Thread Rating:
  • 2 Vote(s) - 3 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
❤️⭐ కథా మాలిక - అపరాధ పరిశోధన-1 (అపన) కథలు - సీరియల్స్ ❤️⭐
#43
మిత్రమా paty@123

ఇవి మొత్తం 700కు పైన ఉన్నాయి.

ఇందులో ఒక కథ 2 పేజీలు చదివాను. అది మళ్ళీ దొరకడం లేదు. పేరు గుర్తు లేదు.
ఇన్ని కథల్లో దానిని వెతకాలి అంటే ఓపిక లేదు.

దేశ ప్రధాన మంత్రి , విదేశీ పర్యటనలో ఉండగా కొన్ని ఆరోపణల వలన ఆయన passport క్యాన్సల్ చేస్తారు.
విదేశం లోని విమానాశ్రయం నుండి రావడానికి వీలుకాదు. విమానాశ్రయం లో అడ్డుకుంటారు.

మీరు చదువుతున్నప్పుడు ఎప్పుడైనా ఈ కథ తారసపడితే తెలియచేయగలరు.

మీ సరిత్
 horseride  Cheeta    
[+] 1 user Likes sarit11's post
Like Reply


Messages In This Thread
RE: ❤️⭐ కథా మాలిక - అపరాధ పరిశోధన-1 (అపన) కథలు - సీరియల్స్ ❤️⭐ - by sarit11 - 01-02-2022, 09:07 AM



Users browsing this thread: 2 Guest(s)