నా బుగ్గపై ముద్దుకూడా పెట్టేసి , నో నో నో క్యాన్సిల్ క్యాన్సిల్ అంటూ అక్కయ్యను ప్రాణంలా కౌగిలించుకున్నారు .
చెల్లెళ్లు : ఇంకెక్కడ క్యాన్సిల్ మేడం - మీ స్వీటెస్ట్ ముద్దుకు అన్నయ్య ఎప్పుడో గాలిలో తెలిపోతున్నారు చూడండి అంటూ కళ్ళు పెద్దవిగా చేసుకుని సోఫాలో వాలిపోయిన నావైపు చూయించారు - అన్నయ్యా అన్నయ్యా ...... దేవత ఒక్కముద్దుకే ఇలా అయిపోతే ఎలా చెప్పండి .
దేవత - అక్కయ్య నవ్వుకున్నారు . ఆనందిస్తూనే ఐడి కార్డు చూయించి వస్తాను అంటూ బ్యాగులోంచి అందుకున్నారు అక్కయ్య .
మల్లీశ్వరి గారు : కావ్య మేడం ...... నేనున్నాను కదా అంటూ అడిగారు .
అక్కయ్య : సిస్టర్ ...... కావ్య అని పిలవండి థాంక్యూ అంటూ అందించి , తమ్ముడూ తమ్ముడూ అంటూ ఆనందంతో వచ్చి నా తలను ఒడిలో ఉంచుకుని సోఫాలో కూర్చున్నారు - అక్కయ్యా ...... మరీ ఇంత ప్రేమతో ముద్దుపెడితే ఎలాచెప్పండి .
దేవత : నవ్వు ఆగడం లేదు - నా చెల్లిపై ప్రేమతో ముద్దుపెట్టేసాను , అల్లరి పిల్లాడు కదా తెగ ఓవర్ చేస్తున్నాడు అంటూ నా బుగ్గను గిల్లేసారు .
స్స్స్ ...... అంటూ సడెన్ గా లేచికూర్చున్నాను .
అక్కయ్య : తమ్ముడూ ...... ఏమైంది - దెబ్బ ఏమైనా తగిలిందా ? .
దెబ్బనా ........ , దేవత ముద్దు అక్కయ్యా ........ ఆ ముద్దు మాధుర్యానికి ఏదో ఒక అద్భుతమైన లోకానికి వెళ్ళిపోయాను .
అక్కయ్య : ఆ అద్భుతమైన లోకం మరేమిటో కాదు తమ్ముడూ ...... స్వర్గం .
దేవత : చెల్లీ ష్ ష్ ష్ ...... అంటూ నవ్వుతూనే రెండు చేతులతో మాఇద్దరి నోటిని మూసేస్తున్నారు .
ని...... ని నిజమే అక్కయ్యా - చెల్లెళ్ళూ ...... స్వర్గంలానే ఉంది .
దేవత : అల్లరి మొదలెట్టేసాడు - అందుకే పొగడకూడదు అనేది అంటూ సున్నితంగా మొట్టికాయవేశారు .
అక్కయ్య : నీ దేవత ముద్దులు అలానే ఉంటాయి - నేనూ ...... చాలాసార్లు ఆ అనుభూతిని చెందాను .
దేవత : పో చెల్లీ .......
అక్కయ్య : నిజం అక్కయ్యా ....... , ప్రూఫ్ మీ కళ్లెదుటే కనిపిస్తోంది కదా ......
అక్కయ్యా ....... ఏమాటకు ఆ మాట దేవత ముద్దుకంటే దెబ్బలే మరింత స్వీట్ గా ఉంటాయి .
దేవత : అవునా బుజ్జిహీరో ...... నిన్నూ నిన్నూ .......
అంతే అక్కయ్య - చెల్లెళ్లు .......ప్రాణంలా చుట్టేశారు .
పోండి అక్కయ్యా - చెల్లెళ్ళూ ....... దెబ్బలన్నీ మిస్ అయిపోయాను . అక్కయ్య - చెల్లెళ్ళ బుగ్గలపై ముద్దులుపెట్టి , మేడం మేడం అంటూ దేవత ఎదురుగా మోకాళ్లపై కూర్చున్నాను కానివ్వండి అంటూ .......
దేవత : నవ్వి నవ్వి కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి - నీ అల్లరికి హద్దేలేదు ...... అంటూ సోఫాలో కూర్చున్నారు .
మల్లీశ్వరి గారు లోపలికి వచ్చి , సెక్యూరిటీగా చెబుతున్నాను , గుడ్ సెక్యూరిటీ కావ్యా - అవంతికా మేడం .......
థాంక్యూ .........
బస్సు నేరుగా వెళ్లి కాలేజ్ బిల్డింగ్ ముందు ఆగింది .
