28-01-2022, 08:40 PM
వూరు వెళ్తున్న మొగుడ్ని ఎయిర్పోర్ట్ లో దింపటానికి వచ్చిన నీకా భర్త చెప్పిన దాని గురించి ఆలోచిస్తోంది.
టాటా చెప్తూ చెప్పింది గుర్తు పెట్టుకో అన్న మొగుడితో సరే అన్నట్టు నవ్వుతు చూసింది నీకా.
ఇంకాసేపు అక్కడే ఉంది..ఫ్లైట్ announcement అయ్యాక తిరిగి ఇంటికి రావటానికి లేచింది..
లేచి వెళ్ళిపోబోతున్న నీకా ని చూసి ఎదో సైగ చేసాడు భర్త.
సరే అంటూ తలా ఊపింది..