Thread Rating:
  • 4 Vote(s) - 2.5 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
రాగిణి - By - గుడ్ మెమొరీస్ - 20 th Part Posted on Jun 16 , 2022
#36
(31-01-2022, 10:01 AM)geevan Wrote:
Due to privacy issues i could not verify properly.
There may  be many mistakes.
I may be regretted for it .
Thank u very much.

మిత్రమా,


మీకు వేల వేల కృతజ్ఞతలు, ఈ "రాగిణి" కథ తెలుగు స్క్రిప్ట్ కోసం ఎన్ని సార్లు ఆ హార్డ్ డిస్క్ మీద రికవరీ టూల్స్ రన్ చేసేనో నాకే తెలుసు.. అలాగే పాత మిత్రులందరినీ అడిగేను "రాగిణి" కథ మీ ఎవరిదగ్గరన్న వుందా అని. 

ఈ "రాగిణి" కథ నేను రాసిన అన్నికథల్లోకీ నాకు అత్యంత ఇష్టమైన కథ అలాగే చాలామంది చదువరులకు నచ్చిన/మెచ్చిన కథ.

మళ్ళీ ఇంతకాలానికి ఈ కథతెలుగు స్రిప్ట్ దొరికింది. తప్పులు వుంటాయి.. కానీ 1-2 రోజులు శ్రెద్దపెడితే ఆ అక్షర దోషాలని తప్పులని సవరించడం అదేమంత పెద్ద పని కాదు.. 

మీకు ఎన్ని విధాల కృతజ్ఞతలు చెప్పుకున్న తక్కువే.. 

మరొక్కసారి మనస్పూర్తిగా నా కృతజనలు తెలియచేసుకుంటూ..

మీ
గుడ్ మెమొరీస్
[+] 4 users Like goodmemories's post
Like Reply


Messages In This Thread
RE: రాగిణి - By - గుడ్ మెమొరీస్ - 1 to 14 Parts Posted on January 24, 2022 - by goodmemories - 31-01-2022, 10:09 PM



Users browsing this thread: 3 Guest(s)