మల్లీశ్వరి గారు : కిందకు దిగి మళ్లీ వచ్చి , కావ్యా ....... ఈరోజుకాలేజ్ ఉందా ? , నాకైతే అలా అనిపించడం లేదు ఒక్క స్టూడెంట్ గానీ - స్టాఫ్ గానీ కనిపించడం లేదు - పార్కింగ్ లో వెహికల్స్ మాత్రం ఉన్నాయి .
అక్కయ్యను ...... లంచ్ వరకూ చూడలేను అని తెలియగానే లేచి అక్కయ్యను హత్తుకున్నాను .
అక్కయ్య : లవ్ యు తమ్ముడూ అంటూ బుగ్గలను అందుకుని , ఒక్క సైగ చెయ్యి నేనూ మీవెంటే వచ్చేస్తాను , మీకంటే కాలేజ్ ఎక్కువకాదు నాకు .......
లేదు లేదు లేదు మాఅక్కయ్య స్టడీస్ పూర్తిచేసుకుని ఉన్నత పదవిని చేరాలి - లంచ్ బెల్ మ్రోగగానే మాఅక్కయ్య దగ్గర ఉంటాము .
దేవత : కరెక్ట్ బుజ్జిహీరో .......
అక్కయ్య : ఈ అక్కయ్య సేఫ్టీ గురించి డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయా తమ్ముడూ ........
మల్లీశ్వరి గారు పర్ఫెక్ట్ అన్నారు హ్యాపీ .......
అక్కయ్య : అయితే వెళ్ళండి - 15 మినిట్స్ లో ప్రేయర్ స్టార్ట్ అవుతుందికదా .......
మా అక్కయ్య ...... కాలేజ్లోపలికి అడుగుపెట్టడం చూసి ఆనందించి వెళతాము .
అక్కయ్య : నాదే ఆలస్యం అన్నమాట - లవ్ యు sooooo తమ్ముడూ అంటూ నా నుదుటిపై - చెల్లెళ్ళ- దేవత బుగ్గలపై ముద్దులుపెట్టి చిరునవ్వులు చిందిస్తూ కిందకుదిగారు .
అక్కయ్య : చుట్టూ చూసి , మీరు చెప్పినది నిజ.........
అంతలో కావ్యా కావ్యా కావ్యా ....... అంటూ మెయిన్ బిల్డింగ్ నుండి వందలమంది ఆక్కయ్యలు పరుగునవచ్చి అక్కయ్యను చుట్టేసి దోసిళ్ళతో పూలవర్షం కురిపించారు - మమ్మల్ని చూసి నవ్వుతున్నావు ....... కావ్యా కావ్యా మై ఫ్రెండ్ మై ఫ్రెండ్ సో సో హ్యాపీ అంటూ అమాంతం అక్కయ్యను పైకెత్తి చుట్టూ తిప్పుతూ సంతోషాన్ని పంచుకున్నారు .
అలా చూడగానే దేవత సంతోషంతో కిందకుదిగారు . వెనుకే మేమూ దిగి సంతోషంతో చప్పట్లు కొడుతున్నాము .
చిరునవ్వులు చిందిస్తూ ఫ్రెండ్స్ - సిస్టర్స్ ...... అని సంతోషంతో పలకరిస్తున్న అక్కయ్యను కిందకుదించి కౌగిలించుకున్నారు . నువ్వు కాలేజ్ కు రాకపోయేసరికి ఎంత కంగారుపడ్డామో తెలుసా - ఇంటికి కూడా వెళ్ళాము ఇంటికి లాక్ చేసి ఉండటం చూసి .......
అక్కయ్య : sorry sorry ఫ్రెండ్స్ .......
అక్కయ్య ఫ్రెండ్స్ : sorry ఎందుకు , మా కావ్య కనులారా చూస్తోంది ఆ సంతోషం చాలు , మళ్లీ కాలేజ్ కు స్వాగతం మై ఫ్రెండ్ - కావ్యా సిస్టర్ అంటూ పూలు అందించారు .
థాంక్యూ థాంక్యూ అంటూ ఒక్కొక్క పువ్వు అందుకుంటూనే మావైపు ప్రాణంలా చూస్తున్నారు అక్కయ్య .
సైడ్ సైడ్ ప్రిన్సిపాల్ మేడం ప్రిన్సిపాల్ మేడం ........ అంటూ అక్కయ్య దగ్గరికి దారిని వదిలారు .
కావ్యా ...... నీకు కనుచూపు రావడం కాలేజ్ కే సంబరాన్ని తీసుకొచ్చింది - చాలా సంతోషంగా ఉంది - కాలేజ్ తరుపున హృదయపూర్వక స్వాగతం .......
కావ్య కావ్య కావ్య ....... అంటూ సంతోషంతో కేకలువేస్తూ చప్పట్లు కొడుతున్నారు .
అధిచూసి దేవత - చెల్లెళ్ళ ఆనందాలకు అవధులు లేకపోయాయి .
ప్రిన్సిపాల్ : కావ్యా ....... సమయం లేకపోయింది కానీ నీ ఫ్రెండ్స్ అందరూ కలిసి నీ వెల్కమ్ ను కాలేజ్ ఫెస్టివల్ లా ప్లాన్ చేసేవారు .
