కథ కథనాలు అద్భుతంగా ఉంది మిత్రమా..
అప్డేట్ కొంచెం పెంచు.
పిన్ని అన్న మాటలకు (సుధీర్) మా హీరో చేసింది కరెక్టే. మరి ఇలానే ఉంటాడా. కొత్త పాత్రలను తీసుకురా మిత్రమా.... సుధీర్ నీ బాగా సెటిల్ అయ్యేలాగా రాస్తారని ఆశిస్తున్నా.. ( ఇది నా ఒపీనియన్ మాత్రమే ) After రచయితగా మీకెలా రాయాలి అనిపిస్తే అలా రాయండి.

నేను మన హీరో ప్లేస్ లో వుండి ఉంటే మళ్లీ శారీరకంగా ఖచ్చితంగా కలవను.
పిన్ని & ఆంటీ ల మీద ఎప్పుడు కృతజ్ఞత తో ఉంటా..
మరి మీరు!!!!!!!!!!!?
రచయితల కష్టానికి నేనెప్పుడూ కృతజ్ఞుణ్ణి ఉంటాను
*@మీ_మిత్రుడు@*
@RC143