28-01-2022, 08:59 PM
రెండు రోజులు ఇద్దరు మాట్లాడుకోలేదు..
వరం అయిపోయేసరికి మొగుడు వచ్చేసాడు..
ఎయిర్పోర్ట్ కెళ్ళి పిక్ చేసుకుంది..వచ్చేదారిలో లంచ్ చేస్తూ మాట్లాడుకుంటున్నారు.
జరిగింది కొంచం ఇబ్బంది గా చెప్పింది నీకా.
మొగుడు: లైట్ తీసుకో
నీకాకి ఏమనాలో అర్ధం కాలేదు..
బయటకి వస్తూ ఒక ప్లాన్ చెప్పాడు...
నీకసలు బుద్ది ఉందా అంటూ నవ్వింది నీకా.