28-01-2022, 03:25 PM
(28-01-2022, 12:23 PM)Draman Wrote: Download aindi but unable to open antundi
ఏ పిడిఎఫ్ డౌన్లోడ్ చేసుకున్నారు మిత్రమా
File size నేను పెట్టినది , మీరు డౌన్లోడ్ చేసుకున్నది కరక్టే ఉన్నదా చూడగలరు.
ఉదా:- TRUSHNA.pdf - 13.78 MB ,
పిడిఎఫ్ సైజ్ ఇలా పెట్టాను.
ఇంకా ఏమయినా సందేహం ఉంటే అడుగగలరు.