అక్కయ్య ఫ్రెండ్స్ : Sorry వే ...... ఈ విషయం మాకు కొద్దిసేపటి ముందే తెలిసింది.
అక్కయ్య : థాంక్యూ ఫ్రెండ్స్ - థాంక్యూ ప్రిన్సిపాల్ మేడం ......
ప్రిన్సిపాల్ : కావ్యా ...... నువ్వు మిస్ అయిన క్లాస్సెస్ అన్నీ కవర్ చేసేలా లెక్చరర్స్ కు ఇంఫార్మ్ చేసాను - ఎటువంటి ఇబ్బంది కలిగినా నేరుగా నా రూమ్ కే వచ్చెయ్యి - స్పెషల్ పర్మిషన్ మీద నీ సెక్యూరిటీ నీకు అనుక్షణం తోడుగా ఉండేలా సర్కులర్ కూడా జారీ చేసాను .
థాంక్యూ థాంక్యూ soooo మచ్ ప్రిన్సిపాల్ మేడం గారూ అంటూ గట్టిగా కేకలువేసి , అందరూ మావైపుకు చూడటంతో చెల్లెళ్ళ వెనుక దాక్కున్నాను .
మహేష్ - హాసిని - వర్షిని - వైష్ణవి ....... are you హ్యాపీ ? - చూస్తుంటేనే అర్థమైపోతోందిలే ........ , మీ అక్కయ్య కోసం మీరెప్పుడైనా కాలేజ్ - క్లాసులోకి వచ్చిమరీ కలవచ్చు - sorry సమయం లేకపోవడం వలన ఇలా వెల్కమ్ చెప్పాము నిన్న కనుక తెలిపి ఉంటే ఫెస్టివల్ లా ఉండేది కాలేజ్ తప్పు నీదే అంటూ మాదగ్గరికివచ్చి , మహేష్ ....... మీ అక్కయ్యను కంటికి రెప్పలా చూసుకుంటాము , ok టైం టు గో అంటూ మా కురులను చిరునవ్వులతో నిమిరి వెళ్లిపోయారు .
తమ్ముడూ - చెల్లెళ్ళూ ....... అంటూ పరుగునవచ్చి ఆనందబాస్పాలతో కౌగిలించుకున్నారు .
దేవతవైపు చూసి , అక్కయ్యా ....... నేనుకాదు - కమిషనర్ సర్ .......
దేవత : ముసిముసినవ్వులు నవ్వుకున్నారు - బుజ్జిహీరో ....... మరి ప్రిన్సిపాల్ గారికి మీ పేర్లేలా తెలుసు , నేను తిడతానని అలా అంటున్నావు కదూ ...... మీ అక్కయ్యకు - మీ అక్కయ్య ఆనందం చూసేలా చేసి ఒక మధురానుభూతిని కలిగించావు ఉమ్మా అంటూ చేతితో బుగ్గపై ముద్దుపెట్టారు .
ఆఅహ్హ్ ........
దేవత : బుజ్జిచెల్లెళ్ళూ ....... పట్టుకోండి పడిపోతాడేమో .......
చెల్లెళ్లు : మీరు ముద్దుపెట్టగానే పట్టేసుకున్నాము అక్కయ్యా .......
దేవత : మీకు ముందే తెలుసన్నమాట అంటూ నవ్వుకున్నారు .
కావ్యా కావ్యా ....... ఎవరే ఎవరే అంటూ అక్కయ్య ఫ్రెండ్స్ అందరూ వచ్చారు .
అక్కయ్య : ఫ్రెండ్స్ అక్కయ్య అవంతిక నా ప్రాణం - అక్కయ్యా ....... ఫ్రెండ్స్ ......
అక్కయ్య ఫ్రెండ్స్ : ఇంత అందంగా ఉన్నారేంటి అక్కయ్యా - ఇప్పటివరకూ మా కావ్యనే అందగత్తె అనుకున్నాము - చూస్తుంటేనే కొరుక్కుని తినేయ్యాలనిపిస్తోంది - అచ్చు అచ్చు బాహుబలి అవంతిక తమన్నాలానే ఉన్నారు .
అవునవును అంటూ నేను - అక్కయ్య - చెల్లెళ్లు నవ్వుకున్నాము .
మా అక్కయ్యా ఉప్పెన కృతి శెట్టి .......
అక్కయ్య ఫ్రెండ్స్ : అవునవును తమన్నా - కృతి శెట్టి , ఈ ఇద్దరి అందం గనుక ఉండి ఉంటే కాలేజ్ మొత్తాన్నీ మా వెనుకే తిప్పుకునేవాళ్ళము అంటూ దేవత - అక్కయ్య బుగ్గలను తెగ స్పృశిస్తున్నారు .
అక్కయ్య : ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ...... చాలు చాలు ప్లీజ్ .