27-01-2022, 03:13 PM
(27-01-2022, 06:10 AM)goodmemories Wrote: మిత్రులారా
ఫర్ సేల్ కథ 8వ భాగాన్ని ప్రచురించేను..
కథ లింక్ ఇక్కడ ఇస్తున్నాను చదివి మీ అభిప్రాయాలని తెలియచెయ్యవలసిందిగా కోరుతున్నాను..
https://xossipy.com/thread-10058-page-6.html
మీ
గుడ్ మెమొరీస్
గౌరవనీయులైన Good memories గారికి ,
మీరు రాసిన ఈ రాగిణి కధ మొదటిసారి చదివినప్పుడు కలిగిన అనుభూతి నాకు ఇంకా జ్ఞాపకముంది. మా లాంటి ఈ తరం కుర్రాళ్ళకి కూడా ఇంతగా కిర్రెక్కించింది అంటే అప్పటి Hits group membersని ఎంతలా ఉర్రూతలూగించిందో ఊహించగలము.
మీరు రాసిన మిగతా కధలు కూడా అద్భుతాలే అయినప్పటికీ ఈ రాగిణి కధ నాకు అత్యంత ప్రియమైనది. కేవలం చిన్న భాగమే అయినప్పటికీ రాగిణి తల్లి, కుర్రాళ్ళతో చేసిన కామకేళి నన్నెంత ఉర్రూతలూగించిందో. తదుపరి భాగాలు
లేకపోవడం వల్ల , వాటిలో ఏమైన రాగిణి తల్లి మళ్ళి వస్తుందేమో(ఇప్పటి సినిమాలలో cameo మాదిరిగా ) అనే ఊహలు కలిగేవి.
మీరు మళ్ళి ఈ కధని పునఃప్రారభించడం చెప్పలేనంత ఆనందాన్ని కలిగించింది. రాగిణి తల్లి మళ్ళి తన కామకేళి చూపిస్తుందో లేదో కాని రాగిణి తదుపరి భాగాలు చదవగలం అనే భావన నన్ను ఊపేస్తోంది. ఆ కధ చదవలేకపోయిన మాతరానికి కొనసాగింపు చదివే అవకాశం రావడం మాత్రం నిజంగా హర్షనీయం కనుక మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు.
Telugu Hits group రచయిత/రచయిత్రిలకి నేటి రచయితల కంటే కలం పదునేక్కువ అనేది నా అభిప్రాయం (ఖచ్చితంగా నేటి కొందరు రచయితలకి మినహాయింపు ఉంది) కనుక రాగిణి కధని పూర్తి చేసి మమ్మల్ని ఆనందపరవశువలను చేయ ప్రార్ధన.
శృంగార ప్రియుడు
సంజయ్
సంజయ్