27-01-2022, 01:56 PM
(22-01-2022, 04:59 AM)goodmemories Wrote: మిత్రులారా,
కామదేవత కథలో పడి ఇలాంటి ఒకటి రెండు కథలు అసంపూర్తిగా ఉండిపోయేయి.. మరొక్క 4 నించీ 5 భాగాలవరకూ రాసేస్తే ఈ కథలు పూర్తి ఐపోతాయి.. మీకు కూడా అసంపూర్తిగా కథలు వుండిపోయేయన్న అసంతృప్తి కూడా పోతుంది..
ఓం ప్రధమంగా ఈ క్రింది 2 కథలనీ పూర్తి చెయ్యాలని నిర్ణయించుకున్నాను
(1) ఫర్ సేల్
(2) పెళ్ళికోసం సోభనం
ఈ పై రెండు కథలూ పూర్తి ఐపోయేక రాగిణి కథని కూడా పూర్తి చెయ్యలని అనుకుంటున్నాను.. ఆ రాగిణి కథ కూడా గట్టిగా రాస్తే మరో 5 నించీ 6 భాగాల్లో పూర్తి ఐపోతుంది..
(3) రాగిణి
అవన్నీ పూర్తిచేసేక ఇంక మిగిలేవి (4) కామ దేవత (5) అద్దె ఇల్లు
కామ దేవత ఇప్పటికి 110 భాగాలు పూర్తి అయ్యింది ఇంకో 80-90 భాగాల కథ మిగిలివుంది.. అది ఎంతలేదన్న మరో 5 నించీ 6 సంవత్సరాలు పడుతుంది..
పైన చెప్పిన మూడు (3) కథలు పూర్తి అయ్యేక కుదిరితే కామ దేవత తో పాటు గా అద్దె ఇల్లు కథని అటూ ఇటుగా నడిపిద్దామని అనుకుంటున్నాను..
ఈ విషయమై మీ అభిప్రాయాలని తెలియచెయ్యవలసిందిగా కోరుకుంటున్నాను...
మీ
గుడ్ మెమొరీస్
Super decision , ur narration is very good , All the best ...